snoww Posted June 3, 2019 Report Posted June 3, 2019 ఈవీఎంలపై నిజనిర్ధరణ కమిటీ వేయాలి:మమత కోల్కతా: సార్వత్రిక ఎన్నికల్లో వాడిన ఈవీఎంల మీద పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలు ఉపయోగించేలా విపక్షాలన్నీ కలిసికట్టుగా డిమాండ్ చేయాలన్నారు. ఈవీఎంల గురించి వాస్తవాలు తెలుసుకొనేలా నిజ నిర్ధరణ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ‘మనం ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి. మనకు మెషిన్లు వద్దు. తిరిగి బ్యాలెట్ పత్రాలు వాడదాం. దీనిపై మనం ఉద్యమించాలి. అది బెంగాల్ నుంచి ప్రారంభం కావాలి. 23 ప్రతిపక్ష పార్టీలు దీనిపై కలిసి వచ్చి, బ్యాలెట్ పత్రాల కోసం డిమాండ్ చేయాలి’ అని సోమవారం మీడియాతో అన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి భాజపా డబ్బు, బల ప్రయోగం, ప్రభుత్వ వ్యవస్థలు, మీడియా, ప్రభుత్వాన్ని ఉపయోగించిందని విమర్శించారు. లెఫ్ట్ ఫ్రంట్ కారణంగా పశ్చిమ బెంగాల్లో భాజపా 18 స్థానాలను గెలిచిందన్నారు. ‘వారు గెలవాలనుకున్న 23 స్థానాలకు గానూ భాజపా కేవలం 18 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అది కూడా లెఫ్ట్ ఫ్రంట్ పార్టీల కారణంగానే సాధ్యమైంది. కానీ మేం మాత్రం ఓటింగ్లో నాలుగు శాతం వాటాను పెంచుకోగలిగాం’ అని మమత అన్నారు. Quote
snoww Posted June 3, 2019 Author Report Posted June 3, 2019 Sendraal saar heritahe money tho special flight lo repu Bengal ki velli didi ki suffort isthunnada leda Quote
Paidithalli Posted June 3, 2019 Report Posted June 3, 2019 Back meedha Thanni Bokkalo thosesthadu 👞 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.