iamlikethis Posted May 16, 2019 Report Posted May 16, 2019 ఎన్నికల్లో గెలుపు పక్కా అని తేల్చుకున్న తర్వాతే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని టీడీపీ అనుకూల మీడియా కూడా దాదాపుగా దృవీకరించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ సీఎం కావడం ఖాయమేనని - మరి అలాంటప్పుడు ఆయన కేబినెట్ లో ఎవరెవరు ఉంటారు? ఎవరికి ఏ శాఖ అన్న విషయాలపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. పూర్తి స్థాయి కేబినెట్ లో జగన్ ఎవరెవరికి ఏఏ శాఖలు కేటాయిస్తారన్న సమగ్ర సమాచారం ఉన్న ఈ పోస్ట్ ఆసక్తి రేకెత్తిస్తోంది. స్పీకర్ పోస్టును దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు కేటాయించనున్న జగన్... డిప్యూటీ స్పీకర్ పదవిని మహిళా నేత పాముల పుష్ప శ్రీ వాణికి ఇవ్వనున్నట్లుగా ఈ పోస్ట్ తెలిపింది. ఇక ఈ పోస్ట్ ప్రకారం జగన్ కేబినెట్ ఇలా ఉంటుందట. ముఖ్యమంత్రి : వై యస్ జగన్ మోహన్ రెడ్డి స్పీకర్ : దగ్గుబాటి వెంకటేశ్వర రావు డిప్యూటీ స్పీకర్ : పాముల పుష్ప శ్రీవాణి మంత్రులు ................శాఖలు 1.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి -హోంశాఖ 2. బొత్స సత్యనారాయణ - రోడ్లు మరియు భవనాలు 3. ధర్మాన ప్రసాదరావు -రెవెన్యూశాఖ 4. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి -ఆర్థిక శాఖ 5. కొడాలి నాని -భారీ నీటిపారుదల శాఖ 6. గడికోట శ్రీకాంత్ రెడ్డి -మున్సిపల్ శాఖ 7. తానేటి వనిత -స్త్రీ - శిశు సంక్షేమ శాక 8. పిల్లి సుభాష్ చంద్రబోస్ -పౌర సరఫరాలుశాఖ 9. అవంతి శ్రీనివాస్ -వైద్య ఆరోగ్యశాఖ 10. కురసాల కన్నబాబు -విద్యాశాఖ 11. తమ్మినేని సీతారాం -బీసీ సంక్షేమం 12. శిల్ప చక్రపాణి రెడ్డి -అటవీశాఖ 13. వై. విశ్వేసర్ రెడ్డి -న్యాయశాఖ 14. కోన రఘుపతి -దేవాదాయ ధర్మదాయశాఖ 15. ఆనం రాంనారాయణ రెడ్డి -పంచాయితీరాజ్ 16. మోపిదేవి వెంకటరమణ -ఐటీ శాఖ మంత్రి 17. ఆర్. కే. రోజా -విద్యుత్ శాఖ 18. బాలినేని శ్రీనివాస్ రెడ్డి -భూగర్భ గనులశాఖ 19. గ్రంధి శ్రీనివాస్ -సినిమాటోగ్రఫీ 20. ఆళ్ళ నాని -కార్మిక - రవాణా శాఖ 21. కె. భాగ్యలక్ష్మి - సాంఘీక సంక్షేశాఖ 22. ఆళ్ళ రామకృష్ణ రెడ్డి -వ్యవసాయ శాఖ మంత్రి 23. అమంచి కృష్ణ మోహన్ -మార్కెటింగ్ మరియు పశు సంవర్థక 24. కె. ఇక్బాల్ అహ్మద్ -పర్యావరణ శాఖ 25. కొక్కిలిగడ్డ రక్షణనిధి -హౌసింగ్ 26. కాకాని గోవర్ధన్ రెడ్డి -భారీ పరిశ్రమల శాఖ http://www.tupaki.com/politicalnews/article/Jagan-Cabinet-ministers-List/213331 Quote
maidhanam1 Posted May 16, 2019 Report Posted May 16, 2019 2 minutes ago, iamlikethis said: ఎన్నికల్లో గెలుపు పక్కా అని తేల్చుకున్న తర్వాతే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని టీడీపీ అనుకూల మీడియా కూడా దాదాపుగా దృవీకరించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ సీఎం కావడం ఖాయమేనని - మరి అలాంటప్పుడు ఆయన కేబినెట్ లో ఎవరెవరు ఉంటారు? ఎవరికి ఏ శాఖ అన్న విషయాలపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. పూర్తి స్థాయి కేబినెట్ లో జగన్ ఎవరెవరికి ఏఏ శాఖలు కేటాయిస్తారన్న సమగ్ర సమాచారం ఉన్న ఈ పోస్ట్ ఆసక్తి రేకెత్తిస్తోంది. స్పీకర్ పోస్టును దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు కేటాయించనున్న జగన్... డిప్యూటీ స్పీకర్ పదవిని మహిళా నేత పాముల పుష్ప శ్రీ వాణికి ఇవ్వనున్నట్లుగా ఈ పోస్ట్ తెలిపింది. ఇక ఈ పోస్ట్ ప్రకారం జగన్ కేబినెట్ ఇలా ఉంటుందట. ముఖ్యమంత్రి : వై యస్ జగన్ మోహన్ రెడ్డి స్పీకర్ : దగ్గుబాటి వెంకటేశ్వర రావు డిప్యూటీ స్పీకర్ : పాముల పుష్ప శ్రీవాణి మంత్రులు ................శాఖలు 1.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి -హోంశాఖ 2. బొత్స సత్యనారాయణ - రోడ్లు మరియు భవనాలు 3. ధర్మాన ప్రసాదరావు -రెవెన్యూశాఖ 4. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి -ఆర్థిక శాఖ 5. కొడాలి నాని -భారీ నీటిపారుదల శాఖ 6. గడికోట శ్రీకాంత్ రెడ్డి -మున్సిపల్ శాఖ 7. తానేటి వనిత -స్త్రీ - శిశు సంక్షేమ శాక 8. పిల్లి సుభాష్ చంద్రబోస్ -పౌర సరఫరాలుశాఖ 9. అవంతి శ్రీనివాస్ -వైద్య ఆరోగ్యశాఖ 10. కురసాల కన్నబాబు -విద్యాశాఖ 11. తమ్మినేని సీతారాం -బీసీ సంక్షేమం 12. శిల్ప చక్రపాణి రెడ్డి -అటవీశాఖ 13. వై. విశ్వేసర్ రెడ్డి -న్యాయశాఖ 14. కోన రఘుపతి -దేవాదాయ ధర్మదాయశాఖ 15. ఆనం రాంనారాయణ రెడ్డి -పంచాయితీరాజ్ 16. మోపిదేవి వెంకటరమణ -ఐటీ శాఖ మంత్రి 17. ఆర్. కే. రోజా -విద్యుత్ శాఖ 18. బాలినేని శ్రీనివాస్ రెడ్డి -భూగర్భ గనులశాఖ 19. గ్రంధి శ్రీనివాస్ -సినిమాటోగ్రఫీ 20. ఆళ్ళ నాని -కార్మిక - రవాణా శాఖ 21. కె. భాగ్యలక్ష్మి - సాంఘీక సంక్షేశాఖ 22. ఆళ్ళ రామకృష్ణ రెడ్డి -వ్యవసాయ శాఖ మంత్రి 23. అమంచి కృష్ణ మోహన్ -మార్కెటింగ్ మరియు పశు సంవర్థక 24. కె. ఇక్బాల్ అహ్మద్ -పర్యావరణ శాఖ 25. కొక్కిలిగడ్డ రక్షణనిధి -హౌసింగ్ 26. కాకాని గోవర్ధన్ రెడ్డి -భారీ పరిశ్రమల శాఖ evaru rasaro, aa fan evaro thelidhu... Trollig ishtart Quote
jua_java Posted May 16, 2019 Report Posted May 16, 2019 22 minutes ago, iamlikethis said: ఎన్నికల్లో గెలుపు పక్కా అని తేల్చుకున్న తర్వాతే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని టీడీపీ అనుకూల మీడియా కూడా దాదాపుగా దృవీకరించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ సీఎం కావడం ఖాయమేనని - మరి అలాంటప్పుడు ఆయన కేబినెట్ లో ఎవరెవరు ఉంటారు? ఎవరికి ఏ శాఖ అన్న విషయాలపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. పూర్తి స్థాయి కేబినెట్ లో జగన్ ఎవరెవరికి ఏఏ శాఖలు కేటాయిస్తారన్న సమగ్ర సమాచారం ఉన్న ఈ పోస్ట్ ఆసక్తి రేకెత్తిస్తోంది. స్పీకర్ పోస్టును దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు కేటాయించనున్న జగన్... డిప్యూటీ స్పీకర్ పదవిని మహిళా నేత పాముల పుష్ప శ్రీ వాణికి ఇవ్వనున్నట్లుగా ఈ పోస్ట్ తెలిపింది. ఇక ఈ పోస్ట్ ప్రకారం జగన్ కేబినెట్ ఇలా ఉంటుందట. ముఖ్యమంత్రి : వై యస్ జగన్ మోహన్ రెడ్డి స్పీకర్ : దగ్గుబాటి వెంకటేశ్వర రావు డిప్యూటీ స్పీకర్ : పాముల పుష్ప శ్రీవాణి మంత్రులు ................