just2deal Posted May 13, 2019 Report Posted May 13, 2019 దేశంలోనే మొదటిసారిగా విశాఖపట్నం సముద్ర తీరంలో సాగర ఈత కొలను( sea pool)లను నిర్మిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సముద్ర స్నానానికని వచ్చి ఎంతోమంది ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోతున్నారు. గత పదేళ్ళలో 75మంది మహిళలతో సహా 465మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇటువంటి ప్రమాదాలను అరికట్టేందుకు నగరానికి ఉన్న 23 కిలోమీటర్ల బీచ్ రోడ్డు వెంబడి సాగర ఈత కొలనులను నిర్మించాలని నిర్ణయించారు. వీటి నిర్మాణ బాధ్యతను ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ, గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థల ఇంజనీర్లు చేపట్టనుండగా, రాష్ట్ర పర్యాటక శాఖ నిధులను సమకూరుస్తుంది. Quote
futureofandhra Posted May 13, 2019 Report Posted May 13, 2019 8 minutes ago, just2deal said: దేశంలోనే మొదటిసారిగా విశాఖపట్నం సముద్ర తీరంలో సాగర ఈత కొలను( sea pool)లను నిర్మిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సముద్ర స్నానానికని వచ్చి ఎంతోమంది ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోతున్నారు. గత పదేళ్ళలో 75మంది మహిళలతో సహా 465మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇటువంటి ప్రమాదాలను అరికట్టేందుకు నగరానికి ఉన్న 23 కిలోమీటర్ల బీచ్ రోడ్డు వెంబడి సాగర ఈత కొలనులను నిర్మించాలని నిర్ణయించారు. వీటి నిర్మాణ బాధ్యతను ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ, గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థల ఇంజనీర్లు చేపట్టనుండగా, రాష్ట్ర పర్యాటక శాఖ నిధులను సమకూరుస్తుంది. Lol Quote
dasara_bullodu Posted May 13, 2019 Report Posted May 13, 2019 @ARYA akkada already backyard lo okati kattesadu Quote
Prince_Fan Posted May 13, 2019 Report Posted May 13, 2019 em CM ra babu....ilantodiki against ga vote esaarante aa janalani emanaali Quote
pahelwan Posted May 13, 2019 Report Posted May 13, 2019 Deenantha pichifuk alochana inkoti undadu Quote
fasak_vachadu Posted May 13, 2019 Report Posted May 13, 2019 arey graphics ra adi... ekkado xhusanu same to samw swimming pool Quote
TOM_BHAYYA Posted May 13, 2019 Report Posted May 13, 2019 46 minutes ago, just2deal said: దేశంలోనే మొదటిసారిగా విశాఖపట్నం సముద్ర తీరంలో సాగర ఈత కొలను( sea pool)లను నిర్మిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సముద్ర స్నానానికని వచ్చి ఎంతోమంది ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోతున్నారు. గత పదేళ్ళలో 75మంది మహిళలతో సహా 465మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇటువంటి ప్రమాదాలను అరికట్టేందుకు నగరానికి ఉన్న 23 కిలోమీటర్ల బీచ్ రోడ్డు వెంబడి సాగర ఈత కొలనులను నిర్మించాలని నిర్ణయించారు. వీటి నిర్మాణ బాధ్యతను ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ, గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థల ఇంజనీర్లు చేపట్టనుండగా, రాష్ట్ర పర్యాటక శాఖ నిధులను సమకూరుస్తుంది. Aa pic lo unnadhi @ARYA Anna guest house Quote
ARYA Posted May 13, 2019 Report Posted May 13, 2019 39 minutes ago, futureofandhra said: Lol deniki vaa lol ekada maa swimming pool 😡 Quote
Paidithalli Posted May 13, 2019 Report Posted May 13, 2019 Cheskunte vizag ammai ne cheskovali anipisthadhi ilantivi chusinapudu 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.