Jump to content

Mem cheste samsaram...


Recommended Posts

Posted

full majority unna modi meda CBN fight cheyataka pote... adi tappu... mem fight cheyam.. ayya ayya ani adukutam ante adi correct..

Posted
Just now, psycopk said:

full majority unna modi meda CBN fight cheyataka pote... adi tappu... mem fight cheyam.. ayya ayya ani adukutam ante adi correct..

Come on gusa gusa, we need this fire from u...

Edaki poyinav inni rojulu ??

Posted

ఫ్యాక్ట్ చెక్ : జగన్ ప్రమాణ స్వీకార #ఖర్చు ఎంత..? #Share

నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణస్వీకారోత్సవం.. అట్టహాసంగా జరిగింది. కనీసం 40 వేల మందికి ఆహ్వానాలు వెళ్లాయి. అంతకు మించిన ఏర్పాట్లు జరిగాయి. విజయవాడ నగరం మొత్తం.. ఎల్‌ఈడీ స్క్రీన్లతో నింపారు. అతిధుల కోసం స్టార్ హోటళ్లన్నీ బుక్ చేశారు. ఈ హంగామాతో.. ఎంత ఖర్చయిందనేది… ప్రజల్లో హాట్ టాపిక్‌గా మారింది. మామూలుగా అయితే విషయం అయ్యేది కాదు.. కానీ ఏపీ అప్పుల్లో ఉంది.. తాము నిరాడంబరంగా పని కానిచ్చేస్తున్నామని వైసీపీ నేతలు చెబుతూండటంతోనే ఈ చర్చ బయటకు వస్తోంది.

రూ. 29 లక్షల 10 వేలు అడ్వాన్స్ విడుదల!

“ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణస్వీకారం ఉంటుంది. అక్కడ చేస్తే ఎంత ఖర్చవుతుందని జగన్ … సీఎస్ ఎల్వీని అడిగారు. ఆయన ఐదారు లక్షలవుతుంది చెప్పారు. కానీ.. జగన్ మాత్రం అంత ఖర్చవడానికి వీల్లేదు.. రూ. రెండు లక్షలతో పని కానిచ్చేయండి.. అని చెప్పారు. జగన్ పొదుపు ఈ అడుగుతోనే ప్రారంభమయింది”.. ఇది ఓ వైసీపీ అనుకూల మీడియాలో వచ్చిన వార్త. ఇన్ సైడ్ న్యూస్ కాబట్టి… అలా రాశారు. దీని ప్రకారం చూస్తే… జగన్ ప్రమాణస్వీకారం ఖర్చు రూ. రెండు లక్షల్లోపే ఉండాలి. కానీ… ప్రమాణస్వీకారం ముగిసిన రోజున… రూ. 29 లక్షల 10 వేల రూపాయలు.. ప్రమాణస్వీకార ఏర్పాట్ల కోసం అడ్వాన్స్‌గా విడుదల చేస్తూ.. ఓ జీవోను విడుదల చేశారు. అది కేవలం అడ్వాన్స్ మాత్రమే.. అసలు మొత్తం కాదు. అంటే కచ్చితంగా రూ. 29లక్షలకుపైనే ఖర్చయ్యాయి.

అడ్వాన్స్ గా ఇచ్చేది ఇరవై శాతం లోపే..?

ప్రభుత్వానికి సంబంధించి ఏ పని చేయాలనుకున్నా… సంబంధిత సర్వీస్ ప్రొవైడర్లకు ముందుగా.. ఇచ్చే అడ్వాన్స్ పది నుంచి ఇరవై శాతానికి మించవు. అసాధారణ పరిస్థితుల్లో నలభై,యాభై శాతం వరకూ ఇస్తారు. కానీ ఇక్కడ అలాంటి అసాధారణ పరిస్థితులేమీ లేవు కాబట్టి… పరిమితంగానే అడ్వాన్స్ మంజూరు చేశారనుకుంటే… ప్రమాణస్వీకారం ఖర్చు.. రెండు, మూడు కోట్ల వరకూ లెక్క తేలే అవకాశం ఉంది. ఈ ఖర్చు కేవలం… స్టేజీ ఏర్పాటు, అతిధులకు మర్యాదలు, ఎల్‌ఈడీ స్క్రీన్ల ఏర్పాటు… వచ్చిన వారికి టీ, కాఫీలు, నీళ్లు.. ఇతర సౌకర్యాల కోసం.. వెచ్చించినవే. ప్రమాణస్వీకానికి అధికారికంగా ఆహ్వానించిన వారు.. దాదాపుగా పదిహేను వేల మంది ఉన్నారు. అలాగే.. వీఐపీ అతిధుల కోసం… విజయవాడలో స్టార్ హోటళ్లను బుక‌ చేసినట్లు తెలుస్తోంది. ఎలా చూసినా… ఏర్పాట్లు, సౌకర్యాల ఖర్చు.. రెండు, మూడు కోట్ల దాకా తేలుతుందని.. ఇలాంటి ఏర్పాట్లు చేసిన కాంట్రాక్టర్ల అంచనా.

