Jump to content

Entho chesam - CBN : veellu maararu!!

Recommended Posts

Posted
నెల్లూరుకెంతో చేశాం కదా!

పార్టీ సీనియర్‌ నేతలతో చంద్రబాబు
28న తెదేపా కార్యాలయంలో పతాకావిష్కరణ
121564nlr.jpg

అమరావతి: ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఉండవల్లిలోని తన నివాసంలోనే ఉన్నారు. ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు, పార్టీ సీనియర్‌ నాయకులు ఆయన్ని వచ్చి కలుస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేష్‌, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వెలగపూడి రామకృష్ణబాబు, అనగాని సత్యప్రసాద్‌, సీనియర్‌ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పి.నారాయణ తదితరులు శనివారం చంద్రబాబుని కలిశారు. ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి కారణాలు ఆ సందర్భంగా చర్చకు వచ్చాయి. నెల్లూరుకి ఎంతో చేశామని, బలహీనవర్గాలకు చెందినవారికి అత్యాధునిక వసతులతో కొన్ని వేల గృహాలు నిర్మించామని.. అయినా అక్కడ ఓటమి ఎదురవడం జీర్ణించుకోలేకపోతున్నామని చంద్రబాబు ఆ జిల్లా నాయకులతో వ్యాఖ్యానించినట్టు తెలిసింది. కొన్ని వేల ఇళ్లు నిర్మించినా...సకాలంలో గృహ ప్రవేశాలు నిర్వహించి, పేదలకు అందజేయలేకపోవడం ప్రతికూలంగా మారిందని సోమిరెడ్డి పేర్కొన్నట్టు సమాచారం. సామాజిక సమీకరణాలు, జనసేన ప్రభావం, గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేసినా వాటి గురించి తగిన విధంగా ప్రచారం చేసుకోలేకపోవడం వంటి అంశాలు చర్చకు వచ్చాయి. ఇదిలాఉండగా చంద్రబాబు 29న ఎమ్మెల్యేలతో ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 28న పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకుని గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నివాళులర్పించనున్నారు. తెదేపా పతాకాన్ని ఆవిష్కరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత చంద్రబాబు పాల్గొనే తొలి కార్యక్రమం ఇదే కావొచ్చు

Posted
3 minutes ago, Chinna84 said:

Sooper lol

Posted
30 minutes ago, Chinna84 said:

Ellaku reality ardham kaadu emo 

Posted

elaagu khali ee ga.. biggboss shwo lo seyyachuga.. eedi ferfaarmance ki gelichina gelustadu

Posted
33 minutes ago, Chinna84 said:

121564nlr.jpg

 గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేసినా వాటి గురించి తగిన విధంగా ప్రచారం చేసుకోలేకపోవడం వంటి అంశాలు చర్చకు వచ్చాయి. 

Image result for brahmi iron leg sastry gifRelated image

Posted
6 minutes ago, xano917 said:

Matter pls 

siggu sharam , neethi nijayethi vishwasam leni AP people ni leader briefing

Posted
Just now, snoww said:

homes kattinchindi Center kooda ani evaru ina seppandi vellaki @3$%

Posted
12 minutes ago, snoww said:

Sacchipovalasindhi ilanti slaves 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...