Jump to content

Recommended Posts

Posted
మోదీపై పోటీకి నిజామాబాద్‌ రైతులు సై! 

termaricfarmers1.jpg

హైదరాబాద్‌: తమ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిజామాబాద్ పసుపు రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మోదీ బరిలో నిలిచిన వారణాసి లోక్‌సభ స్థానం నుంచి  పోటీ చేయాలని రైతులు నిర్ణయించారు. ఈ మేరకు పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు దైవశిగామణి నాయకత్వంలో 50 మంది రైతులు ‘చలో వారణాసి’ కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్‌ జిల్లాలోని అర్మూర్‌, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాల నుంచి వారణాసి వెళ్తున్నామని రైతులు చెప్పారు. స్వతంత్ర అభ్యర్థులుగా వారణాసి ఎంపీ స్థానానికి నామినేషన్‌ వేస్తామన్నారు. పసుపు బోర్డుతోపాటు పంటకు మద్దతు ధర సాధించాలనే ఉద్దేశంతోనే పోటీ చేస్తున్నామని, ఏ అభ్యర్థికి వ్యతిరేకంగా తాము ప్రచారం నిర్వహించబోమని స్పష్టంచేశారు. నిజామాబాద్‌లో పోటీ వ్యవహారాన్ని భాజపా, కాంగ్రెస్‌లు రాజకీయంగా వాడుకున్నాయని ఆరోపించారు. నిజామాబాద్‌ ఎంపీ కవితే లక్ష్యంగా ప్రచారం చేయడం వల్ల అసలు లక్ష్యం పక్కదారి పట్టిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు బోర్డు సాధన కోసం ఐదేళ్లుగా ఆమె పోరాటం చేశారన్నారు. తమకు మద్దతుగా తమిళనాడు నుంచి కొందరు రైతులు వస్తున్నారని, ఇతర ప్రాంతాల నుంచి రైతులు తరలి రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్న డిమాండ్లను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఇటీవల తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 185 మంది రైతులు బరిలో నిలవడం సర్వత్రా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. 

Posted
13 minutes ago, snoww said:

let them win over kavitakka first..

Posted
Just now, reality said:

No EVM only ballot aa,  Varanasi la kuda

bro entamandi unna only EVM Nizamabad lo kuda used EVM as far as I know

Posted
2 minutes ago, Demigod said:

bro entamandi unna only EVM Nizamabad lo kuda used EVM as far as I know

Yes no ballots. They used different EVM’s

Posted

Kavithakka ki against ga kuda some 700+ farmers edo nomination esaru annaru ga appatlo, is it from Nizamabad too?

Posted
Just now, boeing747 said:

Kavithakka ki against ga kuda some 700+ farmers edo nomination esaru annaru ga appatlo, is it from Nizamabad too?

yes

Posted
8 minutes ago, Demigod said:

bro entamandi unna only EVM Nizamabad lo kuda used EVM as far as I know

Oh is it, I didn’t know this.

Posted
24 minutes ago, reality said:

Oh is it, I didn’t know this.

They joined 12 EVMs to make it work

Posted

Andhra special status kosam kuda oka 100 mandi varanasi lo veste poyedi 

42 minutes ago, Demigod said:

let them win over kavitakka first..

Its not only about win or loose 

its about raising the issue 

Posted
14 minutes ago, snoww said:

They joined 12 EVMs to make it work

yah read about it, good work.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...