మరి పేపర్ ప్రకటనలు.. ప్రచార ఖర్చు ఎంత..?

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయకుండానే… వైసీపీ ప్రచార పోస్టర్లలా.. ఐ అండ్ పీఆర్.. పత్రికలు.. ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చింది. నిబంధనలకు మొదటి రోజే పాతరేసి.. జగన్‌కు చెందిన సాక్షి దినపత్రికకు.. రెండు పేజీల ఫుల్ యాడ్స్ ఇచ్చింది. సహజంగా అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రికకు.. ఎక్కువ ఇవ్వాలి. కానీ ఇక్కడ మాత్రం… సాక్షికి ప్రాధాన్యత ఇచ్చారు. నిబంధనలు కాకపోయినా… జగన్ ప్రమాణస్వీకారానికి ప్రకటల రూపంలో.. ఐ అండ్ పీఆర్.. కనీసం నాలుగు కోట్ల వరకూ.. వ్యయం చేసి ప్రకటనలు ఇచ్చిందని… ఆయా పత్రికల.. ఫ్రంట్ పేజీ యాడ్స్ రేట్లు చూస్తే అర్థమైపోతుంది. అన్నీ కలిపి కోట్లు దాటేసి ఉంటుందా..? ప్రచార ఆర్భాటం, ఇందిరాగాందీ మున్సిపల్ స్టేడియం అలంకరణ, అతిధుల మర్యాదలు ఇలా… ప్రతీ ఒక్కదాన్ని లెక్క తీసి చూస్తే.. జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకార ఖర్చు కోట్లు దాటేసి ఉంటుందని అంచనా. అడ్వాన్స్ జీవో మాత్రమే బయటకు వచ్చింది. అసలు వివరాలు.. అధికారికంగా బయటపెట్టే అవకాశం లేదు. నిజానికి 30వ తేదీ వరకూ.. జగన్ ప్రమాణస్వీకారం చేయలేదు. అంటే.. అప్పటి వరకూ… ఆయన సీఎం కాదు. కానీ.. అవడం వంద శాతం పక్కా కాబట్టి.. ఆయన ఆదేశాలను ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలుగానే అధికారులు పరిగణించి.. ప్రమాణస్వీకార ఏర్పాట్లు చేయాలి. చేశారు కూడా. ప్రమాణస్వీకారం పూర్తయిన తర్వాత అడ్వాన్స్ ఇస్తూ జీవోలు జారీ చేశారు. కార్యక్రమం అయిపోయిన తర్వాత జీవోలు ఎందుకో చాలా మందికి అర్థం కాలేదు. అసలు లోగట్టేమిటో… ఎలా తెలుస్తుంది..?

Posted

Manam pettina karchu mundhu ivanni jujubi le thaatha, trailer ke lallayi avasarama..@3$%

Posted

ప్రత్యర్ధిని చూసి నేర్చుకోవలసినవి కూడా కొన్ని ఉంటాయి జగన్ రెడ్డి! ఆనాడు చంద్రబాబు మొదలుపెట్టిన సైబరాబద్ నిర్మాణాన్ని మీ తండ్రి వేగంగా ముందుకు తీసుకెళ్ళాడు. అలాగే వై.ఎస్.ఆర్ మొదలుపెట్టిన పోలవరం ప్రాజెక్టుకు ఒక రూపం ఇచ్చాడు చంద్రబాబు. ప్రజలకు మంచి జరుగుతుంది అని చేసారు. పోలవరం, అమరావతిని ఆపడమే నీ పతనానికి నాంది! 👎

  • Upvote 1
Posted

CBI: Sujana thinna va ra

Sujana: aa thinna 5570 Cr.

CBI: padha tihar ku

Sujana: Naakoddu, nen raaanu

Posted
22 minutes ago, psycopk said:

full majority unna modi meda CBN fight cheyataka pote... adi tappu... mem fight cheyam.. ayya ayya ani adukutam ante adi correct..

Avnu... jagan kuda 4 yrs modi sankaa naaki, last year fight cheyyali

Posted
35 minutes ago, Assam_Bhayya said:

CBI: Sujana thinna va ra

Sujana: aa thinna 5570 Cr.

CBI: padha tihar ku

Sujana: Naakoddu, nen raaanu

Lol creativity 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...