Jump to content

Recommended Posts

Posted

ఒరే దగుల్బాజీ ఎదవల్లారా!!!...

మీకంత కులగజ్జి, మత పిచ్చి, పుట్టిన రాష్ట్రం ఏమైనా ఫర్వాలేదు, నా బొచ్చెలో చిల్లర వేసే ఎవరైనా నాకు ఓకే అనే స్వార్థం  ఉంటే 2014లోనే అతన్ని గెలిపించుకోవాల్సిందిరా...  

 అక్కడికీ వాళ్ళు 2014లో టీడీపీ గెలిచిన వెంటనే  ఒకటే... ఎదవ ఏడుపు మొదలెట్టారు రుణమాఫీ అంటే ఓట్లేశారు లేకపోతే మేమే అని... 

కానీ మీరిచ్చిన మ్యాండేట్ చూసి నా ఆంధ్ర ప్రజలెంత పురోగమన వాదులు, అభివృద్ధి కాముకులు, విజ్ఞతా మూర్తులు. వాళ్లకు సైబరాబాద్ కట్టాడు, మనక్కూడా ఏదో దోవ చేసి పెడతాడు,మన పిల్లలకు ఉద్యోగలొస్తాయి,వలస పోయే పనుండదు అనుకొని ముందుచూపుతో ఆయన్ని కోరుకున్నారని భ్రమ పడ్డాను... అభివృద్ధి కోసం గెలిపించారు కనుక కనీసం 10ఏళ్లు గెలిపిస్తారు, ఈ లోపులో ఆ 15లక్షల కోట్ల పెట్టుబడుల్లో కనీసం సగం గ్రౌండ్ అయినా చాలు. వలసలు ఆగుతాయి.ఈ ఒక్కసారి వస్తే చాలు.. ఆ తర్వాత ఇలాంటి  వాళ్ళు 10 మంది కంటిన్యూగా వచ్చి ఏపీని నాకేసినా  ఇంకా మిగిలేంత సంపద సృష్టించడానికి పునాదులు వేసే పోతాడు అనుకున్నా...

హైద్రాబాద్ లో ఉంటూ పని మీద వెళ్లి ఒకోసారి మన పల్లెటూళ్లలో తిరుగుతుంటే కడుపు తరుక్కుపోయేది.. చిన్న చిన్న బడ్డీ కొట్లు, ఇళ్లలోనే ఏర్పాటు చేసుకున్న చిల్లర దుకాణాలు,ఫాన్సీ షాపులు, కనీస సదుపాయాలు లేని హోటల్స్, అందులో 10,15 రూపాయలకు అమ్మే ఇడ్లీలు, దోసెలు... పొద్దున్న నుంచీ రాత్రి వరకు కష్టపడినా 200 రూపాయలు సంపాదించలేని బతుకులు, సగం చదివి ఆపి అక్కడక్కడా ఉబుసుపోక కబుర్లు,పేకాటతో కాలక్షేపం చేస్తున్న యువతరం...పొద్దున్నుంచి సాయంత్రం వరకు స్తబ్దుగా బద్ధకంగా భారంగా సమయాన్ని ప్రొడక్టివిటీకి  దూరంగా గడిపే ప్రతి పల్లెటూరూ రాత్రి తొమ్మిదైందంటే చాలు సందడి సందడిగా ఉంటుంది. ఊళ్ళో  బాగా చదివి మంచి ఉద్యోగాల్లో స్థిరపడిన కుటుంబాలు అక్కడ ఉన్న బస్ స్టాప్ అనబడే అరుగులు,షెల్టర్ ల దగ్గిర పదుల సంఖ్యలో ఎదురుచూస్తూ మోడ్రన్ దుస్తులు ధరించి సందడి చేస్తుంటాయి. హైదరాబాద్ లో వీరి ఒకరోజు ఖర్చు ఆ పల్లెటూరి యువత నెలరోజుల సంపాదనతో సమానం.. ఇలాంటివారు కనీసం 3,4 బస్సులనిండా హైద్రాబాద్ కు పయనమౌతుంటాయి. ఇక ఆదివారం నాడైతే ఇంకొన్ని రెట్లు.. తీరా తరచి చూస్తే ఏ ఊళ్ళో చూసినా కనీసం ఇంటికొకరుగా హైద్రాబాదుకు తరలి పోయిన వైనం... వారి సంపాదన,ఖర్చు ఆతర్వాత వారి పిల్లలు వారి జీవితాలు అంతా పక్క రాష్ట్రాన్ని పోషించడమే... ఇలా ప్రతి ఊరినుంచీ మేధో వలస, క్రీమ్ తరలిపోవడం, మిగతా దానిలో కొంచెం తెలివిగలవారు ఉంటే టీచర్ పోస్ట్ లోనో, మరేదైనా చిన్న ఉద్యోగంలోనో చేరడం... వారూ పక్క పట్టణానికి వలస పోవడం. అయినా వీళ్ళవల్ల నష్టం లేదు. వీరి సంపాదనలో ఆచి తూచి చేసే ఖర్చు వల్ల మన ఖజానాకు వచ్చేది బహు తక్కువ. మళ్లీ వీళ్ళ పిల్లలు బాగా చదువుకుని వెళ్ళేది మళ్లీ హైద్రాబాద్ కే.. ఇక ఆ పల్లెటూళ్ళో మిగిలేది ఈ కులాలు,పార్టీల కోసం కొట్టుకు చచ్చే స్క్రాప్ మాత్రమే.. ఇక వారి ఆలోచనా విధానం ఇంతకంటే గొప్పగా ఉంటుందని మనం ఇప్పటిదాకా పడిందంతా భ్రమే... ఇక వీరు అభివృధ్ధికోసం ముందు చూపుతో ఆయనకు 2014 లో ఓట్ వేశారని అనుకుంటే పప్పులో కాలేసినట్టే... 2024లోనైనా ఇంత కుల,మత పిచ్చితో ఊగిపోయేవారు మనవైపు వస్తారా? అనేదానికి సమాధానం కాలమే చెప్పాలి.

