snoww Posted May 30, 2019 Report Posted May 30, 2019 ఖజానాలో ఉన్నవి రూ.100 కోట్లే! ఈ నెల ప్రభుత్వానికి అవసరమైనవి రూ.5000 కోట్లు ఓవర్ డ్రాఫ్టు సాయంతోనే జీతాలు, పింఛన్లు! సామాజిక పింఛన్లకు రూ.1200 కోట్లు అవసరం ఈనాడు - అమరావతి రాష్ట్ర ఖజానా ఖాళీగా కనిపిస్తోంది. దీంతో ఈ నెల జీతాలు, పింఛన్ల కోసం ఓవర్ డ్రాఫ్టునకు వెళ్లాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం చేతిలో రూ100 కోట్లు మాత్రమే ఉన్నట్లు చెబుతున్నారు. రెండ్రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు చెల్లించాల్సి ఉంది. మరోవైపు వికలాంగులు, వితంతువులు, వృద్ధులు తదితరులకు సామాజిక పింఛన్లు అందించాలి. ఇలా అన్ని రూపాల్లో కలిపితే తక్షణమే ప్రభుత్వానికి రమారమి రూ.5,000 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయి. సామాజిక పింఛన్ల రూపంలోనే రూ.1200 కోట్ల వరకు నిధులు అవసరమని ఆర్థికశాఖ పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఓవర్ డ్రాఫ్టు తప్ప మరో మార్గం కనిపించడం లేదు. కొత్త పథకాలతో ఇబ్బందులు ఈ ఆర్థిక సంవత్సరం ఓవర్ డ్రాఫ్టుతోనే ప్రారంభమయింది. ‘పసుపు-కుంకుమ’, ‘అన్నదాతా సుఖీభవ’ చెల్లింపులకు ఎన్నికల ముందు ప్రాధాన్యం ఇవ్వడం, కొన్ని బ్యాంకుల నుంచి రుణసమీకరణకు నాటి ప్రభుత్వం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో బహిరంగ మార్కెట్ రుణ మొత్తాలనూ ఈ పథకాల కోసం మళ్లించారు. ప్రతి నెలా నిర్దుష్ట గడువులోపు ఓవర్ డ్రాఫ్టును సర్దుబాటు చేయకపోతే రెపో రేటు కన్నా అధికంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. నెలలో నిర్దుష్టంగా కొన్ని రోజులకు మించి ఓవర్ డ్రాఫ్టులో ఉంటే రిజర్వు బ్యాంకు ఎలాంటి హెచ్చరికలు లేకుండానే చెల్లింపులు నిలిపివేసే ప్రమాదమూ ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా కాలంగా ఒడుదొడుకుల్లో ఉండటంతో ఓవర్ డ్రాఫ్టు, చేబదుళ్లు తప్పడం లేదు. నిజానికి బడ్జెట్‌కు అనుగుణంగానే ఖర్చులు పరిమితమై ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని, కిందటి ఆర్థిక సంవత్సరం చివర్లో ప్రభుత్వం సామాజిక సంక్షేమం కోసం తీసుకువచ్చిన కొత్త పథకాల భారం వల్ల ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడిందని ఆర్థికశాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. రూ.8 వేల కోట్లకు రూ.7 వేల కోట్లు.. ప్రతి నెలా రాష్ట్ర పరిస్థితిని బట్టి ఓపెన్ మార్కెట్ రుణాలను రిజర్వు బ్యాంకు నుంచి తీసుకుంటుంటారు. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను తనఖా పెట్టి ఈ మొత్తం తీసుకుంటుంటారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ నుంచి రుణాలు తెచ్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.8,000 కోట్ల వరకు రుణాల తీసుకునేందుకు రాష్ట్రానికి రిజర్వు బ్యాంకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో ఏప్రిల్‌లోనే రూ.5,000 కోట్ల వరకు రుణం తీసుకుని నాటి అవసరాలకు సర్దుబాటు చేసేశారు. ఆ తర్వాత ఈ నెలారంభంలో మరో రూ.2,000 కోట్ల రుణం తీసుకున్నారు. ఆ సందర్భంగానే ఈ నెలలో మరోసారి రుణం తీసుకోబోమని రిజర్వు బ్యాంకుకు హామీలేఖ రాసారు. ఈ నేపథ్యంలో బహిరంగ మార్కెట్ రుణానికి ఇప్పుడు ఆస్కారం లేకుండా పోయింది. ప్రతి నెలా తొలుత జీతాల చెల్లింపులకే ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. దాదాపు