Jump to content

Recommended Posts

Posted
రాజధాని ప్రాంతానికి సంబంధించి జగన్ సంచలన ఆదేశాలు!
28-05-2019 18:00:43
 
636946633871849879.jpg
అమరావతి: ఏపీ ఎన్నికలు ముగిశాయి. వైసీపీ విజయం సాధించింది. మే 30న విభజిత ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని ప్రాంత రైతుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ చెప్పిన మాటను గుర్తుచేసుకుంటున్నారు. ల్యాండ్ పూలింగ్‌ను జగన్ తీవ్రంగా వ్యతిరేకించారు. భూములను దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారని, తాను సీఎం కాగానే ఆ భూములను తిరిగిచ్చేస్తానని ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ మాటను నిజం చేయాలని ఏపీకి కాబోయే సీఎం భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఇందుకు కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం. ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను అందించాలని ఏపీసీఆర్‌డీఏ కమిషనర్‌కు జగన్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
 
రాజధాని ప్రాంతంలో ప్రైవేట్ వ్యక్తులు జరిపిన భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన వివరాలతో పాటు పలు సంస్థలకు కేటాయించిన స్థలాలకు సంబంధించిన రిపోర్ట్‌ను కూడా జగన్ అడిగినట్లు సమాచారం. అంతేకాదు, ల్యాండ్‌పూలింగ్‌లో భాగంగా భూములిచ్చిన రైతులకు కేటాయించిన ప్లాట్స్ విషయంలో కూడా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. 2014-15 మధ్య కాలంలో అంటే విభజిత ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలో రాజధానికి సంబంధించి జరిపిన క్రయవిక్రయాలకు సంబంధించిన వివరాలను సమర్పించాలని జగన్ ఆదేశించినట్లు తెలిసింది. ఇలా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయక ముందే జగన్ రాజధాని ప్రాంతానికి సంబంధించిన నివేదికలు సమర్పించాలని జారీ చేసిన ఆదేశాలతో ఏం జరగబోతుందోనన్న ఉత్కంఠ రాజధాని రైతులతో పాటు రాష్ట్ర ప్రజల్లో కూడా నెలకొంది.
Posted

ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను అందించాలని ఏపీసీఆర్‌డీఏ కమిషనర్‌కు జగన్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.--- idi comedy ante.. ee details ki sakshitt editor ki kada phone cheyalsindi??

Posted
3 minutes ago, psycopk said:

ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను అందించాలని ఏపీసీఆర్‌డీఏ కమిషనర్‌కు జగన్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.--- idi comedy ante.. ee details ki sakshitt editor ki kada phone cheyalsindi??

skashi kanna RK ki phone chesthey.... makki ki makki dhimpesthadu anukunta Variety_Pullayya

Posted
14 minutes ago, snoww said:

amaravathi lo already 20% paddai anta rates. ilanti news vastha enko 20% ee month ee padathai..

Posted

Baga padina tarvatha, YCP vallu konukkuntaru..

Capital will continue as is 

Posted
11 minutes ago, psycopk said:

ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను అందించాలని ఏపీసీఆర్‌డీఏ కమిషనర్‌కు జగన్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.--- idi comedy ante.. ee details ki sakshitt editor ki kada phone cheyalsindi??

abn booth kitti and dramoji ni adugutham ani planning uncle.. any issues with that?

Posted
10 minutes ago, krishna0125 said:

amaravathi lo already 20% paddai anta rates. ilanti news vastha enko 20% ee month ee padathai..

over to @tacobell fan vuncle for ground report 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...