Jump to content

AP fiber net-- people first

Recommended Posts

Posted

ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షా ఫ‌లితాలు మంగళవారం (మే 14,2019) ఉద‌యం 11 గంట‌ల‌కు విడుద‌ల‌ కానున్నాయి. ఫ‌లితాల‌ను విద్యార్థులు ఆర్టీజీఎస్ వెబ్‌సైట్‌, పీపుల్‌ ఫ‌స్ట్ మొబైల్ యాప్‌, ఖైజాలా యాప్‌ లలో చూసుకోవచ్చు.

ఇకపోతే ఇంటికి ఫైబ‌ర్ నెట్ క‌నెక్ష‌న్ ఉంటే... టీవీ తెరపై కూడా ఫలితాలు చూసుకోవచ్చు. టీవీ తెర‌పై విద్యార్థి నెంబ‌రు టైపు చేయ‌గానే.. ఫ‌లితాలు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యేలా రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) అధికారులు ఏర్పాట్లు చేశారు.

59994768_2649893658357542_34672378658202

Posted

విద్యార్థుల తల్లిడండ్రులకు నా వినతి.. రేపు విడుదల కానున్న ఆంధ్రప్రదేశ్ పదోతరగతి ప‌రీక్షా ఫలితాల్లో మీ పిల్లల ఫలితాలు ఎలా ఉన్నా మీ అండ వారికి ఎంతో అవసరం. వారిని నిందించడం, ఇతర పిల్లలతో పోల్చి మాట్లాడటం చేయకండి, వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీయకండి. 
పిల్లలకు ధైర్యం చెప్పండి, ఈ ఫలితాలు తెలివి తేటలకు కొలమానాలు కాదని, కింద పడినా రివ్వున పైకి లేచే కెరటాల్లా రెట్టించిన ఉత్సాహంతో అద్భుత ఫలితాలను సాధించవచ్చని వారిలో ప్రేరణ కల్గించండి.-- CBN

60048951_2650022058344702_80820033414391

Posted
Just now, psycopk said:

విద్యార్థుల తల్లిడండ్రులకు నా వినతి.. రేపు విడుదల కానున్న ఆంధ్రప్రదేశ్ పదోతరగతి ప‌రీక్షా ఫలితాల్లో మీ పిల్లల ఫలితాలు ఎలా ఉన్నా మీ అండ వారికి ఎంతో అవసరం. వారిని నిందించడం, ఇతర పిల్లలతో పోల్చి మాట్లాడటం చేయకండి, వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీయకండి. 
పిల్లలకు ధైర్యం చెప్పండి, ఈ ఫలితాలు తెలివి తేటలకు కొలమానాలు కాదని, కింద పడినా రివ్వున పైకి లేచే కెరటాల్లా రెట్టించిన ఉత్సాహంతో అద్భుత ఫలితాలను సాధించవచ్చని వారిలో ప్రేరణ కల్గించండి.-- CBN

Good one. ide place lo jagan undi unte, eesari kuda CM ni cheyyandi 100 ki 120 vacchela chestha antadu

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...