Paidithalli Posted May 13, 2019 Report Posted May 13, 2019 ఇప్పటికి అయినా అర్ధం అయ్యిందా...మన పెద్దలు వర్షం పడేప్పుడు గొడుగు దేనికి వేసుకుని వెళ్ళమంటారో? రాడార్లకి దొరక్కుండా 1 Quote
Paidithalli Posted May 13, 2019 Author Report Posted May 13, 2019 ఎండగా ఉన్నప్పుడు భల్లాలదేవుడు బాహుబలి మీద యుద్దానికి వెళ్ళాడు. వర్షం పడేప్పుడు వెళ్లి ఉంటె మబ్బులు ఉండేవి, దొరక్కుండా వెళ్లి యుద్ధం గెలిచేవాడు పిచ్చిగన్నయ్య ! 1 Quote
Paidithalli Posted May 13, 2019 Author Report Posted May 13, 2019 అది 1965 ఒకడు టీ కప్పులు కడిగి, చమటలు తుడుచుకుంటున్నాడు కరెక్ట్ గా ఆ టైములో తన ఎడమ కాలికి పాము చుట్టుకుంది అప్పటికే హైరానా పడ్డ ఓనర్ కర్ర తీసుకుని వచ్చాడు వెంటనే కప్పులు కడిగేవాడు లైట్ ఆపేసాడు..... ఓనర్ దేనికి లైట్ ఆపావ్ రా......అన్నాడు ఓనర్ లైట్ ఆపేస్తే పాము రాడార్ కి నేను ధొరకను అన్నాడు Quote
Paidithalli Posted May 13, 2019 Author Report Posted May 13, 2019 చంద్రయాన్ పరిశోధనల డేటా మొత్తాన్ని క్లౌడ్ లో స్టోర్ చేసిన ఇస్రో. మొన్న పణి తుపాన్ కి వీచిన బలమైన గాలులకి ఎటో మాయమైన ఆ డేటా క్లౌడ్. క్లౌడ్ ఎక్కడుందో కనిపెట్టటానికి ప్రత్యేకపరిశోధన బృందాన్ని ఏర్పాటు చేసిన సిబిఐ. "వేసవికాలం క్లౌడ్ లో డేటా అప్లోడ్ చేస్తే వర్షాకాలంలో పోతుందని నేను ముందే చెప్పాను. టెక్నాలజీ గురించి ఏమి తెలియనోళ్ళకు ఇస్రోలో ఉద్యోగాలిచ్చిన నెహ్రూదే ఈ తప్పంతా." అని ఖండించిన మాన్య పెద్ద చౌకిదార్. ట్రంప్ తో మాట్లాడి నాసా ఉపగ్రహాల వాడుకుని ఆ డేటా క్లౌడ్ ని కనిపెట్టేలా ఒప్పించిన ప్రదాని. " తమలపాకుకి కాటుక రాసి అంజనం వేసి ఆ క్లౌడ్ ఎక్కడుండో చెప్పగల మహా విద్వాంసులు బస్తర్ అడవుల్లో బోలెడుమంది ఉన్నారు. విదేశాల మీద ఆదారపడవలసిన అవసరం మనకి లేదని" ప్రకటించిన అధికార పార్టీ నేతలు. Quote
Paidithalli Posted May 13, 2019 Author Report Posted May 13, 2019 ఆ రోజుల్లో బ్లాక్ & వైట్ ఫోనుల్లోనే మా Narendra Modi PUBG ఆడేవాడు తెలుసా....? అలాంటిది 1988లో కెమెరా వాడాను అంటే ఎందుకు నమ్మట్లేదు మీరు అసలు ఈ జనాలు ఇంత అన్యాయస్తుల్లాగా ఉన్నారేంటి సార్😒😒 1 Quote
Paidithalli Posted May 13, 2019 Author Report Posted May 13, 2019 Common Man : మబ్బుల వెనుక దాకుంటే రాడార్ లకు దొరకం అని మీ నాయకుడు అన్నాడు దీనిపై మీ స్పందన ఏంటి? Chowkidar Ka Bhajanlals - “పగలో... రాత్రో” చెప్పలేదుగా! ఆయన చెప్పాక స్పందిస్తాం. వాణ్ని వెధవని చేయడానికైనా ఇలాంటి పువ్వులు ఉండాలి అని ఆశిస్తూ 😂😂😂 1 Quote
Paidithalli Posted May 13, 2019 Author Report Posted May 13, 2019 మేఘాల ధరలు కంపేర్ చేసేప్పుడు, ఈ డిజైన్ ఆలా వుంది, వర్కుమాన్షిప్ ఇలా వుంది అని మార్కెట్ లో కన్ఫ్యుస్ చేస్తున్నారా ..? మా కంపెనీ "నాపై కక్ష - మేఘాలే రక్షా" కి రండి, మీకు నచ్చిన మేఘాలకి ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి. ఆ మేఘాలను మొబైల్ లో ఫోటో కూడా తీసుకోండి. రెండింటిని పెట్టుకుని 4, 5 షాప్ లలో కంపేర్ చేయండి. ఎక్కడ ధర తక్కువుగా ఉంటే అక్కడే కొనుక్కోండి. మేఘాలు ఊరికే రావు. ఇంతవరకు ఎక్కువ డబ్బులు ఇచ్చింది చాలు . Quote
Paidithalli Posted May 13, 2019 Author Report Posted May 13, 2019 You can fool all the people some of the time, You can fool some of the people all the time, but you cannot fool all the people all the time. అని అబ్రహం లింకన్ గారు ఈ ఫేకు గాడి గురించ్ చెప్పుంటాడనుకుంటా ...! Quote
