Jump to content

Sulleman fans.. baigan and lordofmud.. meekosame

Recommended Posts

Posted

58604198_2170373039715191_74758232408084

మొన్న ఒక ఛానల్ లో సో కాల్డ్ జర్నలిస్ట్ సాయి గాడు వర్మకి మద్ధతుగా లైవ్ షో పెట్టాడు... దానిలో వాడి హాప్ నాలెడ్జ్ తో తిక్క తిక్క గా మాట్లాడాడు, మధ్యలో న్యాయ శాస్త్రం కోసం తెలియని ఒక బి.ఎల్. లాయర్ గాడి ఓవర్ యాక్షన్ ఒకటి, ప్రతీ ఒక్కడూ ప్రొఫెసర్ నాగేశ్వర రావు గారిలా ఫీల్ అవుతారు, సగం నాలెడ్జ్ గాళ్ళు...

అసలు నీ స్థాయి ఎంటి సాయి గా, నీలాంటి విషయ పరిజ్ఞానం లేని వాళ్ళతో డిబేట్ ఎంటి.

అసలు సాయి గా నీ వాదనలో పస ఉందా రా? వర్మ గాడిని వెనుక వేసుకుని రావడంతోనే నీ పని అయిపోయింది....

కె.సి.ఆర్. అన్న మాటలు వర్మ గాడు ఆంధ్రుడా నీ తాట తీస్తా అని నెమరు వేస్తే అల్లర్లు జరగవా సాయి గా?

ఎన్.టి.ఆర్. వల్ల సుఖం లేదు, నా జీవితం నాశనం అయ్యింది, నాకు కావాల్సిన లక్షణాలు ఎన్.టి.ఆర్. లో లేవు, ఆయన తిరుగుబోతు, దుర్మార్గుడు అని అత్యంత నీచంగా మాట్లాడిన వ్యక్తి రామారావు గారికి భార్య అని నువ్వు ఎలా రా చెప్తావు.

ఒరే ఎండాకాలం చదువు బ్యాచ్ ఎన్.టి.ఆర్. కధానాయకుడు మరియు ఎన్.టి.ఆర్. మహానాయకుడులో లక్ష్మి పార్వతి పాత్ర ఎక్కడ ఉంది రా ఆవిడ అనుమతి తీసుకోవడానికి? పోని ఎన్.టి.ఆర్. ఆవిడకు భర్త అంటావా, ఎన్.టి.ఆర్. కు ఇద్దరు భార్యలు అందులో మొదటి భార్యకు సంబంధించిన కధ తీసారు దానికి లక్ష్మి పార్వతి అనుమతి ఎందుకు రా

అవును రా సాయి గా నువ్వు జర్నలిస్ట్ ఎలా అయ్యవు రా, వర్మ గాడి సినిమాకు కోర్టు అనుమతే కాదు రా, కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కుడా ఉండాలి కద రా, దేశంలో మే 27వ తారీఖు వరకు ఎన్నికల కోడ్ ఉందని నీకు తెలియదా రా, వర్మ గాడి సినిమా రాజకీయాలకు సంబంధించినది కద రా దాని కోసం ప్రెస్ మీట్ ఎలా రా పెడతారు

ఒరే సాయిగా ఒకవేళ అక్కడ ఎమైన అల్లర్లు జరిగితే ఎవరిది బాధ్యత, వర్మ గాడి మీద ఎవరైన ఆకతాయిలు, లేదా వర్మ డబ్బులు ఇచ్చి పెట్టించుకున్న అల్లరి మూకలు గొడవలు సృష్టించి, వర్మ గాడి మీద రాళ్ళు, చెప్పులు విసిరితే మళ్ళీ ఇదే టి.వి.లో నువ్వు ప్రెస్ మీట్ లు పెట్టి శాంతి భద్రతలు అదుపు తప్పితే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు అని సొల్లు వాగవు అని గ్యారంటీ ఎంటి రా సాయి గా.

ఎన్నికల కోడ్ అమలులో ఉంటే దాన్ని ఉల్లంఘించడానికి వర్మ గాడు ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డాడా సాయిగా?

అక్కడ అల్లర్లు జరగవు గ్యారంటీ ఎంటి రా? పద్మావత్ సినిమా ఒక కులం వాళ్లకి అభ్యంతరకరం రా, ఎన్.టి.ఆర్. సినిమా ఆయన కుల, మతాలకు అతీతంగా ఉన్న అభిమానులకు అభ్యంతరకరం రా,

ఒరే సాయిగా ఒక పార్టీకి కొమ్ము కాసే నీ జర్నలిజం ఎందుకు రా?

