Jump to content

Recommended Posts

Posted

లోఫర్ KTR కమిషన్ కోసం కక్కుర్తి పడి ఎక్సపీరియన్సు లేని కంపెనీ కు కాంట్రాక్టు ఇంచినవ్ కదరా . ఈ పిల్లల పాపం ఊరికే పోదురా.

 

డేటా ప్రాసెసింగ్, రిజల్ట్స్‌ ప్రాసెసింగ్‌ (డీపీఆర్పీ)లో తీవ్రమైన అవకతవకల కారణంగా ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో గందరగోళంలో గ్లోబరీనా సంస్థదే ప్రధాన పాత్ర. ప్రాజెక్టు అమలు బాధ్యతలు తీసుకున్న మొదటిరోజు నుంచీ ప్రతిపనిలోనూ ఈ సంస్థ తీవ్రమైన నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. దీని కారణంగానే నేడు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. డీపీఆర్పీ ప్రాజెక్టులో భాగంగా గ్లోబరీనా సంస్థ పలుదశల్లో సాంకేతిక సేవలను ఇంటర్మీడియట్‌ బోర్డుకు అందించాలి. దీనికి అవసరమైన సమాచారాన్ని బోర్డు నుంచి సేకరించి.. కంప్యూటరీకరించడం, విశ్లేషించడం తదితర పనులు సమయానుగుణంగా చేయాలి. కానీ.. ఈ విషయంలో కనీసస్థాయిలో కూడా అనుభవంలేని గ్లోబరీనా సంస్థ టెండరు దక్కించుకున్నప్పటినుంచీ.. బోర్డుతో సమన్వయం చేసుకోవడంలో దారుణంగా విఫలమైంది. దీంతో ప్రాజెక్టు ఆసాంతం తీవ్ర గందరగోళంగా తయారైంది. 

 

మొదట్లోనే చేతులెత్తేసినా..! 
డీపీఆర్పీ ప్రాజెక్టు టెండర్‌ దక్కించుకున్న గ్లోబరీనా సంస్థ.. ఇంటర్‌ విద్యార్థుల అడ్మిషన్లు మొదలు పరీక్షాఫలితాలు ఇచ్చే వరకు నిర్దేíసిత కార్యక్రమాలన్నీ చాలా జాగ్రత్తగా చేపట్టాలి. 2018–19 విద్యాసంవత్సరం ప్రారంభంలో అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టిన కొత్తలోనే గ్లోబరీనా గందరగోళానికి గురై చేతులెత్తేసింది. మొదట ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి డేటా ప్రాసెస్‌ చేసింది. వారం రోజుల్లో దాదాపు 70వేల మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవడంతో ఆయా విద్యార్థుల వివరాలన్నీ కంప్యూటరీకరించింది. కానీ.. ఆన్‌లైన్‌లో సాంకేతిక సమస్యలు నెలకొనడంతో ప్రాసెస్‌ చేసిన విద్యార్థుల డేటా మొత్తం కరప్ట్‌ అయ్యింది. ఆ తర్వాత మాన్యువల్‌ పద్ధతిలో కాలేజీల వారీగా వివరాలను ఆన్‌లైన్‌ చేయడంతో అడ్మిషన్ల ప్రక్రియలో తీవ్రజాప్యం నెలకొంది.

ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఇంటర్‌బోర్డు హడావిడిగా సీజీజీ (సెంటర్‌ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌)ను మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. డేటా ప్రాసెసింగ్‌లో అనుభవమున్న సీజీజీ.. ఈ ప్రక్రియను సులభంగా పూర్తి చేసింది. ఈ ప్రక్రియ ఆలస్యమవడంతో 2018–19 విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల ప్రక్రియ జాప్యం కారణంగా.. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలకు చుక్కలు కనిపించాయి. అయితే.. సీజీజీ మొత్తం వివాదాన్ని క్లియర్‌ చేసిన ఇచ్చిన తర్వాత స్వల్ప మార్పులు, చేర్పులు చేసే పనిమాత్రమే గ్లోబరీనాకు మిగిలింది. అయితే ఈ దశలోనూ ఆ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో.. మళ్లీ డేటా కరప్షన్‌ కారణంగా విద్యార్థులు ఎంచుకున్న సబ్జెక్టులు కాకుండా ఇతర సబ్జెక్టులు డేటాలో మారిపోయాయి. దీంతో పరీక్షల సమయంలో.. విద్యార్థులకు ఎంచుకున్న సబ్జెక్టులు 

Posted
9 minutes ago, cellphone said:

papam evaro oka avidani eedchukellinru police lu ninna

Golden TG - CM mukkodiki eduru cheptarraaaa

Posted

Ikkada sollu 10ge badalu Twitter,Facebook, YouTube lo veyyandra comments emaina use untadi...... sandu dorikindi kada ani don’t in db 

Posted

AP data ni rakshnche badhulu, Intermediate student marks data ni pattinukovachu ga dora..

Posted
8 hours ago, tom bhayya said:

 

allu anta andhra settlers ra bhai 
maa TG biddala marks safe 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...