Chinna84 Posted May 19, 2019 Report Posted May 19, 2019 లెగ్గు మహిమ .... శనిగాడు, కాంగ్రెస్ తరపున, ఎక్కడెక్కడకు ప్రచారానికి వెళ్ళాడో అక్కడ ఓటరు కాంగ్రెస్ కు శఠగోపం పెట్టాడు. 2018 తెలంగాణాలో ఈ నిప్పు దెబ్బకి చలికాలంలోనే కాంగ్రెస్ కు వడదెబ్బ పడింది, కర్ణాటకలో అధికారం పోయింది. ఈ నిప్పు గాడు ప్రచారానికి వెళ్లని మధ్య ప్రదేశ్, రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లలో కాంగ్రెస్ అధికారం లోకి వచ్చింది. అప్పుడైనా కాంగ్రెస్ వాళ్ళకి ఈ నరరూపరాక్షసపాద మహిమ తెలియరాలేదు . రాహుల్ ను అమూల్ బేబీ అనో పప్పు అనో ఊరికే అనరు. ఇదిగో ఇలాంటి కారణాలవల్లే 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.