snoww Posted April 29, 2019 Report Posted April 29, 2019 ఉద్యోగుల వేతనాలు, పింఛన్లకు నిధులు లేక కటకట ఒకే నెలలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు 5,000 కోట్లు మరో రూ.1,000 కోట్లు తెచ్చేందుకు సన్నద్ధం అభ్యంతరం వ్యక్తం చేసిన ఆర్బీఐ నెలకు రూ.2,000 కోట్లకు మించి అప్పునకు అనుమతించబోమని స్పష్టీకరణ మరో గత్యంతరం లేక చేబదుళ్లు తీసుకోవాలని సర్కారు నిర్ణయం కేంద్రం నుంచి వచ్చిన రూ.2,300 కోట్లు అస్మదీయ కాంట్రాక్టర్ల పరం అత్యవసరాల ముసుగులో కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్ర ఖజానా దాదాపు ఖాళీ అయ్యింది. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, సామాజిక పింఛన్ల కోసం వేజ్ అండ్ మీన్స్(చేబదుళ్లు), ఓవర్ డ్రాఫ్ట్‌నకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. అప్పులు చేస్తే గానీ ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో ఓపెన్ మార్కెట్ ద్వారా రూ.8,000 కోట్ల అప్పులు చేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతించింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం పోలింగ్ తేదీకి రెండు రోజుల ముందు అంటే ఏప్రిల్ 9వ తేదీన ఏకంగా రూ.5,000 కోట్ల అప్పులు చేసింది. ఈ అప్పులను 20 సంవత్సరాల్లోగా తిరిగి చెల్లించాల్సి ఉంది. ఒకే నెలలో ఏకంగా రూ.5,000 కోట్ల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏనాడూ తీసుకురాలేదు. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే భారీగా అప్పులు చేసిన ప్రభుత్వం మళ్లీ ఏప్రిల్ 16వ తేదీన మరో రూ.1,000 కోట్ల అప్పు చేసేందుకు సన్నద్ధమైంది. అయితే, ఆర్బీఐ ఇందుకు ఒప్పుకోలేదు. నాలుగు నెలల కోసం రూ.8,000 కోట్ల అప్పునకు అనుమతిస్తే, ఒకే నెలలో రూ.5,000 కోట్ల అప్పులు చేసి, వెంటనే మరో రూ.1,000 కోట్ల అప్పు ఎందుకు చేస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నెలకు రూ.2,000 చొప్పున మాత్రమే ఓపెన్ మార్కెట్లో అప్పునకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. దాంతో వచ్చే నెలలోనే రూ.2,000 కోట్ల అప్పు చేయడానికి అవకాశం వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వేజ్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు చెల్లించి, వచ్చే నెలలో అప్పు చేయడం ద్వారా ఓవర్ డ్రాఫ్ట్‌ను అధిగమించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. అత్యవసరాలకు సర్కారు మొండి చెయ్యి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఈ నెల 24వ తేదీన రూ.2,300 కోట్లు వచ్చాయి. ప్రాధాన్యతా క్రమంలోనే అత్యవసరాలకు మాత్రమే బిల్లులు చెల్లించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. కానీ, అత్యవసరాల ముసుగులో ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) సూచించిన బిల్లులను మాత్రమే ఆర్థిక శాఖ కార్యదర్శి సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్) ద్వారా అస్మదీయ కాంట్రాక్టర్లకు చెల్లించినట్లు సమాచారం. ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు, వేసవిలో తాగునీటి సరఫరా తదితర అవసరాల కోసం వెచ్చించాల్సిన రూ.2,300 కోట్లను ప్రభుత్వ పెద్దలకు బాగా కావాల్సిన కాంట్రాక్టర్లకు బిల్లులుగా చెల్లించినట్లు ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం నుంచి వచ్చిన మొత్తం నిధులను కాంట్రాక్టర్ల పరం చేయడంతో ప్రస్తుతం ఖజానా ఖాళీగా మారింది. ఉద్యోగుల వేతనాలు, పింఛన్ల కోసం ప్రభుత్వం ఇతరుల దగ్గర చేతులు చాచాల్సిన పరిస్థితి తలెత్తింది. సీఎం డ్యాష్‌బోర్డు నుంచి వివరాలు మాయం కోర్ డ్యాష్‌బోర్డు ద్వారా రాష్ట్రంలో ఎక్కడేం జరుతోందో క్షణాల్లో