Jump to content

Jagan antha erripappa kadu Stalin

Recommended Posts

Posted

జగన్‌ను బుట్టలో వేసుకున్న విధంగానే బురిడీ కొట్టిద్దామనుకున్నారు.. కానీ...
 
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై టీ పీసీసీ చైర్‌పర్సన్ విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్, స్టాలిన్ భేటీ అనంతర పరిణామాలపై ఆమె తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో గత మూడు నెలలుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఆడిన డ్రామాకు తెరపడిందని ఆమె చెప్పారు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తానని ప్రగల్భాలు పలికిన గులాబీ బాస్.. ఇప్పుడు దిక్కు తోచని స్ధితిలో ఉన్నట్లు టీఆరెస్ వర్గాల్లో చర్చ జరుగుతోందని తెలిపారు. 

డీఎంకే అధినేత స్టాలిన్ ఇచ్చిన షాక్‌తో టీఆరెస్ అధినేతకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయినట్లుందని ఎద్దేవా చేశారు. మాయ మాటలు చెప్పి, రాష్ట్ర విభజన క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకున్న విధంగానే, ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేద్దామనుకున్న కల్వకుంట్ల కుటుంబం కలలు కల్లలుగా మిగిలిపోయాయని విజయశాంతి దుయ్యబట్టారు. ఇన్నిరోజులు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో వేసుకున్న ముసుగు తొలగిపోవడంతో.. సారు, కారు, సర్కారు అంటూ మాట్లాడిన వారి నోట... డామిట్ కథ అడ్డం తిరిగింది అనే డైలాగ్ వినిపిస్తోందని ఆమె పోస్ట్ చేశారు.

వైసీపీ అధినేత జగన్‌ను బుట్టలో వేసుకున్న విధంగానే, స్టాలిన్‌ను కూడా బురిడీ కొట్టించాలని కేసీఆర్ గజకర్ణ, గోకర్ణ విద్యలను ప్రదర్శించారు కానీ ఆ పప్పులు తమిళనాట ఉడకలేదని విజయశాంతి విమర్శించారు. ఎందుకంటే తన తండ్రి కరుణానిధి నాయకత్వంలో కేసీఆర్ వంటి ఎంతో మంది మాయగాళ్లను చూసిన అనుభవం స్టాలిన్‌కు ఉందని, అందుకే ఈ గిమ్మిక్కులను తిప్పికొట్టి, స్టాలిన్ తన చాణక్య నీతిని ప్రదర్శించారని ఆమె అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయేలోనే డీఎంకే కొనసాగుతుందని చెప్పి, టీఆరెస్ చీప్ ట్రిక్స్‌కు చెక్ పెట్టారని విజయశాంతి తన పోస్ట్‌ను ముగించారు.

Posted
2 minutes ago, ariel said:

mukkodu m gudava daaniki ready ayyadanta stalin di.  ayna dekhale vaadu.  Stalin is pakka pastor.  he hates any hindu.  kcr gudi ki velli next stalin intiki velte 10namanaka undata?? lol

Posted
1 minute ago, nallaberrrry said:

rey ariel ga ...kilo surf excel entha ra ??

Mukkodi mukku lo independent gujjanta 🤣

Posted
1 hour ago, Kool_SRG said:

@ariel    nuvvu happy eh ga...

Gorre batch tappa adi kaburlu evadu nammadu6mvlu.gif

Posted
9 minutes ago, ariel said:

Gorre batch tappa adi kaburlu evadu nammadu6mvlu.gif

congress vallani bhaaganey mosthunnaru pulkalu 6mvlu.gif

Posted
11 minutes ago, DammaDakkaDolly said:

congress vallani bhaaganey mosthunnaru pulkalu 6mvlu.gif

bemmi-gundu.gif

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...