Jump to content

Recommended Posts

Posted

టార్గెట్లు ఎక్కువైతే ఎవరైనా కన్ ఫ్యూజ్ అవుతారు… ఒత్తిడి పెరిగితే మరొకరు మరొకరు అయితే సఫకేట్ అవుతారు… అన్ని వైపుల నుంచి సవాళ్లు ముట్టడిస్తే ఇంకెవరికైనా ఉక్కిరి బిక్కిరేమో… కానీ చంద్రబాబుకి ఊపొస్తది… ఇంతకు ముందెప్పుడూ లేనంత కిక్కొస్తది ! చీఫ్ సెక్రటరీ దగ్గర్నుంచి ఇంటిలిజెన్స్ డీజీ దాకా, ఐపీఎస్‌ల వరకు అందరిని ఎడాపెడా మార్చేసి బాబుపై ఎటాక్ చేస్తున్నాడు. ఆ పొజిషన్‌లో వేరే వాళ్లు అయితే బిక్క చచ్చిపోతారు భయంతో.


కానీ అక్కడున్నది చంద్రబాబు. మహా మొండి ఘటం. కొరకరాని కొయ్య. చంద్రబాబు ఎప్పుడూ ఒత్తిడిని కూడా సానుకూలంగా చూస్తాడు. నువ్ నా వైపు ఒత్తిడి పెట్టావ్ అంటే… అదే ఒత్తిడి నీ వైపు మళ్లిస్తే ఏమవుతావ్ ? చూస్తా అన్నట్టు ఉంటుంది బాబు గేమ్ ప్లాన్. ఎదుటి వాడు రన్నప్ పెంచి… పేస్ తో భయపెడతానంటే… అదే పేస్ ని అనుకూలంగా మలచుకొని క్రీజులోంచి కదలకుండానే సిక్సర్ కొడతాడు. ఎక్కడా అగ్రెషన్ కనిపించదు. అదే టైమ్ లో టైమింగ్ మిస్ కాడు. అందుకే మ్యాచ్ సాగుతున్నకొద్దీ బాబు హోల్డ్ పెరుగుతుంది. జగన్ లాంటి అనుభవ శూన్యులు మొదట్లోనే అవుటైపోతే… బడా బడా ప్లాన్లు వేసే మోడీలు… మిడిల్లోనే డీలా పడతారు. తాను అనుకున్న స్ట్రాటటజీలూ… తనకి తాను పెట్టుకునే టార్గెట్లు అన్నీ దాటుకుంటూ విన్నర్ గా అవతరిస్తాడు చంద్రబాబు. అప్పుడు కూడా… దిస్ ఈజ్ నాట్ అవర్ బెస్ట్ పెర్ఫామెన్స్ టిల్ ద డేట్, బెస్ట్ ఎట్ టు కమ్ అంటూ సింపుల్ సెంటెన్స్ లో చెప్పేస్తాడు.బాబు కాంప్లెక్సిటీ అదే ! అందుకే ఎవడో ఒత్తిడి చేయాలనుకుంటే ప్రెషర్ ఫీల్ కావడమో… ఎవరో రాళ్లు వేస్తా అంటే దారి మార్చుకోవడమో … ఇంకెవడో దెబ్బ కొడతా అంటే బెదిరి తప్పుకోవడమో చంద్రబాబుకి తెలియదు. తెలిసిందల్లా ఒక్కటే… లుక్ ఎట్ ద ఎయిమ్… విన్ ద గేమ్. చంద్రబాబు గ్రౌండ్లో సిక్సర్ల మీద సిక్సర్లు కొడుతున్నాడు.

ఏం చేయాలో తెలీక జగన్ మాత్రం పక్కనోళ్లని కొడుతున్నాడు. వరస చూడబోతే ఇలాగే ఉంది. ఆంధ్రుడు అన్నం లేకపోయినా ఉంటాడు కానీ అహాన్ని దెబ్బ తీయాలని చూస్తే మాత్రం సహించడు. ఆత్మ విశ్వాసం అలాంటిది. నేను సాధిస్తా అనే నమ్మకం అంత మెండు. ఆకలితో ఉన్న ఆంధ్రాను ఎండగట్టి వెక్కిరించాడు మోడీ. రాజధానికి కానీ లోటు పూడ్చేందుకు కానీ పైసా విదల్చకుండా బిగ కట్టడమే కాదు, చంద్రబాబు కాలు కదిల్చే వీలు లేకుండా పద్మ వ్యూహంలో బిగించాలి అనుకున్నాడు. అందుకే జగన్ తో డీలింగ్ కి వెళ్లాడు. అంటే తాను ఇవ్వడు. ఇవ్వడం లేదు అని చంద్రబాబు చెప్పినా – జగన్ తోనే ఖండిస్తాడు. మనలో మనకి చిచ్చుపెట్టి చూస్తుంటాడు. అక్కడే ఆంధ్రుడి ఇగోకి ఫస్ట్ దెబ్బ తగిలింది. అదే వాళ్ల పతనానికి బిగినింగ్.

Posted

Ante as per last line centra lo bjp out annatte na? Bettings pettocha RaGa meedha dhairyanga?

Posted
3 minutes ago, TOM_BHAYYA said:

Ante as per last line centra lo bjp out annatte na? Bettings pettocha RaGa meedha dhairyanga?

RAGA geliche prasakthe ledhu ... Malli Namo ne

Posted
Just now, Paidithalli said:

RAGA geliche prasakthe ledhu ... Malli Namo ne

ee sari NaMo govt form cheyyalekapothe, next elections ki retire avuthada?

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...