తనకు తెలిసిపోతుందని, పూర్తి పారదర్శకంగా పరిపాలన సాగిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ ఊదరగొడుతుంటారు. ఏ శాఖలో ఎలాంటి సమాచారం అయినా కోర్ డ్యాష్‌బోర్డులో ఉంటుందని చెబుతుంటారు. అయితే, సీఎం డ్యాష్‌బోర్డు నుంచి ఆర్థిక శాఖకు చెందిన ఆదాయ, వ్యయాల వివరాలను తాజాగా తొలగించడం గమనార్హం. ఆర్థిక శాఖ ఆదాయ, వ్యయాల సమాచారాన్ని కనిపించకుండా చేశారు. ఏ రంగం నుంచి ఎంత ఆదాయం వచ్చింది? ఏ రంగానికి ఎంత వ్యయం చేశారు? అనే వివరాలు సీఎం డ్యాష్‌బోర్డులో ఏడాదిన్నర క్రితం వరకూ ఉన్నాయి. తర్వాత ఆ వివరాలను మాయం చేశారు. ఆ సైట్ ఓపెన్ చేస్తే తాత్కాలికంగా మూసివేసినట్లు కనిపిస్తోంది. Quote
snoww Posted April 29, 2019 Author Report Posted April 29, 2019 Quote ఆ సైట్ ఓపెన్ చేస్తే తాత్కాలికంగా మూసివేసినట్లు కనిపిస్తోంది. https://www.apfinance.gov.in/CoreDashboard.do Quote
Android_Halwa Posted April 29, 2019 Report Posted April 29, 2019 Unless the borrowing limit is raised, AP is going to have tough time. Asale central lo kuda interim budget, state lo kuda interim ae...ie samvatsaram gattekkithe ekuva without payments defaults..! Quote
pahelwan Posted April 29, 2019 Report Posted April 29, 2019 Ante jaggad ni blame cheyadaniki plan cheshinremo nakka chanakya jagan asamarthudu asmartha prabhutvam ani prove seyadaniki naku dakkanidi evadiki dakkakudadu ani Quote
DrBeta Posted April 29, 2019 Report Posted April 29, 2019 USA ke China appu undagalenidi AP ki unte enti ani @futureofandhra tolded Quote
Alludu Posted April 29, 2019 Report Posted April 29, 2019 22 minutes ago, snoww said: ఉద్యోగుల వేతనాలు, పింఛన్లకు నిధులు లేక కటకట ఒకే నెలలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు 5,000 కోట్లు మరో రూ.1,000 కోట్లు తెచ్చేందుకు సన్నద్ధం అభ్యంతరం వ్యక్తం చేసిన ఆర్బీఐ నెలకు రూ.2,000 కోట్లకు మించి అప్పునకు అనుమతించబోమని స్పష్టీకరణ మరో గత్యంతరం లేక చేబదుళ్లు తీసుకోవాలని సర్కారు నిర్ణయం కేంద్రం నుంచి వచ్చిన రూ.2,300 కోట్లు అస్మదీయ కాంట్రాక్టర్ల పరం అత్యవసరాల ముసుగులో కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్ర ఖజానా దాదాపు ఖాళీ అయ్యింది. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, సామాజిక పింఛన్ల కోసం వేజ్ అండ్ మీన్స్(చేబదుళ్లు), ఓవర్ డ్రాఫ్ట్‌నకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. అప్పులు చేస్తే గానీ ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో ఓపెన్ మార్కెట్ ద్వారా రూ.8,000 కోట్ల అప్పులు చేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతించింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం పోలింగ్ తేదీకి రెండు రోజుల ముందు అంటే ఏప్రిల్ 9వ తేదీన ఏకంగా రూ.5,000 కోట్ల అప్పులు చేసింది. ఈ అప్పులను 20 సంవత్సరాల్లోగా తిరిగి చెల్లించాల్సి ఉంది. ఒకే నెలలో ఏకంగా రూ.5,000 కోట్ల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏనాడూ తీసుకురాలేదు. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే భారీగా అప్పులు చేసిన ప్రభుత్వం మళ్లీ ఏప్రిల్ 16వ తేదీన మరో రూ.1,000 కోట్ల అప్పు చేసేందుకు సన్నద్ధమైంది. అయితే, ఆర్బీఐ ఇందుకు ఒప్పుకోలేదు. నాలుగు నెలల కోసం రూ.8,000 కోట్ల అప్పునకు అనుమతిస్తే, ఒకే నెలలో రూ.5,000 కోట్ల అప్పులు చేసి, వెంటనే మరో రూ.1,000 కోట్ల అప్పు ఎందుకు చేస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నెలకు రూ.2,000 చొప్పున మాత్రమే ఓపెన్ మార్కెట్లో అప్పునకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. దాంతో వచ్చే నెలలోనే రూ.2,000 కోట్ల అప్పు చేయడానికి అవకాశం వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వేజ్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు చెల్లించి, వచ్చే నెలలో అప్పు చేయడం ద్వారా ఓవర్ డ్రాఫ్ట్‌ను అధిగమించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. అత్యవసరాలకు సర్కారు మొండి చెయ్యి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఈ నెల 24వ తేదీన రూ.2,300 కోట్లు వచ్చాయి. ప్రాధాన్యతా క్రమంలోనే అత్యవసరాలకు మాత్రమే బిల్లులు చెల్లించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. కానీ, అత్యవసరాల ముసుగులో ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) సూచించిన బిల్లులను మాత్రమే ఆర్థిక శాఖ కార్యదర్శి సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్) ద్వారా అస్మదీయ కాంట్రాక్టర్లకు చెల్లించినట్లు సమాచారం. ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు, వేసవిలో తాగునీటి సరఫరా తదితర అవసరాల కోసం వెచ్చించాల్సిన రూ.2,300 కోట్లను ప్రభుత్వ పెద్దలకు బాగా కావాల్సిన కాంట్రాక్టర్లకు బిల్లులుగా చెల్లించినట్లు ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం నుంచి వచ్చిన మొత్తం నిధులను కాంట్రాక్టర్ల పరం చేయడంతో ప్రస్తుతం ఖజానా ఖాళీగా మారింది. ఉద్యోగుల వేతనాలు, పింఛన్ల కోసం ప్రభుత్వం ఇతరుల దగ్గర చేతులు చాచాల్సిన పరిస్థితి తలెత్తింది. సీఎం డ్యాష్‌బోర్డు నుంచి వివరాలు మాయం కోర్ డ్యాష్‌బోర్డు ద్వారా రాష్ట్రంలో ఎక్కడేం జరుతోందో క్షణాల్లో తనకు తెలిసిపోతుందని, పూర్తి పారదర్శకంగా పరిపాలన సాగిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ ఊదరగొడుతుంటారు. ఏ శాఖలో ఎలాంటి సమాచారం అయినా కోర్ డ్యాష్‌బోర్డులో ఉంటుందని చెబుతుంటారు. అయితే, సీఎం డ్యాష్‌బోర్డు నుంచి ఆర్థిక శాఖకు చెందిన ఆదాయ, వ్యయాల వివరాలను తాజాగా తొలగించడం గమనార్హం. ఆర్థిక శాఖ ఆదాయ, వ్యయాల సమాచారాన్ని కనిపించకుండా చేశారు. ఏ రంగం నుంచి ఎంత ఆదాయం వచ్చింది? ఏ రంగానికి ఎంత వ్యయం చేశారు? అనే వివరాలు సీఎం డ్యాష్‌బోర్డులో ఏడాదిన్నర క్రితం వరకూ ఉన్నాయి. తర్వాత ఆ వివరాలను మాయం చేశారు. ఆ సైట్ ఓపెన్ చేస్తే తాత్కాలికంగా మూసివేసినట్లు కనిపిస్తోంది. Koti kotlu nakka target pettukoni corruption chesadu. inka yemi migilindi kahazana? #pacha dongalu Quote
tom bhayya Posted April 29, 2019 Report Posted April 29, 2019 Jagan anna will fix it no worries Quote
Variety_Pullayya Posted April 29, 2019 Report Posted April 29, 2019 11 minutes ago, Android_Halwa said: Unless the borrowing limit is raised, AP is going to have tough time. Asale central lo kuda interim budget, state lo kuda interim ae...ie samvatsaram gattekkithe ekuva without payments defaults..! jagan anna vasthe elago padhakalaki anni kali chesesthadu...adedo munde isthe manchidi ani..ala CBN decide chesadu .when opposition starts giving promises beyond the means...this is eventually bound to happen. free stuff evariki vaddu..political reasons kosam iddaru state ni nakinchesaru Quote
Sucker Posted April 29, 2019 Report Posted April 29, 2019 9 minutes ago, pahelwan said: Ante jaggad ni blame cheyadaniki plan cheshinremo nakka chanakya jagan asamarthudu asmartha prabhutvam ani prove seyadaniki naku dakkanidi evadiki dakkakudadu ani I hope malli Nakka ne ravali akkada Modi ravali appudu vuntadi Quote
