Jump to content

Boothu Kittu gaadi cover drive on Lokesh defeat


Recommended Posts

Posted
మంగళగిరిలో నారా లోకేష్‌ ఓటమి 
23-05-2019 20:43:12
 
636942414048357146.jpg
గుంటూరు: సుదీర్ఘ రాజకీయ అనుభవం గల నేతలు వాళ్లు. కష్టాల్లో ఉన్న తమ పార్టీలనూ విజయతీరాలకు చేర్చిన దిగ్గజాలు. ఒకరేమో మూడు సార్లు సీఎంగా పనిచేశారు. మరొకరేమో రెండో సారి సీఎంగా కొనసాగుతున్నారు. అయితే వారి వారసులను విజయ తీరాలకు చేర్చడంలో తడబడ్డారు. ఒకరేమో సీఎం కేసీఆర్, మరొకరేమో టీడీపీ అధినేత చంద్రబాబు. తెలుగు రాష్ట్రాల్లో టీఆర్‌ఎస్, టీడీపీకి ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. చంద్రబాబు కుప్పం నుంచి అత్యధిక మెజార్టీలో గెలుపొందారు. అయితే లోకేష్‌ను గెలిపించుకోవడంలో ఆయన తడబడ్డారు. ఉత్కంఠభరితంగా జరిగిన మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల్లో లోకేష్‌పై వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి 5372 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
 
 
గత టీడీపీ ప్రభుత్వానికి ఆళ్ల తలనొప్పిగా మారారు. సదావర్తి భూములపై ఆళ్ల కోర్టును ఆశ్రయించారు. అంతేకాదు చంద్రబాబును వ్యక్తిగతంగా చికాకు పెట్టే అంశాలపై ఆయన కోర్టు మెట్లెక్కారు. ఆళ్ల వేసిన పిటీషన్లను కోర్టులు కొట్టివేశాయి. ఉండవల్లి, పెనుమాక ఇతర గ్రామాలు సీఆర్డీయే పరిధిలో ఉన్నాయి. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వకుండా రామకృష్ణారెడ్డి అడ్డుకునేందుకు కోర్టుకు కూడా వెళ్లారు. ఈ నేపథ్యంలోనే మంగళగిరిలోనే అమీతుమీ తేల్చుకోవాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. దీంతో రామకృష్ణారెడ్డిని ఎదుర్కొవడానికి లోకేష్‌ను బరిలోకి దింపింది.
 
 
ఇక తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు టీఆర్‌ఎస్‌కు ఊహించని షాకిచ్చాయి. సాక్షాత్తు సీఎం కేసీఆర్ కుమార్తె కవిత ఓడిపోవడంతో ఆ పార్టీ శ్రేణులు కంగుతిన్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ నుంచి టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కవితపై బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలుపొందారు. 68వేల ఓట్ల మెజార్టీతో అరవింద్ విజయం సాధించారు. కవితను గెలిపించుకోవడం కోసం కేసీఆర్ అనేక ప్రయత్నాలు చేశారు. అయితే ప్రజలు మాత్రం బీజేపీ పట్టం కట్టారు. నిజామాబాద్ రైతులు పంటలకు మద్దతు ధర డిమాండ్ చేస్తూ పసుపు, ఎర్రజొన్న రైతులు వినూత్న నిరసన చేపట్టారు. తమ ఆవేదనను పట్టించుకోకపోవడం నిజామాబాద్ స్థానానికి రైతులు స్వయంగా నామినేషన్లు వేశారు. రైతుల నామినేషన్లు ఉపసంహరించడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. చివరకు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావును కూడా రంగంలోకి దింపింది. రైతుల్లో మంచిపట్టు ఉన్న మండవ ద్వారా రైతులను లొంగదీసుకోవడానికి ప్రయత్నాలు చేశారు. కవిత గెలుపుకోసం ఆహర్షిశలు పాటుపడినా కూడా ఆమెను గెలిపించుకోలేకపోయారు.
Posted

Kavitha ni , Lokesh ni oke league lo compare sesthunnadu

orey boothu kittu gaaa, TRS still won majority MP seats in TG. And Kavitha already won previously. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...