Jump to content

Mini John Cooper works , 43.5 lakhs

Recommended Posts

Posted

160519ray2a.jpg

హ్యాచ్‌బాక్‌ విభాగం.. లగ్జరీ ఫీచర్లు... సైజు చిన్నది.. సామర్థ్యంలో మేటి... అన్నింటికీ మించి ఇది మూడు డోర్ల కారు... మొదటిసారి ఇండియాకొచ్చింది ‘మినీ’ జాన్‌కూపర్‌ వర్క్స్‌... ఆ విశేషాలేంటో ఓసారి చూద్దాం.

రించే అంశాలు: ముందుగా చెప్పుకోవాల్సింది ఇది మూడు డోర్ల హ్యాచ్‌. అమెరికాలో ఈ రకం మామూలే అయినా భారత్‌లో అరుదు. చూడ్డానికి రేసింగ్‌ వాహనంలా ఉండటమే కాదు.. రేస్‌ట్రాక్‌లో కూడా దూసుకెళ్లే విధంగా తీర్చిదిద్దారు. క్యాబిన్‌, సీట్లను నాణ్యమైన డినామికా లెదర్‌తో రూపొందించడంతో దర్పం ఉట్టిపడుతోంది. హెడ్‌రెస్ట్‌లతో కూడిన స్పోర్ట్స్‌ సీట్లు, నాణ్యమైన లెదర్‌తో చుట్టిన స్టీరింగ్‌, ఆటోమేటిగ్గా అడ్జస్ట్‌ చేసుకోగల్గిన స్టీరింగ్‌ సెన్సివిటీ, స్టీల్‌తో తయారైన పెడల్‌ క్యాప్‌లు, జాన్‌ కూపర్‌ వర్క్స్‌ బ్యాడ్జ్‌తో వచ్చిన డోర్‌ సిల్స్‌.. ఇతర ప్రత్యేకతలు. డ్రైవరు తల కిందికి దించాల్సిన అవసరం లేకుండా సమాంతరంగా, సౌకర్యవంతంగా ఉండేలా డ్యాష్‌బోర్డ్‌పైన ప్రత్యేకంగా హెడప్‌ తెర ఇచ్చారు. మీడియా ఔట్‌పుట్స్‌, నావిగేషన్‌, టెలిఫోన్‌ ఆప్షన్లు.. ఇందులో ఉన్నాయి. హై-ఫై ఆడియో సిస్టమ్‌, 12 స్పీకర్లు, డిజిటల్‌ యాంప్లిఫయర్‌ హోంథియేటర్‌ అనుభూతి కలిగిస్తాయి. షట్కోణ ఆకారపు రేడియేటర్‌ గ్రిల్‌.. అందులో తేనెగూడు ప్యాటర్న్‌లు యూనిక్‌ డిజైన్‌. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, వాటి చుట్టూ మళ్లీ ఎల్‌ఈడీ డేటైమ్‌ రన్నింగ్‌ లైట్లు.. ఇంటిగ్రల్‌ ఎయిర్‌డక్ట్స్‌, సైడ్‌ సిల్స్‌లాంటి ఏరో డైనమిక్‌ ఫీచర్లెన్నో ఉన్నాయి. 17 అంగుళాల ట్రాక్‌ స్పోక్‌ అల్లాయ్‌ చక్రాలు ప్రత్యేకం. మలుపులు, అత్యధిక వేగంలో వెళ్తున్నపుడు బండి నియంత్రణలో ఉండటానికి, మెరుగైన స్థిరత్వానికి 4 పిస్టన్‌, ఫిక్స్‌డ్‌ కాలిపర్‌ బ్రేక్‌లున్నాయి. 8.8 అంగుళాల తాకే తెర.. అందులో ఆరున్నర ఇంచుల సర్కిల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ ప్యానెల్‌ ఉంది. ఎల్‌ఈడీ బల్బ్‌ రింగ్‌ ఇచ్చారు. బ్లూటూత్‌ సాయంతో దీనికి ఫోన్‌, ఆడియోని అనుసంధానించుకోవచ్చు.

ఇంజిన్‌: ఈ కారుది పవర్‌ఫుల్‌ ఇంజిన్‌. 2.0లీటర్ల 4సిలిండర్‌ ట్విన్‌ పవర్‌ టర్బో ఇంజిన్‌.. 231 హెచ్‌పీ సామర్థ్యం దీని సొంతం. ఆరు సెకన్లలో వంద కిలోమీటర్ల వేగం అందుకుంటుంది.
భద్రత: భద్రతా ఫీచర్లకు  కొదవ లేదు. డ్రైవర్‌, ప్యాసింజర్‌ ఎయిర్‌బ్యాగ్‌లు.. బ్రేక్‌ అసిస్ట్‌,  3 పాయింట్‌ సీట్‌బెల్ట్‌, డైనమిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, క్రాష్‌ సెన్సర్‌, యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ వ్యవస్థ, కార్నరింగ్‌ బ్రేక్‌ కంట్రోల్‌లాంటి ఫీచర్లున్నాయి.
ధర: రూ.43.50లక్షలు

Posted
1 minute ago, xano917 said:

You illiterate?

clear ga rasadu ga!

@3$%

Posted
1 hour ago, Hector8 said:

auto lo kusunattu untadi .... biscuit car

may be ladies baguntundi emo

Bank robberies ki Baga vadtaru

Posted
1 hour ago, xano917 said:

You illiterate?

clear ga rasadu ga!

ba y kopam

Posted
1 hour ago, xano917 said:

You illiterate?

clear ga rasadu ga!

emi undi ani adia bro 

parts are very expensive for this car 

Posted
30 minutes ago, BeerBob123 said:

ba y kopam

Okkosari samajam yetu pothundhi ani badhatho vacchina kopam. 