Hitman Posted April 29, 2019 Report Posted April 29, 2019 ఇప్పుడు జగ్గయ్య CM అయితే better.. ఎక్కడ అప్పు దొరకక పోయిన ఇబ్బంది లేకుండా ఆ లక్ష కోట్లు ఉన్నాయి.. ఇప్పుడు interest to కలిపి 3 లక్షలు అయ్యి ఉంటుంది.. సొంత డబ్బుతో ఒక 3 years నడపడం easy Quote
Android_Halwa Posted April 29, 2019 Report Posted April 29, 2019 11 minutes ago, DrBeta said: USA ke China appu undagalenidi AP ki unte enti ani @futureofandhra tolded He also told that appu itself is a big joke. Quote
futureofandhra Posted April 29, 2019 Report Posted April 29, 2019 31 minutes ago, snoww said: ఉద్యోగుల వేతనాలు, పింఛన్లకు నిధులు లేక కటకట ఒకే నెలలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు 5,000 కోట్లు మరో రూ.1,000 కోట్లు తెచ్చేందుకు సన్నద్ధం అభ్యంతరం వ్యక్తం చేసిన ఆర్బీఐ నెలకు రూ.2,000 కోట్లకు మించి అప్పునకు అనుమతించబోమని స్పష్టీకరణ మరో గత్యంతరం లేక చేబదుళ్లు తీసుకోవాలని సర్కారు నిర్ణయం కేంద్రం నుంచి వచ్చిన రూ.2,300 కోట్లు అస్మదీయ కాంట్రాక్టర్ల పరం అత్యవసరాల ముసుగులో కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్ర ఖజానా దాదాపు ఖాళీ అయ్యింది. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, సామాజిక పింఛన్ల కోసం వేజ్ అండ్ మీన్స్(చేబదుళ్లు), ఓవర్ డ్రాఫ్ట్‌నకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. అప్పులు చేస్తే గానీ ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో ఓపెన్ మార్కెట్ ద్వారా రూ.8,000 కోట్ల అప్పులు చేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతించింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం పోలింగ్ తేదీకి రెండు రోజుల ముందు అంటే ఏప్రిల్ 9వ తేదీన ఏకంగా రూ.5,000 కోట్ల అప్పులు చేసింది. ఈ అప్పులను 20 సంవత్సరాల్లోగా తిరిగి చెల్లించాల్సి ఉంది. ఒకే నెలలో ఏకంగా రూ.5,000 కోట్ల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏనాడూ తీసుకురాలేదు. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే భారీగా అప్పులు చేసిన ప్రభుత్వం మళ్లీ ఏప్రిల్ 16వ తేదీన మరో రూ.1,000 కోట్ల అప్పు చేసేందుకు సన్నద్ధమైంది. అయితే, ఆర్బీఐ ఇందుకు ఒప్పుకోలేదు. నాలుగు నెలల కోసం రూ.8,000 కోట్ల అప్పునకు అనుమతిస్తే, ఒకే నెలలో రూ.5,000 కోట్ల అప్పులు చేసి, వెంటనే మరో రూ.1,000 కోట్ల అప్పు ఎందుకు చేస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నెలకు రూ.2,000 చొప్పున మాత్రమే ఓపెన్ మార్కెట్లో అప్పునకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. దాంతో వచ్చే నెలలోనే రూ.2,000 కోట్ల అప్పు చేయడానికి అవకాశం వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వేజ్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు చెల్లించి, వచ్చే నెలలో అప్పు చేయడం ద్వారా ఓవర్ డ్రాఫ్ట్‌ను అధిగమించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. అత్యవసరాలకు సర్కారు మొండి చెయ్యి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఈ నెల 24వ తేదీన రూ.2,300 కోట్లు వచ్చాయి. ప్రాధాన్యతా క్రమంలోనే అత్యవసరాలకు మాత్రమే బిల్లులు చెల్లించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. కానీ, అత్యవసరాల ముసుగులో ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) సూచించిన బిల్లులను మాత్రమే ఆర్థిక శాఖ కార్యదర్శి సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్) ద్వారా అస్మదీయ కాంట్రాక్టర్లకు చెల్లించినట్లు సమాచారం. ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు, వేసవిలో తాగునీటి సరఫరా తదితర అవసరాల కోసం వెచ్చించాల్సిన రూ.2,300 కోట్లను ప్రభుత్వ పెద్దలకు బాగా కావాల్సిన కాంట్రాక్టర్లకు బిల్లులుగా చెల్లించినట్లు ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం నుంచి వచ్చిన మొత్తం నిధులను కాంట్రాక్టర్ల పరం చేయడంతో ప్రస్తుతం ఖజానా ఖాళీగా మారింది. ఉద్యోగుల వేతనాలు, పింఛన్ల కోసం ప్రభుత్వం ఇతరుల దగ్గర చేతులు చాచాల్సిన పరిస్థితి తలెత్తింది. సీఎం డ్యాష్‌బోర్డు నుంచి వివరాలు మాయం కోర్ డ్యాష్‌బోర్డు ద్వారా రాష్ట్రంలో ఎక్కడేం జరుతోందో క్షణాల్లో తనకు తెలిసిపోతుందని, పూర్తి పారదర్శకంగా పరిపాలన సాగిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ ఊదరగొడుతుంటారు. ఏ శాఖలో ఎలాంటి సమాచారం అయినా కోర్ డ్యాష్‌బోర్డులో ఉంటుందని చెబుతుంటారు. అయితే, సీఎం డ్యాష్‌బోర్డు నుంచి ఆర్థిక శాఖకు చెందిన ఆదాయ, వ్యయాల వివరాలను తాజాగా తొలగించడం గమనార్హం. ఆర్థిక శాఖ ఆదాయ, వ్యయాల సమాచారాన్ని కనిపించకుండా చేశారు. ఏ రంగం నుంచి ఎంత ఆదాయం వచ్చింది? ఏ రంగానికి ఎంత వ్యయం చేశారు? అనే వివరాలు సీఎం డ్యాష్‌బోర్డులో ఏడాదిన్నర క్రితం వరకూ ఉన్నాయి. తర్వాత ఆ వివరాలను మాయం చేశారు. ఆ సైట్ ఓపెన్ చేస్తే తాత్కాలికంగా మూసివేసినట్లు కనిపిస్తోంది. Picha lite AP ki ss n finance deficit fill chesey varaku maa ishtam Countr ki pbm ayithey let them bare the pbm of AP public it's not AP business to worry ask those who closed doors Quote
Android_Halwa Posted April 29, 2019 Report Posted April 29, 2019 6 minutes ago, Variety_Pullayya said: jagan anna vasthe elago padhakalaki anni kali chesesthadu...adedo munde isthe manchidi ani..ala CBN decide chesadu .when opposition starts giving promises beyond the means...this is eventually bound to happen. free stuff evariki vaddu..political reasons kosam iddaru state ni nakinchesaru Jagan vachina kuda, next year March , until the full budget is presented, emi peekaledu....edanna unspend budget la migilithe a paisal ni enakala esukovadame or nava ratnalani phase wise implement cheyadam or delay cheyadam thappa inkoka daari ledu.... Quote
solman Posted April 29, 2019 Report Posted April 29, 2019 9 minutes ago, Hitman said: ఇప్పుడు జగ్గయ్య CM అయితే better.. ఎక్కడ అప్పు దొరకక పోయిన ఇబ్బంది లేకుండా ఆ లక్ష కోట్లు ఉన్నాయి.. ఇప్పుడు interest to కలిపి 3 లక్షలు అయ్యి ఉంటుంది.. సొంత డబ్బుతో ఒక 3 years నడపడం easy Quote
Android_Halwa Posted April 29, 2019 Report Posted April 29, 2019 28 minutes ago, futureofandhra said: Picha lite AP ki ss n finance deficit fill chesey varaku maa ishtam Countr ki pbm ayithey let them bare the pbm of AP public it's not AP business to worry ask those who closed doors Mee lanti vallu vuntarane, there are checks and balances in place.... memo peeluntaro peekkondi ani already Modi gadu dobbey annadu, ani kuda one year ayindi...emaindi, chetilo chippa patukundi desham antha tirigi edichina kuda oka rupai kuda ralaledu.... mana leader ante ie matram band baaja vundali...kani entha band kottina, practicality ani okati vuntadi.... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.