ఇక స్వవిషయం...

 ఇంతెందుకు? ఇన్ని కబుర్లు చెప్పే నేను అన్న ఎన్టీఆర్ కు వీరాభిమానినే కానీ cbn కు కాదు.1995 ఎపిసోడ్ లో కూడా నేను అన్న గారినే సమర్ధిస్తాను. 1994 ఎన్నికల ముందు వారిద్దరూ జంటగా తిరిగి సంపాదించిన ఓట్లతో ఏర్పడిన ప్రభుత్వమది. అప్పటి ఏపీ ప్రజలు ఆ జంటను చైతన్యరథం పై చూసి ఆశీర్వదించే ఓట్లు వేశారు, Cbn ను చూసి కాదు. కాబట్టి ఆ మ్యాండేట్ పై సర్వ హక్కులూ వారికే ఉంటాయని ఇప్పటికీ విశ్వసిస్తాను. ఇక ఆ విషయం గతం గతః అసలు ఇదెందుకు చెప్పాల్సి వచ్చిందంటే cbn ను వ్యతిరేకించే నేను ఆయనకే అభిమానిగా మారడానికి బలమైన కారణాన్ని  చెప్పడానికే...

నేను 2005 లో హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యాను...
 అప్పటికే నేనెన్నో సార్లు హైద్రాబాద్ కు వచ్చి వెళ్ళేవాడిని. కానీ ఒక్కసారి ఇక్కడికి పూర్తిగా వచ్చేశాక బంగారు బాతు లాంటి ఇక్కడి సైబరాబాద్ చూశాక what is his vision అనేది అర్థమైంది.

హైదరాబాద్ లో ఉంటాను.. రోజూ ఈ బిల్డింగ్స్, కంపెనీస్ చూస్తుంటాను కాబట్టి ఇలా మన రాష్ట్రం కూడా కావాలి అనే కోరిక..అంతే...

 ఆ కోరిక అలా పెరిగి పెరిగీ అలా డెవలప్ చేసిన వారిపై ఆరాధన పెరిగి పిచ్చిలా మారడంలో ఆశ్చర్యం ఏముంటుంది???

ఇందులో ఇంకో కోణం కూడా ఉంది.. cbn తెలంగాణకు ప్రత్యక్షంగా ఇంత రెవెన్యూ జనరేట్ చేసే ఇంజన్ సైబరాబాద్ ను సృష్టించడమే కాక, పరోక్షంగా చేసిన ఒక మేలు ఏ తెలంగాణ పౌరుడూ మర్చిపోరాదు. అదేంటంటే ఐటీ ఉద్యోగాలకోసం అటు విదేశాలు, ఉత్తరాది నుంచి వచ్చేవారే కాక మన ఆంధ్రులు రావడం వల్ల మెల్ల మెల్లగా తెలంగాణ పిల్లలు కూడా వీరితో పోటీ పడేంతగా ఎదుగుతున్నారు... ఇలా తెలంగాణ పల్లెటూళ్లకు కూడా ఎనలేని మహోపకారం చేసి పెట్టాడు బాబు. ఒక వేళ ఈ తెలంగాణ పిల్లలు బాగా చదువుకున్నా ఎక్కడికీ వలసపోయే పని లేదు వారి రాజధానికి తప్ప.. వారి సంపాదనా,వారి పిల్లల సంపాదనా ఇక్కడే రొటేట్ అవుతుంది. అది వారి రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికే దోహదం చేస్తుంది. తెలంగాణాలో పుట్టిన సంపద సృష్టించగలిగే తెలివైన పిల్లలు వారి రాజధాని హైద్రాబాద్ కూ, తమిళనాడు లో పుట్టినవారు చెన్నైకూ,కర్ణాటకలో పుట్టినవారు బెంగళూరుకూ వెళ్లి సంపద సృష్టిస్తారు, వారి తదనంతర తరాలూ అక్కడే ఉంటారు కాబట్టి తమ తమ రాష్ట్రాలకు బలమైన టాక్స్ పేయర్స్ గా ఉంటారు  కానీ మన ఏపీలోని తెలివైన పిల్లలు పక్కరాష్ట్రానికి వెళ్ళిపోయి అక్కడ సంపద సృష్టిస్తారు. ఇక వారి పిల్లలూ మనవారు కాదు, ఆయా రాష్ట్రాల సొత్తుగా మారిపోతారు.. ఇక మన పల్లెటూళ్ల వలసలు ఎప్పటికి ఆగేది? అది ఒక్క అమరావతి తోనే సాధ్యం అని బలంగా నమ్మాను. అలాంటి రాజధాని నిర్మిస్తాడనే cbn ను గద్దెనెక్కించారని విశ్వసించాను...

