Jump to content

over confidence ki example

Recommended Posts

Posted

ఎన్నికల్లో గెలుపు పక్కా అని తేల్చుకున్న తర్వాతే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని టీడీపీ అనుకూల మీడియా కూడా దాదాపుగా దృవీకరించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ సీఎం కావడం ఖాయమేనని - మరి అలాంటప్పుడు ఆయన కేబినెట్ లో ఎవరెవరు ఉంటారు? ఎవరికి ఏ శాఖ అన్న విషయాలపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. పూర్తి స్థాయి కేబినెట్ లో జగన్ ఎవరెవరికి ఏఏ శాఖలు కేటాయిస్తారన్న సమగ్ర సమాచారం ఉన్న ఈ పోస్ట్ ఆసక్తి రేకెత్తిస్తోంది. స్పీకర్ పోస్టును దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు కేటాయించనున్న జగన్... డిప్యూటీ స్పీకర్ పదవిని మహిళా నేత పాముల పుష్ప శ్రీ వాణికి ఇవ్వనున్నట్లుగా ఈ పోస్ట్ తెలిపింది. ఇక ఈ పోస్ట్ ప్రకారం జగన్ కేబినెట్ ఇలా ఉంటుందట.

ముఖ్యమంత్రి : వై యస్ జగన్ మోహన్ రెడ్డి
స్పీకర్ : దగ్గుబాటి వెంకటేశ్వర రావు
డిప్యూటీ స్పీకర్ : పాముల పుష్ప శ్రీవాణి

మంత్రులు ................శాఖలు

1.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి              -హోంశాఖ
2. బొత్స సత్యనారాయణ              - రోడ్లు మరియు భవనాలు
3. ధర్మాన ప్రసాదరావు                -రెవెన్యూశాఖ
4. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి            -ఆర్థిక శాఖ
5. కొడాలి నాని                          -భారీ నీటిపారుదల శాఖ
6. గడికోట శ్రీకాంత్ రెడ్డి                 -మున్సిపల్ శాఖ
7. తానేటి వనిత                         -స్త్రీ - శిశు సంక్షేమ శాక   
8. పిల్లి సుభాష్ చంద్రబోస్             -పౌర సరఫరాలుశాఖ
9. అవంతి శ్రీనివాస్                     -వైద్య ఆరోగ్యశాఖ
10. కురసాల కన్నబాబు               -విద్యాశాఖ
11. తమ్మినేని సీతారాం                 -బీసీ సంక్షేమం
12. శిల్ప చక్రపాణి రెడ్డి                  -అటవీశాఖ
13. వై. విశ్వేసర్ రెడ్డి                    -న్యాయశాఖ  
14. కోన రఘుపతి                      -దేవాదాయ ధర్మదాయశాఖ
15. ఆనం రాంనారాయణ రెడ్డి          -పంచాయితీరాజ్
16. మోపిదేవి వెంకటరమణ           -ఐటీ శాఖ మంత్రి
17. ఆర్. కే. రోజా                       -విద్యుత్ శాఖ  
18. బాలినేని శ్రీనివాస్ రెడ్డి             -భూగర్భ గనులశాఖ
19. గ్రంధి శ్రీనివాస్                      -సినిమాటోగ్రఫీ
20. ఆళ్ళ నాని                          -కార్మిక - రవాణా శాఖ
21. కె. భాగ్యలక్ష్మి                      - సాంఘీక సంక్షేశాఖ
22. ఆళ్ళ రామకృష్ణ రెడ్డి               -వ్యవసాయ శాఖ మంత్రి
23. అమంచి కృష్ణ మోహన్           -మార్కెటింగ్ మరియు పశు సంవర్థక
24. కె. ఇక్బాల్ అహ్మద్               -పర్యావరణ శాఖ
25. కొక్కిలిగడ్డ రక్షణనిధి              -హౌసింగ్
26. కాకాని గోవర్ధన్ రెడ్డి               -భారీ పరిశ్రమల శాఖ

http://www.tupaki.com/politicalnews/article/Jagan-Cabinet-ministers-List/213331

:giggle:

Posted
2 minutes ago, iamlikethis said:

evaru rasaro, aa fan evaro thelidhu... 

Trollig ishtart ActiveGaseousBrownbutterfly-max-1mb.gif

Posted
22 minutes ago, iamlikethis said:

Rk roja vidyuth sekha ha ha 

Posted

Motham manavalley gaa more around 11 ministers ....Jaagruthi sangham ey ga....laajanna raajyam antey Inka inthenemo....

Posted

Kaboye manthri ani maa jillalo banner kattinchukunna samineni udhayabhanu name ledu ikkada 

Posted
31 minutes ago, caesar said:

Motham manavalley gaa more around 11 ministers ....Jaagruthi sangham ey ga....laajanna raajyam antey Inka inthenemo....

bro sooriya ki external AFFAIRS minster istharu antava?

Posted
1 hour ago, jua_java said:

Rk roja vidyuth sekha ha ha 

Dhaniki maaanchi power kavali le

Posted

బాలినేని శ్రీనివాస్ రెడ్డి             -భూగర్భ గనులశా

idhi picha highlight... sontha intlo manishi ki... emyna chesukovachu ika 

Posted

Jagananna gelisthe aa 27 lo 10+ ministries aadi G kindhe pettukuntadu

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...