ఆరేడు నెలలుగా ఇదే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. మిగిలిన బిల్లులు పెండింగులో పెడుతున్నారు. అలాంటిది మే నెల చివరి వారంలో జలవనరులశాఖకు చెందిన బిల్లుల చెల్లింపు చేపట్టడం వివాదాస్పదమయింది. రూ.1500 కోట్లు వడ్డీల చెల్లింపులకే సరి ఈ నెలలో రూ.1500 కోట్ల వరకు వడ్డీల చెల్లింపులకు సర్దుబాటు చేశారు. రిజర్వు బ్యాంకు నేరుగా ఆ మొత్తాలు మినహాయించుకుని మిగిలిన చెల్లింపులు చేసింది. ప్రతి వారం జీఎస్టీ కింద రూ.500 కోట్ల వరకు రాష్ట్రానికి వస్తుంది. ఉపాధి హామీ పథకం కింద రూ.500 కోట్లు వచ్చినా ఆ మొత్తాలు ఖర్చయిపోయాయని అధికారులు విశ్లేషిస్తున్నారు. Quote
sattipandu Posted May 30, 2019 Report Posted May 30, 2019 18 minutes ago, snoww said: Thank You Sendraal Saar thank you is a joke antunna @futureofandhra Quote
Hindupurbul Posted May 30, 2019 Report Posted May 30, 2019 Moddalaindii...anni arachakaalu vastay bayataki Quote
psycopk Posted May 30, 2019 Report Posted May 30, 2019 Ysr had luxury of free money.. jagan should earn nd spend interesting times ahead Quote
simha2727 Posted May 30, 2019 Report Posted May 30, 2019 27 minutes ago, snoww said: Thank You Sendraal Saar Baaga gudipadu ga state ni chekka CBN... Quote
Hindupurbul Posted May 30, 2019 Report Posted May 30, 2019 1 minute ago, psycopk said: Ysr had luxury of free money.. jagan should earn nd spend interesting times ahead 2004 la free current ki pulkas seppina reasons marsitivi Quote
Sucker Posted May 30, 2019 Report Posted May 30, 2019 1 minute ago, psycopk said: Ysr had luxury of free money.. jagan should earn nd spend interesting times ahead anthe kani manam waste chesam ani opukovu. Intha G meeda thannina no siggu no lajja. Njoy thatha. Quote
simha2727 Posted May 30, 2019 Report Posted May 30, 2019 2 minutes ago, psycopk said: Ysr had luxury of free money.. jagan should earn nd spend interesting times ahead Ante Kani CBN modda kudipadani opukov.. Quote
SnehamKosam Posted May 30, 2019 Report Posted May 30, 2019 29 minutes ago, snoww said: ఖజానాలో ఉన్నవి రూ.100 కోట్లే! ఈ నెల ప్రభుత్వానికి అవసరమైనవి రూ.5000 కోట్లు ఓవర్ డ్రాఫ్టు సాయంతోనే జీతాలు, పింఛన్లు! సామాజిక పింఛన్లకు రూ.1200 కోట్లు అవసరం ఈనాడు - అమరావతి రాష్ట్ర ఖజానా ఖాళీగా కనిపిస్తోంది. దీంతో ఈ నెల జీతాలు, పింఛన్ల కోసం ఓవర్ డ్రాఫ్టునకు వెళ్లాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం చేతిలో రూ100 కోట్లు మాత్రమే ఉన్నట్లు చెబుతున్నారు. రెండ్రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు చెల్లించాల్సి ఉంది. మరోవైపు వికలాంగులు, వితంతువులు, వృద్ధులు తదితరులకు సామాజిక పింఛన్లు అందించాలి. ఇలా అన్ని రూపాల్లో కలిపితే తక్షణమే ప్రభుత్వానికి రమారమి రూ.5,000 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయి. సామాజిక పింఛన్ల రూపంలోనే రూ.1200 కోట్ల వరకు నిధులు అవసరమని ఆర్థికశాఖ పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఓవర్ డ్రాఫ్టు తప్ప మరో మార్గం కనిపించడం లేదు. కొత్త పథకాలతో ఇబ్బందులు ఈ ఆర్థిక సంవత్సరం ఓవర్ డ్రాఫ్టుతోనే ప్రారంభమయింది. ‘పసుపు-కుంకుమ’, ‘అన్నదాతా సుఖీభవ’ చెల్లింపులకు ఎన్నికల ముందు ప్రాధాన్యం ఇవ్వడం, కొన్ని బ్యాంకుల నుంచి రుణసమీకరణకు నాటి ప్రభుత్వం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో బహిరంగ మార్కెట్ రుణ మొత్తాలనూ ఈ పథకాల కోసం మళ్లించారు. ప్రతి నెలా నిర్దుష్ట గడువులోపు ఓవర్ డ్రాఫ్టును సర్దుబాటు చేయకపోతే రెపో రేటు కన్నా అధికంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. నెలలో నిర్దుష్టంగా కొన్ని రోజులకు మించి ఓవర్ డ్రాఫ్టులో ఉంటే రిజర్వు బ్యాంకు ఎలాంటి హెచ్చరికలు లేకుండానే చెల్లింపులు నిలిపివేసే ప్రమాదమూ ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా కాలంగా ఒడుదొడుకుల్లో ఉండటంతో ఓవర్ డ్రాఫ్టు, చేబదుళ్లు తప్పడం లేదు. నిజానికి బడ్జెట్‌కు అనుగుణంగానే ఖర్చులు పరిమితమై ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని, కిందటి ఆర్థిక సంవత్సరం చివర్లో ప్రభుత్వం సామాజిక సంక్షేమం కోసం తీసుకువచ్చిన కొత్త పథకాల భారం వల్ల ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడిందని ఆర్థికశాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. రూ.8 వేల కోట్లకు రూ.7 వేల కోట్లు.. ప్రతి నెలా రాష్ట్ర పరిస్థితిని బట్టి ఓపెన్ మార్కెట్ రుణాలను రిజర్వు బ్యాంకు నుంచి తీసుకుంటుంటారు. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను తనఖా పెట్టి ఈ మొత్తం తీసుకుంటుంటారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ నుంచి రుణాలు తెచ్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.8,000 కోట్ల వరకు రుణాల తీసుకునేందుకు రాష్ట్రానికి రిజర్వు బ్యాంకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో ఏప్రిల్‌లోనే రూ.5,000 కోట్ల వరకు రుణం తీసుకుని నాటి అవసరాలకు సర్దుబాటు చేసేశారు. ఆ తర్వాత ఈ నెలారంభంలో మరో రూ.2,000 కోట్ల రుణం తీసుకున్నారు. ఆ సందర్భంగానే ఈ నెలలో మరోసారి రుణం తీసుకోబోమని రిజర్వు బ్యాంకుకు హామీలేఖ రాసారు. ఈ నేపథ్యంలో బహిరంగ మార్కెట్ రుణానికి ఇప్పుడు ఆస్కారం లేకుండా పోయింది. ప్రతి నెలా తొలుత జీతాల చెల్లింపులకే ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. దాదాపు ఆరేడు నెలలుగా ఇదే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. మిగిలిన బిల్లులు పెండింగులో పెడుతున్నారు. అలాంటిది మే నెల చివరి వారంలో జలవనరులశాఖకు చెందిన బిల్లుల చెల్లింపు చేపట్టడం వివాదాస్పదమయింది. రూ.1500 కోట్లు వడ్డీల చెల్లింపులకే సరి ఈ నెలలో రూ.1500 కోట్ల వరకు వడ్డీల చెల్లింపులకు సర్దుబాటు చేశారు. రిజర్వు బ్యాంకు నేరుగా ఆ మొత్తాలు మినహాయించుకుని మిగిలిన చెల్లింపులు చేసింది. ప్రతి వారం జీఎస్టీ కింద రూ.500 కోట్ల వరకు రాష్ట్రానికి వస్తుంది. ఉపాధి హామీ పథకం కింద రూ.500 కోట్లు వచ్చినా ఆ మొత్తాలు ఖర్చయిపోయాయని అధికారులు విశ్లేషిస్తున్నారు. Em parledu jaganna istadu loan state ki. Quote
JambaKrantu Posted May 30, 2019 Report Posted May 30, 2019 3 minutes ago, psycopk said: Ysr had luxury of free money.. jagan should earn nd spend interesting times ahead Akada Nakka gadu state finances ni M gudipadu anedi kakunda ee pulka point enti sami.. Quote