చర్చాగోష్టి లో మాట్లాడే వక్తలకు విలువ ఇవ్వని నువ్వు ఏం యాంకర్ వి రా?

చర్చను నడిపించే వాడు తటస్థంగా ఉండాలి అని కుడా తెలియని నువ్వు ఏం జర్నలిస్ట్ వి రా? నువ్వు చర్చను నడిపించేవాడివా, చర్చకు వచ్చిన వాడివా రా సాయి గా?

కేవలం వర్మ గాడి ప్రెస్ మీట్ ని అడ్డుకుంటేనే పోలీసులను తప్పు పట్టావు, మరి వర్మ గాడి సినిమాను కేంద్ర ఎన్నికల సంఘం అడ్డుకుంది అది కుడా తప్పే అంటావా సాయిగా?

నీతో పాటు మొన్న వచ్చిన లాయర్ కి చెప్పు నడి రోడ్డు మీద ప్రెస్ మీట్ పెట్టాలి అంటే పోలీస్ పర్మిషన్ ఉండాలి అని, రోడ్డు అనేది పబ్లిక్ ప్రాపర్టీ, ప్రైవేట్ ది కాదని చెప్పు ఆ లాయర్ కి, మళ్ళీ అలాంటి హాఫ్ నాలెడ్జ్ గాడిని తేవోద్దు

Posted

అర్జీవి ని అడ్డుకోడానికి CBN గుండాయిజం      @11

TDP spokesperson ni battalu  vuda deesi aaddam ga 10gina panel members 

Posted

                                                     +_(

47,001 views

Posted

He is lot better than dramoji boothu kittu and saakshit.

Jagan PK Dora Ni konni saarlu Ina 10guthaadu eedios lo. Not 100% one sided views like others. 

  • Thanks 1
Posted
53 minutes ago, psycopk said:

@bhaigan ilantovi prodhu prodhune vintadu.

You are avamaninching 

Posted
52 minutes ago, psycopk said:

మహానాయకుడులో  మొదటి భార్యకు సంబంధించిన కధ తీసారు దానికి లక్ష్మి పార్వతి అనుమతి ఎందుకు

@11

Chanipoina bharta yokka sarva hakkulu ........ bratiki unna bharyavi    ........... period     +-

Posted
2 hours ago, psycopk said:

58604198_2170373039715191_74758232408084

మొన్న ఒక ఛానల్ లో సో కాల్డ్ జర్నలిస్ట్ సాయి గాడు వర్మకి మద్ధతుగా లైవ్ షో పెట్టాడు... దానిలో వాడి హాప్ నాలెడ్జ్ తో తిక్క తిక్క గా మాట్లాడాడు, మధ్యలో న్యాయ శాస్త్రం కోసం తెలియని ఒక బి.ఎల్. లాయర్ గాడి ఓవర్ యాక్షన్ ఒకటి, ప్రతీ ఒక్కడూ ప్రొఫెసర్ నాగేశ్వర రావు గారిలా ఫీల్ అవుతారు, సగం నాలెడ్జ్ గాళ్ళు...

అసలు నీ స్థాయి ఎంటి సాయి గా, నీలాంటి విషయ పరిజ్ఞానం లేని వాళ్ళతో డిబేట్ ఎంటి.

అసలు సాయి గా నీ వాదనలో పస ఉందా రా? వర్మ గాడిని వెనుక వేసుకుని రావడంతోనే నీ పని అయిపోయింది....

కె.సి.ఆర్. అన్న మాటలు వర్మ గాడు ఆంధ్రుడా నీ తాట తీస్తా అని నెమరు వేస్తే అల్లర్లు జరగవా సాయి గా?

ఎన్.టి.ఆర్. వల్ల సుఖం లేదు, నా జీవితం నాశనం అయ్యింది, నాకు కావాల్సిన లక్షణాలు ఎన్.టి.ఆర్. లో లేవు, ఆయన తిరుగుబోతు, దుర్మార్గుడు అని అత్యంత నీచంగా మాట్లాడిన వ్యక్తి రామారావు గారికి భార్య అని నువ్వు ఎలా రా చెప్తావు.