2014లో cbn ఏపీ సీఎం అయ్యాక మన పల్లెటూరి మేధోవలసలు కనీసం 10ఏళ్ళు ఆయన ఉంటే ఆగిపోతాయి. మెల్లగా రివర్స్ మైగ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఎవరొచ్చినా పర్లేదు.. ఇక ఆ అభివృద్ధి ఆగదు.. ఆ ఫలాలను తింటూ ఆ కంపెనీలను బ్లాక్మెయిల్ చేసి కోట్లు కొట్టేసేవాళ్లు ఎంతమంది సీఎంలు గా వచ్చినా గానీ అభివృద్ధి నిరాటంకంగా జరుగుతూ ఏపీ దేదీప్యమానంగా వెలిగిపోతుంటుంది అని ఎన్నో కలలు కన్నాను.. పోలవరం పూర్తి, గోదావరి పెన్నా అనుసంధానం వల్ల వ్యవసాయం,వ్యవసాయాధారిత పరిశ్రమలు పెరిగి వాటిలో మంచి ఉద్యోగాలు అందుకునే కోర్స్ లు చేసి, సొంత ఊళ్ళోనే మంచి వేతనం పొందే మన పిల్లలు, ఆగిపోయే మేధోవలస, మన పల్లెటూళ్లకు కూడా మహర్దశ, ఆ ఉద్యోగాల కోసం మాలాంటి వారి పిల్లల రివర్స్ మైగ్రేషన్.. ఓహ్ ఎన్ని రంగుల కలలు... దాని కోసం ప్రతిరోజూ అదేపనిగా మన న్యూస్ చానల్స్ చూడడం, పొద్దున్నే లేచి నెట్లో ఏపీ epapaer లన్నీ వరస పెట్టి చదవడం, మన రాజధాని ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని ఆత్రుత పడడం, ఇంకో 10ఏళ్ళు పెద్దాయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవడం, ఈ దొంగల,దొరల,కేడీల కుట్రలపై మనస్తాపంతో,కోపంతో పోస్టులు పెట్టడం 2014 నుంచి ఇదే నిత్యకృత్యం... టీవీల్లో మన అమరావతి గ్రాఫిక్స్ చూసి మా పిల్లలు"నాన్నా! మనం అమరావతి ఎప్పుడు చూద్దాం నాన్నా?" అంటే.. మీరు పెద్దయ్యి ఉద్యోగాలు చేసేది అక్కడేరా అని చెప్పి పొంగిపోవడం... గూగుల్ మ్యాప్స్ లో పైనుంచి ఆకుపచ్చగా ఉన్న కేరళ రాష్ట్రాన్ని చూపిస్తూ మన బాబు గారు గోదావరి-పెన్నా అనుసంధానం పూర్తి చేస్తారు. అప్పుడు మన రాష్ట్రం దీనికంటే పచ్చగా కనిపిస్తుంది, అమరావతిని కూడా కలిపితే కేరళకు పదిరెట్లు పర్యాటక ఆదాయం సాధిస్తుంది అని చెప్పేవాడిని... ఇప్పుడిక ఆ పిల్లలకు ఏమని చెప్పాలి? గుండెలవిసేలా రోదించాలని ఉంది. పుట్టిన రాష్ట్రం ఇలా అయిపోతుంటే చూస్తూ గుడ్లనీరు కుక్కుకునే దుస్థితి ఎందుకొచ్చిందో అర్థం కావడం లేదు...

అందుకే అంటున్నా మళ్లీ మళ్లీ... 

ఎందుకురా మాకిన్ని ఆశలు కల్పించి మన రాష్ట్రాన్నీ, తరతరాల మన పిల్లల భవిష్యత్తునూ నట్టేట్లో ముంచేశారు???

#TeluguDesamPartyTeamUSA

Posted
On 5/30/2019 at 12:07 PM, Android_Halwa said:

Time padtadi le vellaki

Villu inka Mararu.. Ahankaram , garvam , eduti  manishi ni Helana chese  vidanam villa blood lo vunnaye .. intaku mundu open fa cheppu varu kaadu .. ippudu open ga cheppesrunnaru..

Posted
39 minutes ago, user789 said:

Long story..Matter In 2 lines..

Mat

ter

Posted
On 5/30/2019 at 9:05 AM, Lucifer said:

Poyyi peddayana ucha thokku donga makkadeyyy

Ani jalaganna fans briefed pulkas

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...