Paidithalli Posted May 10, 2019 Report Posted May 10, 2019 దేవుడి దయ వలన తిరిగి చంద్రబాబు ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పీఠం మరోసారి అధిరోహిస్తాడని గాఢంగా నమ్మేవాళ్ళలో నేనొకడిని. అలాగే వచ్చే ఐదేళ్ళలో చంద్రబాబు నెరవేర్చితే బాగుండునన్న నా కోరికలు ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. మీరు కూడా మీ అభిప్రాయాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. 1. పసుపు-కుంకుమ ప్రతి ఏడాది ఇవ్వాలి. ఇచ్చే మొత్తం పెంచకపోయినా ఫర్వాలేదు కానీ, ఏ ఒక్క ఏడాది కూడా మిస్ అవకుండా ఉంటే బాగుండును. 2. ఆంధ్రప్రదేశ్ జీవనాడి ఐన పోలవరం పూర్తి చేసి ప్రజల సాగు తాగు నీరు అవసరాలు వచ్చే 100 సంవత్సరాల వరకూ తీర్చాలి. 3. నా రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి అవ్వాలి. 4. మంచి విషయపరిజ్ఞానం కల్గిన వారిని మంత్రులుగా ఎంపిక చేయాలి. 5. మా ప్రకాశం జిల్లాకి చెప్పినట్టుగా కంపెనీలన్నీ పూర్తి చేసి ప్రజలకి ఉద్యోగావకాశాలు కల్పించాలి. 6. వెలిగొండ ప్రాజెక్ట్ ని త్వరితగతిన పూర్తి చేయాలి. 7. ఉద్యోగస్తులని పరిపాలనా వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా నియంత్రించాలి. 8. రాష్ఠ్రమంతటా మొక్కలు పెంచే కార్యక్రమం పెద్ద ఎత్తున చెయ్యాలి. 9. మన మీద ఆధారపడి ఒక వేళ కేంద్రప్రభుత్వం ఏర్పడే పరిస్థితులే ఉంటే, ప్రధానమంత్రి అయ్యే అవకాశం వస్తే అసలు వదులుకోకూడదు. 10. జేపీ, ఐవైఆర్, ముద్రగడ లాంటి ఈర్ష్యాపరులని మొదటి నుంచి దూరంగా పెట్టాలి. 11. వీలైతే శివాజీకి, కేసీ చేకూరి లకు ఎంఎల్ సీ అవకాశం కల్పించాలి. 12. సొంత మీడియా సంస్థని ఏర్పాటు చేసుకోవాలి. 13. పరిపాలనా బాధ్యతలని వికేంద్రీకరించి పనులు జరగకపోతే సంబంధిత మంత్రులని బాధ్యులు చేయాలి. 14. నదుల అనుసంధానం పూర్తి చెయ్యాలి. 15. జనసేన పార్టీని కలిపేసుకోవాలి. 16. ఫిరాయింపులని ప్రోత్సహించకూడదు. 17. అనుకూలమైన మనిషిని గవర్నర్ గా నియమించుకోవాలి. 18. హిందీ భాష మీద పట్టు సాధించాలి (జాతీయ మీడియా కోసం). 19. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ లో రైతులకి ఎక్కువగా సహాయపడాలి. 20. కొత్తగా వచ్చే ఓటు బ్యాంకు కోసం ఎన్నో ఏళ్ళుగా ఉన్నవారిని దూరం చేసుకోకూడదు. మరీ ముఖ్యంగా బీసీల స్థానంలో కాపుల కోసం ప్రాకులాడకూడదు. Quote
RPG_Reloaded Posted May 10, 2019 Report Posted May 10, 2019 2 minutes ago, Paidithalli said: దేవుడి దయ వలన తిరిగి చంద్రబాబు ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పీఠం మరోసారి అధిరోహిస్తాడని గాఢంగా నమ్మేవాళ్ళలో నేనొకడిని. అలాగే వచ్చే ఐదేళ్ళలో చంద్రబాబు నెరవేర్చితే బాగుండునన్న నా కోరికలు ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. మీరు కూడా మీ అభిప్రాయాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. 