simha2727 Posted May 30, 2019 Report Posted May 30, 2019 Just now, JambaKrantu said: Akada Nakka gadu state finances ni M gudipadu anedi kakunda ee pulka point enti sami.. Ala logic lu matladite Jump thatha.. Quote
jobseeker1 Posted May 30, 2019 Report Posted May 30, 2019 4 minutes ago, JambaKrantu said: Akada Nakka gadu state finances ni M gudipadu anedi kakunda ee pulka point enti sami.. Elections ayyaka pyscock okkade db ki vastunnadu man pulkas lo..... suti poti matalatho hurt cheyyakandi man 1 Quote
MuPaGuNa Posted May 30, 2019 Report Posted May 30, 2019 11 minutes ago, psycopk said: Ysr had luxury of free money.. jagan should earn nd spend interesting times ahead 2 Quote
MuPaGuNa Posted May 30, 2019 Report Posted May 30, 2019 చంద్రబాబు మీకు అప్పజెప్పి పోనున్న అప్పుల కుప్ప లెక్క ప్రకటించండి జగన్ సర్ ౼౼౼౼౼౼౼౼౼౼౽౽౽౽౽౽౼౼౼౼౼౼౼౼౼౼౼ గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నరసరావుపేటలోని బడుగు జీవి కళా సాగర్ రెడ్డి వ్రాసుకొను విన్నపం : ఆర్యా 2014 రాష్ట్ర విభజన నాటికి మన వాటా అప్పులు 90000 కోట్లుగా తేల్చి అప్పచెప్పి యున్నారు అవి కాక pf , డిపాజిట్స్ , వివిధ శాఖల్లో ఉన్న నిల్వలు కూడా పరిగణిస్తే 148000 కోట్లు అప్పుగా ఉన్నాయి . గత ప్రభుత్వాధినేత అయిన చెంద్రబాబు గారు లోటు బడ్జెట్ పేరుతోనూ , ప్రభుత్వ నిర్వహణ పేరుతోనూ , వివిధ బక్వాష్ , వెఱ్ఱి మొర్రి పథకాల పేరుతో విచక్షణా రహితంగా అప్పిచ్చువాడు దేవుడు తరహాలో పేకాట వడ్డీలకు కూడా అప్పులు తెచ్చి యున్నారు . అవి చాలవన్నట్టు స్థానిక సంస్థల నిధులు , ముఖ్యమైన pd ఖాతా నిధులు కూడా దారి మళ్లించి ఇష్టారాజ్యంగా అస్మదీయ సంస్థలకు కట్టబెట్టి యున్నారు . రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థలు , కొన్ని ముఖ్య రంగాలు , చివరికి కోర్టులు కూడా వాడేసిన తమ డబ్బు కోసం ఎదురు చూస్తున్నాయి . కాంట్రాక్టర్లు , సప్లయర్లు , pf లోన్ల కోసం ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్నారు . వీటన్నిటినీ వెంటనే తీర్చమని మేము అడగం .ఒకేసారి సాధ్యంకాదు కాబట్టి కానీ మాకు నిజానిజాలు తెలియాలి . మీ ప్రమాణ శ్వీకారంతో పాటు కొన్ని లెక్కలతో కూడిన శ్వేత పత్రాలు కావాలి . 1 . ప్రభుత్వం చూపిస్తున్న 2.49 లక్షల కోట్ల బకాయితో పాటు చూపించకుండా దాచిన వివిధ సంస్థలు , కార్పొరేషన్ల పేరుతో చేసిన అప్పులు ఎంత . 2 . ప్రస్తుత od ఎంత , 3 . చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు ఎన్ని , 4 . స్థానిక సంస్థల నిధులు ఎన్ని వేల కోట్లు ప్రభుత్వం cmfs ముసుగులో వాడేసుకొంది . 5 . PD అకౌంట్స్ , కోర్టు అకౌంట్స్ నుండి లాక్కొని వాడేసిన నిధులు ఎన్ని . 6 . వివిధ బ్యాంక్స్ లో ప్రభుత్వ గారెంటీతో సంస్థల పేరుతో అధిక వడ్డీకి తెచ్చిన అప్పులెన్ని . 7 . రాజధాని భూములు తనఖా పెట్టి తెచ్చిన మొత్తం ఎంత . ఇవన్నీ కలిపితే 4 లక్షల కోట్లు దాటి ఉన్నాయని నా అంచనా , ప్రఘాడ నమ్మకం . మీ ప్రమాణ శ్వీకారంతో పాటు వీటిపై ఓ శ్వేత పత్రం అలాగే మీ ప్రసంగంలో ఓ నాలుగు మాటలు ఉంటాయని ఆశిస్తూ . సగటు పౌరుడు Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.