Jump to content

Recommended Posts

Posted

1997 లో....ఇంటర్ పేపర్ లు....ప్రకాశం జిల్లా.... పుల్లలచెరువు లెక్చరర్ ఒకడు లీక్ చేస్తే.....పరీక్ష వాయిదా పడింది...

అప్పటి ఉన్నత విద్యా శాఖ మంత్రి...
#జి_ఎం_సి_బాలయోగి .... తనకు సంబంధం లేకపోయినా.....విద్యార్థుల కు కలిగిన అసౌకర్యానికి
భాద్యత తీసుకుని....రాజీనామా చేసారు....

...

అదీ నిబద్ధత....నిజాయితీ.....

ఇప్పుడూ ఉన్నారు....మంత్రులు.....సిగ్గు శరం లేకుండా తిరుగుతున్నారు.....

#కొసమెరుపు....

పేపర్ లీకేజీ లు ఆపడానికి...... అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కి వచ్చిన ఆలోచనే...... మూడు సెట్ల పేపర్లు తయారు చెయ్యటం......

పరీక్ష రోజు ఉదయం..... ఏ పేపరు ఇవ్వాలో లాటరీ ద్వారా నిర్ణయం చెయ్యటం....

అది ఒక సమస్య కు పరిస్కారం ఇవ్వటం అంటే.......

అపజయాలనే......విజయాలుగా మార్చుకోవటమే బాబు కు అలవాటు...

Image may contain: 2 people, people sitting

Posted
55 minutes ago, Justice_Chowdary said:

Appudu unna CM CBN ippudu ledu...rules change

Posted
1 hour ago, user789 said:

funny article...

Gobbells pracharam by Pachi media KamaraoGhanta

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...