1. పసుపు-కుంకుమ ప్రతి ఏడాది ఇవ్వాలి. ఇచ్చే మొత్తం పెంచకపోయినా ఫర్వాలేదు కానీ, ఏ ఒక్క ఏడాది కూడా మిస్ అవకుండా ఉంటే బాగుండును. 2. ఆంధ్రప్రదేశ్ జీవనాడి ఐన పోలవరం పూర్తి చేసి ప్రజల సాగు తాగు నీరు అవసరాలు వచ్చే 100 సంవత్సరాల వరకూ తీర్చాలి. 3. నా రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి అవ్వాలి. 4. మంచి విషయపరిజ్ఞానం కల్గిన వారిని మంత్రులుగా ఎంపిక చేయాలి. 5. మా ప్రకాశం జిల్లాకి చెప్పినట్టుగా కంపెనీలన్నీ పూర్తి చేసి ప్రజలకి ఉద్యోగావకాశాలు కల్పించాలి. 6. వెలిగొండ ప్రాజెక్ట్ ని త్వరితగతిన పూర్తి చేయాలి. 7. ఉద్యోగస్తులని పరిపాలనా వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా నియంత్రించాలి. 8. రాష్ఠ్రమంతటా మొక్కలు పెంచే కార్యక్రమం పెద్ద ఎత్తున చెయ్యాలి. 9. మన మీద ఆధారపడి ఒక వేళ కేంద్రప్రభుత్వం ఏర్పడే పరిస్థితులే ఉంటే, ప్రధానమంత్రి అయ్యే అవకాశం వస్తే అసలు వదులుకోకూడదు. 10. జేపీ, ఐవైఆర్, ముద్రగడ లాంటి ఈర్ష్యాపరులని మొదటి నుంచి దూరంగా పెట్టాలి. 11. వీలైతే శివాజీకి, కేసీ చేకూరి లకు ఎంఎల్ సీ అవకాశం కల్పించాలి. 12. సొంత మీడియా సంస్థని ఏర్పాటు చేసుకోవాలి. 13. పరిపాలనా బాధ్యతలని వికేంద్రీకరించి పనులు జరగకపోతే సంబంధిత మంత్రులని బాధ్యులు చేయాలి. 14. నదుల అనుసంధానం పూర్తి చెయ్యాలి. 15. జనసేన పార్టీని కలిపేసుకోవాలి. 16. ఫిరాయింపులని ప్రోత్సహించకూడదు. 17. అనుకూలమైన మనిషిని గవర్నర్ గా నియమించుకోవాలి. 18. హిందీ భాష మీద పట్టు సాధించాలి (జాతీయ మీడియా కోసం). 19. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ లో రైతులకి ఎక్కువగా సహాయపడాలి. 20. కొత్తగా వచ్చే ఓటు బ్యాంకు కోసం ఎన్నో ఏళ్ళుగా ఉన్నవారిని దూరం చేసుకోకూడదు. మరీ ముఖ్యంగా బీసీల స్థానంలో కాపుల కోసం ప్రాకులాడకూడదు. Quote
Paidithalli Posted May 10, 2019 Author Report Posted May 10, 2019 Polavaram progress godavari penna link progress expansion of Anna canteens complete roads and drainages of remaining places capital city towers completion and road network completion (including ORR) Intl airports metros initiation of beach highway Bandar sea port progress if above things are done, you will see increase in revenue and that will help us to provide freebies before election. Quote
snoww Posted May 10, 2019 Report Posted May 10, 2019 Quote 10. జేపీ, ఐవైఆర్, ముద్రగడ లాంటి ఈర్ష్యాపరులని మొదటి నుంచి దూరంగా పెట్టాలి. fafam JP em sesadu Quote
Paidithalli Posted May 10, 2019 Author Report Posted May 10, 2019 Just now, snoww said: fafam JP em sesadu ఈర్ష్యాపరుdu Quote
Printcopyscan Posted June 17, 2020 Report Posted June 17, 2020 20. లోకేష్ నీ సిఎం చెయ్యాలి 21.ntr కి bhaarata ratna డిమాండ్ చెయ్యాలి Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.