Jump to content

EVM tampering using Russian technology


Recommended Posts

Posted

Vellaki inka siggu raaledhu janam ummesina brahmi%20laugh_01.gif?1403646236

Source: NFDB

 

  • Elite Fan
  • pip_ranks_light4.gif
  • Members
  • 36
  • 2,827 posts

ఈవీఎం  లు రష్యాలో  తయారు  చేసారు  ఒక సంత్సరం  నుండి రష్యాతో టచ్ లో మోడీ ఎంcదుకున్నారు  ఈవీఎం టాంపరింగ్ లో కొత్త   టెకనాలజీ ఎలా వాడారు వేసిన ఓటు 700 మీటర్ల  దూరంలో మార్చే ఆస్కారం ఉందని అనుభవజ్ఞులు  చెబుతున్నారు  జగన్ కెసిఆర్ మోడీ ల కలయిక  ఎప్పటినుంచి  ఈ ప్లాన్ అమలు  చెయ్యడానికి  కెసిఆర్ ముందస్తు  ఎన్నికలకు  వెళ్లరనడంలో  సందేహం  లేదు అక్కడ ఈ మంత్రం  పనిచేసిందనటంలో  సందేహం లేదు మహా కూటమి ఎలా బలపడిందో తెలియనిది  కాదు మనం కెసిఆర్ మీద ప్రేమ చూపిస్తే అయన జగన్ మీద మోజు  పడ్డాడు  అక్కడ పక్క  ప్లాన్ అమలు చేసి టాంపరింగ్ చేసి కెసిఆర్ ను గెలిపించారు అదే ప్లాన్ సక్సుస్ అవ్వడంతో  దేశమంతా  అమలు చేసారు  ఈ విషయం  చంద్ర బాబుకు  తెలుసు గగ్గోలు పెట్టలేక  ఏడ లేక ఢిల్లీ  చుట్టూ  తిరుగుతున్నారు  అక్కడ అందరు మోడీకి  బయపడి  ఎవ్వడు  ముందుకు  రావడం  లేదు జగన్కు అసెంబ్లీలో ఎదురు  లేకుండా  రెండు చోట్ల  పవన్నీ ఓడించారు  నామినేషన్ వేసిన దగ్గరనుంచి ఓడిపోతాడని ప్రచారం చేయించి ఓడించారు అనుమానం  రాకుండా  చేసారు బీజేపీ పార్టీకి తెలంగాణలో  ఏముందని 3 ఎంపీలు నెగ్గారు.అలాగే జగన్ హిందువుగా ఎందుకు మారాడు అగోరాలు  ఎలక్షన్ ముందు మన రాష్టంలో  ఎందుకు ఎక్కువగా పర్యటించారు  విశాఖ శారద  పీఠాధిపతి  కెసిఆర్ జగన్ని తరచూ  ఎందుకు కలిశారు  ఉత్తరకంద్లో వీళ్ళ మంత్ర పూజలు  ఎందుకు జరిపారు  చిన జియ్యర్ స్వామి  లాంటి వారు ఒక క్రిస్తవుడైన   ఎందుకు అన్ని సార్లు పదే పదే కలిశారు అగోరాలు ఈ జిల్లాలో  నాకు రెండు మూడు సార్లు కనిపించారు కాంగ్రస్ నుంచి రేవంత్  నోరు  మెదపకుండా ఎమ్మెల్యే ఓడించి  ఎంపీగా  గెలిపించారు అది దేశంలోనే  అతిపెద్ద  నియోజగవర్గం రాహుల్ని  ఓడించారు ఇది ఎలా సాధ్యం  అతి పెద్ద కుట్ర ఇందులో సుప్రీంకోర్ట్  జర్జ్లు ఉన్నారు చాలా మంది పెద్దలు ఉన్నారు కాని ఎవ్వరు ఏమి చెయ్యని  విధంగా  పక్కా ప్లాన్తో  అమలు చేసారు బీజేపీని  చావుదెబ్బ కొట్టిన బీహార్లో  31 ఎంపీలు  గెలవటమా  ఉత్తర  ప్రదేశ్లో 63 ఎంపీలు గెలవటమా వ్యూహ  రచన  అమిత్స మోడీ ఇది పక్కా

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...