Hydrockers Posted May 19, 2019 Report Posted May 19, 2019 ఈ సాయంత్రం ఎన్నికల సర్వేయరు లగడపాటి రాజగోపాల్ తన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడించబోతున్నారు. అయితే నిన్నటికి నిన్నే ఆఫ్ ది రికార్డుగా ఆయన తన సర్కిల్ జనాలకు, తెలుగుదేశం పార్టీ కీలక జనాలకు, కొంతమంది మీడియా జనాలకు ఓ ఫిగర్ అయితే చెప్పేసినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి 103 స్థానాలు వస్తాయని లగడపాటి జోస్యం చెప్పబోతున్నారని గుసగుసలు వినిపించడం ప్రారంభమైంది. ఈసారి ప్లస్ ఆర్ మైనస్ అనేది లేకుండా సింగిల్ ఫిగర్ చెబుతారని కూడా వినిపిస్తోంది. సాధారణంగా ఇలా సింగిల్ ఫిగర్ చెప్పరు. కాస్తయినా అటు ఇటు ఎడ్జ్ వుంచుకుంటారు. మరి లగడపాటి 103 మీదే వుంటారో? ప్లస్ ఆర్ మైనస్ అని చెబుతారో చూడాలి. వైకాపా కు 55 నుంచి 60 అని చెబుతారని కూడా వినిపిస్తోంది. అమెరికా వెళ్లిన లగడపాటి దుబాయ్ మీదుగా హైదరాబాద్ వచ్చి కొంత సమయం ఇక్కడ గడిపి వెళ్లారు. ఆ టైమ్ లోనే కొంతమందికి ఈ ఫిగర్లు చెప్పారని టాక్. మరి నిజమో, లేక లగడపాటి పేరు చెప్పి, వార్తలు వ్యాపిస్తున్నాయో తెలియదు. సాయంత్రానికి తెలుస్తుంది అసలు విషయం. ఈసారి లగడపాటి తన సర్వే ఫలితాలను కేవలం ఎక్సక్లూజివ్ గా ఒక్క మీడియాకు ఇవ్వడం లేదు. అందరి మీడియాలకు అందిస్తారని తెలుస్తోంది Quote
AndhraneedSCS Posted May 19, 2019 Report Posted May 19, 2019 vadi daggara nundi ne vachindi 12 places to tight ani chebutunnadu ga , so there is a +/- in there. He is going to tell 103 but expects 105-110 for TDP Quote
DammaDakkaDolly Posted May 19, 2019 Report Posted May 19, 2019 4 minutes ago, tom bhayya said: Pothaadu sir Nuv happy eh gaa Quote
tom bhayya Posted May 19, 2019 Report Posted May 19, 2019 4 minutes ago, DammaDakkaDolly said: Nuv happy eh gaa Entha pettavu betting lo? Quote
DammaDakkaDolly Posted May 19, 2019 Report Posted May 19, 2019 12 minutes ago, tom bhayya said: Entha pettavu betting lo? Antha illeleo uncle Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.