శాఖలు 1.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి -హోంశాఖ 2. బొత్స సత్యనారాయణ - రోడ్లు మరియు భవనాలు 3. ధర్మాన ప్రసాదరావు -రెవెన్యూశాఖ 4. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి -ఆర్థిక శాఖ 5. కొడాలి నాని -భారీ నీటిపారుదల శాఖ 6. గడికోట శ్రీకాంత్ రెడ్డి -మున్సిపల్ శాఖ 7. తానేటి వనిత -స్త్రీ - శిశు సంక్షేమ శాక 8. పిల్లి సుభాష్ చంద్రబోస్ -పౌర సరఫరాలుశాఖ 9. అవంతి శ్రీనివాస్ -వైద్య ఆరోగ్యశాఖ 10. కురసాల కన్నబాబు -విద్యాశాఖ 11. తమ్మినేని సీతారాం -బీసీ సంక్షేమం 12. శిల్ప చక్రపాణి రెడ్డి -అటవీశాఖ 13. వై. విశ్వేసర్ రెడ్డి -న్యాయశాఖ 14. కోన రఘుపతి -దేవాదాయ ధర్మదాయశాఖ 15. ఆనం రాంనారాయణ రెడ్డి -పంచాయితీరాజ్ 16. మోపిదేవి వెంకటరమణ -ఐటీ శాఖ మంత్రి 17. ఆర్. కే. రోజా -విద్యుత్ శాఖ 18. బాలినేని శ్రీనివాస్ రెడ్డి -భూగర్భ గనులశాఖ 19. గ్రంధి శ్రీనివాస్ -సినిమాటోగ్రఫీ 20. ఆళ్ళ నాని -కార్మిక - రవాణా శాఖ 21. కె. భాగ్యలక్ష్మి - సాంఘీక సంక్షేశాఖ 22. ఆళ్ళ రామకృష్ణ రెడ్డి -వ్యవసాయ శాఖ మంత్రి 23. అమంచి కృష్ణ మోహన్ -మార్కెటింగ్ మరియు పశు సంవర్థక 24. కె. ఇక్బాల్ అహ్మద్ -పర్యావరణ శాఖ 25. కొక్కిలిగడ్డ రక్షణనిధి -హౌసింగ్ 26. కాకాని గోవర్ధన్ రెడ్డి -భారీ పరిశ్రమల శాఖ http://www.tupaki.com/politicalnews/article/Jagan-Cabinet-ministers-List/213331 Rk roja vidyuth sekha ha ha Quote
caesar Posted May 16, 2019 Report Posted May 16, 2019 Motham manavalley gaa more around 11 ministers ....Jaagruthi sangham ey ga....laajanna raajyam antey Inka inthenemo.... Quote
manadonga Posted May 16, 2019 Report Posted May 16, 2019 Kaboye manthri ani maa jillalo banner kattinchukunna samineni udhayabhanu name ledu ikkada Quote
Nanapatekar Posted May 16, 2019 Report Posted May 16, 2019 31 minutes ago, caesar said: Motham manavalley gaa more around 11 ministers ....Jaagruthi sangham ey ga....laajanna raajyam antey Inka inthenemo.... bro sooriya ki external AFFAIRS minster istharu antava? Quote
Mr Mirchi Posted May 16, 2019 Report Posted May 16, 2019 1 hour ago, jua_java said: Rk roja vidyuth sekha ha ha Dhaniki maaanchi power kavali le Quote
Mr Mirchi Posted May 16, 2019 Report Posted May 16, 2019 బాలినేని శ్రీనివాస్ రెడ్డి -భూగర్భ గనులశాఖ idhi picha highlight... sontha intlo manishi ki... emyna chesukovachu ika Quote
TOM_BHAYYA Posted May 16, 2019 Report Posted May 16, 2019 Jagananna gelisthe aa 27 lo 10+ ministries aadi G kindhe pettukuntadu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.