AndhraPickles Posted May 19, 2019 Report Posted May 19, 2019 (edited) ఈయన నిజాంకు ఎంత సన్నిహితుడంటే.. మహబూబ్ అలీ ఖాన్ కొలువుకు వెళ్లేందుకు తయారవుతున్న ప్రతిసారీ అక్కడ అబిద్ ఉండాల్సిందే. నిజాం తొడుక్కునే అంగీలు, షేర్వాణీల నుంచి బూట్లు, చేతివాచీలు, ఆభరణాల వరకూ.. ప్రతి వస్తువూ అబిద్ ఎంపిక చెయ్యాల్సిందే. ఆయన ఇక్కడితో ఆగలేదు.. కొత్తకొత్త వస్తువుల పట్ల నిజాంకు ఉన్న ఆసక్తిని గమనించి.. నిజాం కోసం తనే దుస్తులు, ఆభరణాలు, రకరకాల ఫ్యాషన్ వస్తువులు తయారు చేయించేవాడు. కొన్నింటిని తానే తయారు చేసి నిజాంకు అమ్మేవాడు కూడా. నిజాంకు ఓ చిత్రమైన అలవాటుంది. ఆయన ఒకసారి వేసుకున్న సూటు మళ్లీ వేసే వాడు కాదు. దీన్ని అదనుగా తీసుకుని అబిద్ తెర వెనుక పెద్ద మంత్రాంగమే నడిపేవాడు. ఒకసారి నిజాంకు అమ్మిన వాటినే కొన్నేళ్ల తర్వాత మళ్లీ కొత్తవాటిలా అమ్మేసేవాడు. రోజూ కొత్త బట్టల మోజులో నిజాం ఆ విషయాన్ని గుర్తించేవాడు కూడా కాదు. ఇలా నిజాంను బురిడీ కొట్టిస్తూ అబిద్ భారీగా సంపాదించటమే కాదు, ఆ డబ్బుతో హైదరాబాద్‌లో ఆ రోజుల్లోనే ‘అబిద్స్ అండ్ కో’ పేరుతో అత్యంత విలాసవంతమైన దుకాణం ఒకటి తెరిచాడు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో అబిడ్స్‌గా ఎంతో ప్రాచుర్యంలో ఉన్న ప్రాంతం.. ఇదిగో ఈ అబిద్స్ దుకాణం చుట్టుపక్కల ప్రాంతమే! anthaa donga fooku yevvaaramey..!! Edited May 19, 2019 by AndhraPickles S Quote
JambuLingam Posted May 19, 2019 Report Posted May 19, 2019 57 minutes ago, AndhraPickles said: ఈయన నిజాంకు ఎంత సన్నిహితుడంటే.. మహబూబ్ అలీ ఖాన్ కొలువుకు వెళ్లేందుకు తయారవుతున్న ప్రతిసారీ అక్కడ అబిద్ ఉండాల్సిందే. నిజాం తొడుక్కునే అంగీలు, షేర్వాణీల నుంచి బూట్లు, చేతివాచీలు, ఆభరణాల వరకూ.. ప్రతి వస్తువూ అబిద్ ఎంపిక చెయ్యాల్సిందే. ఆయన ఇక్కడితో ఆగలేదు.. కొత్తకొత్త వస్తువుల పట్ల నిజాంకు ఉన్న ఆసక్తిని గమనించి.. నిజాం కోసం తనే దుస్తులు, ఆభరణాలు, రకరకాల ఫ్యాషన్ వస్తువులు తయారు చేయించేవాడు. కొన్నింటిని తానే తయారు చేసి నిజాంకు అమ్మేవాడు కూడా. నిజాంకు ఓ చిత్రమైన అలవాటుంది. ఆయన ఒకసారి వేసుకున్న సూటు మళ్లీ వేసే వాడు కాదు. దీన్ని అదనుగా తీసుకుని అబిద్ తెర వెనుక పెద్ద మంత్రాంగమే నడిపేవాడు. ఒకసారి నిజాంకు అమ్మిన వాటినే కొన్నేళ్ల తర్వాత మళ్లీ కొత్తవాటిలా అమ్మేసేవాడు. రోజూ కొత్త బట్టల మోజులో నిజాం ఆ విషయాన్ని గుర్తించేవాడు కూడా కాదు. ఇలా నిజాంను బురిడీ కొట్టిస్తూ అబిద్ భారీగా సంపాదించటమే కాదు, ఆ డబ్బుతో హైదరాబాద్‌లో ఆ రోజుల్లోనే ‘అబిద్స్ అండ్ కో’ పేరుతో అత్యంత విలాసవంతమైన దుకాణం ఒకటి తెరిచాడు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో అబిడ్స్‌గా ఎంతో ప్రాచుర్యంలో ఉన్న ప్రాంతం.. ఇదిగో ఈ అబిద్స్ దుకాణం చుట్టుపక్కల ప్రాంతమే! anthaa donga fooku yevvaaramey..!! Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.