ఒరే ఎండాకాలం చదువు బ్యాచ్ ఎన్.టి.ఆర్. కధానాయకుడు మరియు ఎన్.టి.ఆర్. మహానాయకుడులో లక్ష్మి పార్వతి పాత్ర ఎక్కడ ఉంది రా ఆవిడ అనుమతి తీసుకోవడానికి? పోని ఎన్.టి.ఆర్. ఆవిడకు భర్త అంటావా, ఎన్.టి.ఆర్. కు ఇద్దరు భార్యలు అందులో మొదటి భార్యకు సంబంధించిన కధ తీసారు దానికి లక్ష్మి పార్వతి అనుమతి ఎందుకు రా

అవును రా సాయి గా నువ్వు జర్నలిస్ట్ ఎలా అయ్యవు రా, వర్మ గాడి సినిమాకు కోర్టు అనుమతే కాదు రా, కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కుడా ఉండాలి కద రా, దేశంలో మే 27వ తారీఖు వరకు ఎన్నికల కోడ్ ఉందని నీకు తెలియదా రా, వర్మ గాడి సినిమా రాజకీయాలకు సంబంధించినది కద రా దాని కోసం ప్రెస్ మీట్ ఎలా రా పెడతారు

ఒరే సాయిగా ఒకవేళ అక్కడ ఎమైన అల్లర్లు జరిగితే ఎవరిది బాధ్యత, వర్మ గాడి మీద ఎవరైన ఆకతాయిలు, లేదా వర్మ డబ్బులు ఇచ్చి పెట్టించుకున్న అల్లరి మూకలు గొడవలు సృష్టించి, వర్మ గాడి మీద రాళ్ళు, చెప్పులు విసిరితే మళ్ళీ ఇదే టి.వి.లో నువ్వు ప్రెస్ మీట్ లు పెట్టి శాంతి భద్రతలు అదుపు తప్పితే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు అని సొల్లు వాగవు అని గ్యారంటీ ఎంటి రా సాయి గా.

ఎన్నికల కోడ్ అమలులో ఉంటే దాన్ని ఉల్లంఘించడానికి వర్మ గాడు ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డాడా సాయిగా?

అక్కడ అల్లర్లు జరగవు గ్యారంటీ ఎంటి రా? పద్మావత్ సినిమా ఒక కులం వాళ్లకి అభ్యంతరకరం రా, ఎన్.టి.ఆర్. సినిమా ఆయన కుల, మతాలకు అతీతంగా ఉన్న అభిమానులకు అభ్యంతరకరం రా,

ఒరే సాయిగా ఒక పార్టీకి కొమ్ము కాసే నీ జర్నలిజం ఎందుకు రా?

చర్చాగోష్టి లో మాట్లాడే వక్తలకు విలువ ఇవ్వని నువ్వు ఏం యాంకర్ వి రా?

చర్చను నడిపించే వాడు తటస్థంగా ఉండాలి అని కుడా తెలియని నువ్వు ఏం జర్నలిస్ట్ వి రా? నువ్వు చర్చను నడిపించేవాడివా, చర్చకు వచ్చిన వాడివా రా సాయి గా?

కేవలం వర్మ గాడి ప్రెస్ మీట్ ని అడ్డుకుంటేనే పోలీసులను తప్పు పట్టావు, మరి వర్మ గాడి సినిమాను కేంద్ర ఎన్నికల సంఘం అడ్డుకుంది అది కుడా తప్పే అంటావా సాయిగా?

నీతో పాటు మొన్న వచ్చిన లాయర్ కి చెప్పు నడి రోడ్డు మీద ప్రెస్ మీట్ పెట్టాలి అంటే పోలీస్ పర్మిషన్ ఉండాలి అని, రోడ్డు అనేది పబ్లిక్ ప్రాపర్టీ, ప్రైవేట్ ది కాదని చెప్పు ఆ లాయర్ కి, మళ్ళీ అలాంటి హాఫ్ నాలెడ్జ్ గాడిని తేవోద్దు

endi edi inko conspiracy theory na  that too on a journalist

nuvvu ayana youtube channel ki velli videos chusthe ila matladav or ila dramoji school nunchi conspiracy theory pattukoni ravu

ayana chala sarlu YCP vallani kuda 10gadu, appudu  nijam ane anukunna, ippudu TDP vallani 10guthunna nijam ane nammuthunna

meku kavalsindi  erukoni sai meeda hatred penchukunte mee istam, adi mee vignyatha ke vadilesthunna

oka afterall jounalist meeda ee type of conspiracies avasarama cheppu

  • Like 1
Posted
6 minutes ago, ARYA said:

intaki article rasindi evadu 

Abn Satish mokkapati 

Posted
1 hour ago, snoww said:

He is lot better than dramoji boothu kittu and saakshit.

Jagan PK Dora Ni konni saarlu Ina 10guthaadu eedios lo. Not 100% one sided views like others. 

This Sums up

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...