Paidithalli Posted May 13, 2019 Author Report Posted May 13, 2019 ఇచ్చట మేఘాలు అమ్మబడును. ఒకటి, ఒకటి, ఒకటి ... రెండు, రెండు, రెండు ... మూడు, మూడు, మూడు....... టాప్ టెన్ లో అన్ని ర్యాంకులు మా కంపెనీ ( నాపై కక్ష - మేఘాలే రక్ష) వే. రాడార్ కి చిక్కకుండా శత్రు దేశాల మీద యుద్దం చేయదలిచారా ...? రాడార్ కి తెలీకుండా బాబాయ్ లాంటి వారిని బాత్రూమ్ పాలు చేయదలిచారా ...? ఎండాకాలం సూర్యకిరణాలు తగలకుండా మబ్బుల చాటున తల దాచుకోవాలనుకుంటున్నారా ...? రిక్వర్మెంట్ ఏదైనా .... మేఘాలు ఎక్కడ కావాలన్నా ... మన్నికైన మేఘాలు అరేంజ్ చేస్తాం. సమ్మర్ స్పెషల్ ఆఫర్ : 1. ఒక సారి ట్రై చేయండి, నచ్చకపోతే డబ్బు వాపస్ ...! 2. రెండు మేఘాలు కొన్నవారికి ఒక పిల్ల మేఘం ఉచితం. రండి త్వరపడిండి. ఆలసించిన ఆశా భంగం. వివేకంతో ఆలోచించండి... మేఘాల్లో తేలియాడండి. Quote
Paidithalli Posted May 13, 2019 Author Report Posted May 13, 2019 రేయే రేయ్ తెల్ల విమానం డ్రైవరూ .... పైకెల్తున్నావేంద్రా బాడ్కొవ్ ... మేఘాల క్రిందికి రా ...! రేయ్ నల్ల విమానం ... నీ బండికి ఎలాగూ నల్ల పెయింటే ఉంది గా .. నీకు మబ్బులు అవసరం లే పక్కకు వెళ్లు. రేయ్ రేయ్ ... బులుగు హెలికాఫ్టర్ డ్రైవర్ 2 నిమిషాలు ఆగు రా మేఘాలు కాళీ లేవు. ఆకాశానికి పెయింట్ ఏసి రెండు మేఘాలు వున్నట్టు క్రియేటే చేస్తా ... నేనున్నంత వరకూ మిమ్మల్ని రాడార్ లు ఏమీ చేయలేవు రా ..! ఏమీ చేయలేవు ...! 😂😂 Quote
Paidithalli Posted May 13, 2019 Author Report Posted May 13, 2019 అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లో కూడా 1988లో ఈమెయిల్ అంటే ఎవరికీ తెలియదు. నేను కూడా 1996లోనే మొదటి ఈమెయిల్ చేశాను. అలాంటిది మోదీ 1988లోనే ఈమెయిల్ చశారు’ అంటూ ప్రముఖ ఆర్థికవేత్త రూప సుబ్రహ్మణ్య ట్వీట్ చేశారు. ‘ఇక మోదీ ఈ మెయిల్ ఉపయోగించిన సమయంలో అద్వాణీ కూడా ఈమెయిల్ ఉపయోగించారా?’ అంటూ మరొకరు ఆశ్చర్యం వెలిబుచ్చారు. ‘డ్రైనేజి నుంచి గ్యాస్ తయారు చేసినట్లుగానే మోదీ డిజిటల్ కెమెరాను, ఈమెయిల్‌ను తయారు చేశారు. రాడార్లు చొచ్చుకుపోని మేఘాలను కూడా మోదీ కనుగొన్నారు. భక్తులకు ఇంకేమైనా అనుమానం ఉందా?’ -షాహిద్ సిద్ధీకీ ‘మోదీ 1988లోనే ఈమెయిల్ ఉపయోగించారు. చిత్రమేంటంటే ప్రపంచంలో ఎవరూ దాన్ని అప్పటి వరకు ఎరుగరు’ -దివ్య స్పందన ‘1987-88లోనే డిజిటల్ కెమెరాతో కలర్ ఫొటో తీశానని, 1988లోనే ఈమెయిల్ ఉపయోగించానని మోదీ అంటున్నారు. బహుశా.. ఆయనకు మెడికల్ ట్రీట్మెంట్ అవసరం’ -అశోక్ స్వాయిన్ ఇలా చేసిన మొదటి ప్రధాని మోదీనే.. 1. ఈమెయిల్ విడుదలయ్యే 7 ఏళ్లకు ముందే ఉపయోగించడం 2. డిజిటల్ కెమెరా విడుదలయ్యే 8 ఏళ్లకు ముందే ఉపయోగించడం 3. రాడార్లకు చిక్కకుండా మబ్బుల చాటున విమనాల్ని దాచడం 4. మామిడి పండు తిన్నాక దాచుకోవడం -క్టౌడీ నెహ్ర్ వూ 1 Quote
Paidithalli Posted May 13, 2019 Author Report Posted May 13, 2019 Just now, jefferson1 said: Bakhts em antunnaru? clouds tho radar signals apocchani pulihora kaburlu chepthunnaru Quote
jefferson1 Posted May 13, 2019 Report Posted May 13, 2019 2 minutes ago, Paidithalli said: clouds tho radar signals apocchani pulihora kaburlu chepthunnaru Windmills tho cancer vasthadante emo anukunna, eedu vani kante oka aku ekkuva saduvukunnadu Quote
Paidithalli Posted May 13, 2019 Author Report Posted May 13, 2019 1 minute ago, jefferson1 said: Windmills tho cancer vasthadante emo anukunna, eedu vani kante oka aku ekkuva saduvukunnadu Basic ga aa Interview scripted ... QA mundhe icchesaru... evado anti-nationalist correct answers wrong rasadu aa kocchens Ki anthe Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.