snoww Posted May 17, 2019 Author Report Posted May 17, 2019 రీపోలింగ్‌పై తెదేపా అత్యవసర వ్యాజ్యం అమరావతి: చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజవర్గంలో 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ విషయంపై హైకోర్టులో అత్యవసర వ్యాజ్యం దాఖలైంది. తెదేపా నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోని 3 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు ఫిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిషనర్ ఫిర్యాదుపై ఏం నిర్ణయం తీసుకున్నారో తెలపాలని ఈసీని హైకోర్టు ఆదేశించింది.అయితే, వ్యాజ్యం విచారించేందుకు హైకోర్టుకు అర్హతే లేదని ఈసీ తరఫు న్యాయవాది వాదించారు. అర్హతపై పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని హైకోర్టు ఈసీని ఆదేశించింది. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం విచారణను రేపటికి వాయిదా వేసింది. Quote
bhaigan Posted May 17, 2019 Report Posted May 17, 2019 22 minutes ago, snoww said: రీపోలింగ్‌పై తెదేపా అత్యవసర వ్యాజ్యం అమరావతి: చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజవర్గంలో 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ విషయంపై హైకోర్టులో అత్యవసర వ్యాజ్యం దాఖలైంది. తెదేపా నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోని 3 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు ఫిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిషనర్ ఫిర్యాదుపై ఏం నిర్ణయం తీసుకున్నారో తెలపాలని ఈసీని హైకోర్టు ఆదేశించింది.అయితే, వ్యాజ్యం విచారించేందుకు హైకోర్టుకు అర్హతే లేదని ఈసీ తరఫు న్యాయవాది వాదించారు. అర్హతపై పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని హైకోర్టు ఈసీని ఆదేశించింది. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం విచారణను రేపటికి వాయిదా వేసింది. 19th repolling jaragadam kayam , high court lo vyajam ni kotti parestharu chudu Quote
Katara Posted May 17, 2019 Report Posted May 17, 2019 1 hour ago, Android_Halwa said: hehe... Is it not VIPAKSHATA ? eedu, eedi straight questions...inko 1 week veedi natakam bharinchali.. Gelustey 5 yrs tappadu kada Quote
Android_Halwa Posted May 17, 2019 Report Posted May 17, 2019 1 hour ago, snoww said: రీపోలింగ్‌పై తెదేపా అత్యవసర వ్యాజ్యం అమరావతి: చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజవర్గంలో 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ విషయంపై హైకోర్టులో అత్యవసర వ్యాజ్యం దాఖలైంది. తెదేపా నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోని 3 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు ఫిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిషనర్ ఫిర్యాదుపై ఏం నిర్ణయం తీసుకున్నారో తెలపాలని ఈసీని హైకోర్టు ఆదేశించింది.అయితే, వ్యాజ్యం విచారించేందుకు హైకోర్టుకు అర్హతే లేదని ఈసీ తరఫు న్యాయవాది వాదించారు. అర్హతపై పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని హైకోర్టు ఈసీని ఆదేశించింది. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం విచారణను రేపటికి వాయిదా వేసింది. Ie siggu leni party Malli high court ki povadam endi asalu evadu vaya eediki 40 years exp vundi ani chepedi court ki pothe vellani cheppu tho kotti elakodtaru Quote
snoww Posted May 17, 2019 Author Report Posted May 17, 2019 53 minutes ago, Android_Halwa said: Ie siggu leni party Malli high court ki povadam endi asalu evadu vaya eediki 40 years exp vundi ani chepedi court ki pothe vellani cheppu tho kotti elakodtaru Democracy ni save cheyyataaniki entha dooram ina veltham , em ina chestham ani @psycopk bro briefed Quote
snoww Posted May 17, 2019 Author Report Posted May 17, 2019 3 hours ago, Android_Halwa said: isari saaku edichinattu vundi vaa.. chandragiri la 5 booths la repolling chesthe, daniki kuda eedi sakulu...a saku tho delhi..elago vacham kada ani arvind kejri tho meeting... eedu eedi eshalu...next 5 days la inkentha narakam chupistado కేజ్రీవాల్‌తో చంద్రబాబు భేటీ 17-05-2019 21:49:28 ఢిల్లీ: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. శుక్రవారం సాయంత్రం చంద్రగిరిలో రీ పోలింగ్‌పై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో బాబు భేటీ అయ్యారు. తాజా రాజకీయాలపై బాబు-కేజ్రీవాల్ మధ్య సుమారు అరగంటపాటు చర్చ జరిగింది. కాగా.. శనివారం ఉదయం 10గంటలకు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీతో బాబు భేటీ కానున్నారు. శనివారం సాయంత్రం 5గంటలకు లక్నోలో బీఎస్పీ అధినేత్రి మాయావతితో భేటీ కానున్నారు. Quote
snoww Posted May 17, 2019 Author Report Posted May 17, 2019 1 minute ago, snoww said: కేజ్రీవాల్‌తో చంద్రబాబు భేటీ 17-05-2019 21:49:28 ఢిల్లీ: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. శుక్రవారం సాయంత్రం చంద్రగిరిలో రీ పోలింగ్‌పై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో బాబు భేటీ అయ్యారు. తాజా రాజకీయాలపై బాబు-కేజ్రీవాల్ మధ్య సుమారు అరగంటపాటు చర్చ జరిగింది. కాగా.. శనివారం ఉదయం 10గంటలకు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీతో బాబు భేటీ కానున్నారు. శనివారం సాయంత్రం 5గంటలకు లక్నోలో బీఎస్పీ అధినేత్రి మాయావతితో భేటీ కానున్నారు. results raakunda ee uppara meetings endo ekkada nannu marsipotharo seats raaka pothe ani insecurity tho sesthunna hadavidi Quote
Equalirights Posted May 17, 2019 Report Posted May 17, 2019 Eedsaaaku ra tampa chinnoda( edupugottoda) Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.