Posted
11 hours ago, kevinUsa said:

emi undi ani adia bro 

parts are very expensive for this car 

BMW engine and manufactured by BMW...

Good car but not reliable.

Posted
11 hours ago, xano917 said:

You illiterate?

clear ga rasadu ga!

telugu sarigga raademo brother.. why so angry?

Posted
12 hours ago, kakatiya said:

160519ray2a.jpg

హ్యాచ్‌బాక్‌ విభాగం.. లగ్జరీ ఫీచర్లు... సైజు చిన్నది.. సామర్థ్యంలో మేటి... అన్నింటికీ మించి ఇది మూడు డోర్ల కారు... మొదటిసారి ఇండియాకొచ్చింది ‘మినీ’ జాన్‌కూపర్‌ వర్క్స్‌... ఆ విశేషాలేంటో ఓసారి చూద్దాం.

రించే అంశాలు: ముందుగా చెప్పుకోవాల్సింది ఇది మూడు డోర్ల హ్యాచ్‌. అమెరికాలో ఈ రకం మామూలే అయినా భారత్‌లో అరుదు. చూడ్డానికి రేసింగ్‌ వాహనంలా ఉండటమే కాదు.. రేస్‌ట్రాక్‌లో కూడా దూసుకెళ్లే విధంగా తీర్చిదిద్దారు. క్యాబిన్‌, సీట్లను నాణ్యమైన డినామికా లెదర్‌తో రూపొందించడంతో దర్పం ఉట్టిపడుతోంది. హెడ్‌రెస్ట్‌లతో కూడిన స్పోర్ట్స్‌ సీట్లు, నాణ్యమైన లెదర్‌తో చుట్టిన స్టీరింగ్‌, ఆటోమేటిగ్గా అడ్జస్ట్‌ చేసుకోగల్గిన స్టీరింగ్‌ సెన్సివిటీ, స్టీల్‌తో తయారైన పెడల్‌ క్యాప్‌లు, జాన్‌ కూపర్‌ వర్క్స్‌ బ్యాడ్జ్‌తో వచ్చిన డోర్‌ సిల్స్‌.. ఇతర ప్రత్యేకతలు. డ్రైవరు తల కిందికి దించాల్సిన అవసరం లేకుండా సమాంతరంగా, సౌకర్యవంతంగా ఉండేలా డ్యాష్‌బోర్డ్‌పైన ప్రత్యేకంగా హెడప్‌ తెర ఇచ్చారు. మీడియా ఔట్‌పుట్స్‌, నావిగేషన్‌, టెలిఫోన్‌ ఆప్షన్లు.. ఇందులో ఉన్నాయి. హై-ఫై ఆడియో సిస్టమ్‌, 12 స్పీకర్లు, డిజిటల్‌ యాంప్లిఫయర్‌ హోంథియేటర్‌ అనుభూతి కలిగిస్తాయి. షట్కోణ ఆకారపు రేడియేటర్‌ గ్రిల్‌.. అందులో తేనెగూడు ప్యాటర్న్‌లు యూనిక్‌ డిజైన్‌. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, వాటి చుట్టూ మళ్లీ ఎల్‌ఈడీ డేటైమ్‌ రన్నింగ్‌ లైట్లు.. ఇంటిగ్రల్‌ ఎయిర్‌డక్ట్స్‌, సైడ్‌ సిల్స్‌లాంటి ఏరో డైనమిక్‌ ఫీచర్లెన్నో ఉన్నాయి. 17 అంగుళాల ట్రాక్‌ స్పోక్‌ అల్లాయ్‌ చక్రాలు ప్రత్యేకం. మలుపులు, అత్యధిక వేగంలో వెళ్తున్నపుడు బండి నియంత్రణలో ఉండటానికి, మెరుగైన స్థిరత్వానికి 4 పిస్టన్‌, ఫిక్స్‌డ్‌ కాలిపర్‌ బ్రేక్‌లున్నాయి. 8.8 అంగుళాల తాకే తెర.. అందులో ఆరున్నర ఇంచుల సర్కిల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ ప్యానెల్‌ ఉంది. ఎల్‌ఈడీ బల్బ్‌ రింగ్‌ ఇచ్చారు. బ్లూటూత్‌ సాయంతో దీనికి ఫోన్‌, ఆడియోని అనుసంధానించుకోవచ్చు.

ఇంజిన్‌: ఈ కారుది పవర్‌ఫుల్‌ ఇంజిన్‌. 2.0లీటర్ల 4సిలిండర్‌ ట్విన్‌ పవర్‌ టర్బో ఇంజిన్‌.. 231 హెచ్‌పీ సామర్థ్యం దీని సొంతం. ఆరు సెకన్లలో వంద కిలోమీటర్ల వేగం అందుకుంటుంది.
భద్రత: భద్రతా ఫీచర్లకు  కొదవ లేదు. డ్రైవర్‌, ప్యాసింజర్‌ ఎయిర్‌బ్యాగ్‌లు.. బ్రేక్‌ అసిస్ట్‌,  3 పాయింట్‌ సీట్‌బెల్ట్‌, డైనమిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, క్రాష్‌ సెన్సర్‌, యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ వ్యవస్థ, కార్నరింగ్‌ బ్రేక్‌ కంట్రోల్‌లాంటి ఫీచర్లున్నాయి.
ధర: రూ.43.50లక్షలు

not worth it.. instead they should search for Maruti 800 and redesign it my spending some $$$

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...