MuPaGuNa Posted June 3, 2019 Report Posted June 3, 2019 నీకు దండం పెడతా నన్నొదిలెయ్యి బాబయ్యా.. . ◆ ఎంతైనా నువ్వు నోబుల్ ఆవార్డుకి వెయ్యిశాతం అర్హుడివి. . ◆ ఎన్నెన్ని ఆవిష్కరణలు చేశావు, మేము కలలోకూడా ఊహించనటువంటి కార్యక్రమాలకు రూపకల్పన చేయడంలో నువ్వు మహా దిట్ట. . ◆ దోమలపై దండయాత్ర అన్నావు.. ◆ అమరావతిని సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ చేయిస్తా అన్నావు. ◆ 5 డిగ్రీల టెంపరేచర్ తగ్గించమని హుకుం చేశావు.. ◆ ప్రకృతిపై విజయం సాధించా అన్నావు. ◆ సముద్రానికి గోడకట్టి తీరాన్ని కాపాడతా అన్నావు . ◆ ఎవ్రీ రెండు గంటలకు లెట్రిన్ ఫోటోలు డాష్బోర్ లో పెట్టావు. ◆ ప్రజల సంతృప్తస్థాయిని 98.32 శాతానికి పెంచావు. ◆ సోమవారాన్ని పోలవారంగా మార్చావు. ◆ పోలవరం కుడి కాలువను పట్టిసీమ నది అన్నావు. ◆ జలహారతి అంటూ నీళ్లు లేకపోయినా హడావిడి చేశావు. ◆ జల ఫిరంగులు అంటూ ట్యాంకర్లలో నీళ్లను పోసి పంటలను కాపాడాను అన్నావు. ◆ కరువుసీమలో జలకళ నింపాను అన్నావు ◆ నేను వేసిన రోడ్లమీద నడుస్తూ, నేనిచ్చిన పింఛన్ తీసుకొంటూ నాకే ఓట్లేయరా ఎంత ధైర్యం అన్నావు. ◆ టీడీపీ కి ఓటు వేయనివాళ్లు అభివృద్ధి నిరోధకులు అన్నావు. . ◆ ఇన్ని సేసిన నువ్వు ఇక్కడుండాల్సినోడివి కాదు బాబయ్యా. అమ్రికా లో ట్రంపయ్య కి నీ సలహాలు కావాలని పడిగాపులు పడుతున్నాడు . .... అందుకే బాబయ్యా జనాలు నిన్ను మెడబట్టి గెంటేశారు... నువ్వోడిపోవడమేంది బాబయ్యా, జనాలే నిన్ను కుళ్లబోడిచి కొలుకోకుండా చేస్తేనూ.. . ..... ఇక నాకు ఓపికలేదు బాబయ్యా.. నీకు దండం బెడతా నన్నొదిలెయ్ బాబయ్యా.. . ◆ ఇట్లా సెప్పుకొంటూ పోతే మరో రెండ్రోజుల ఇక్కడే ఉండేలా ఉంది.. ఆపక్క జగనబ్బాయి నాకు మూడువేల రూపాయలు ఇత్తాఅన్నాడు... . ...... ఇంకోపారి ఇలా డబ్బులిచ్చి ఓదార్పు కార్యక్రమాలు జేస్తే తిత్తితీస్తా.. Quote
mmharshaa Posted June 3, 2019 Report Posted June 3, 2019 2 minutes ago, MuPaGuNa said: నీకు దండం పెడతా నన్నొదిలెయ్యి బాబయ్యా.. . ◆ ఎంతైనా నువ్వు నోబుల్ ఆవార్డుకి వెయ్యిశాతం అర్హుడివి. . ◆ ఎన్నెన్ని ఆవిష్కరణలు చేశావు, మేము కలలోకూడా ఊహించనటువంటి కార్యక్రమాలకు రూపకల్పన చేయడంలో నువ్వు మహా దిట్ట. . ◆ దోమలపై దండయాత్ర అన్నావు.. ◆ అమరావతిని సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ చేయిస్తా అన్నావు. ◆ 5 డిగ్రీల టెంపరేచర్ తగ్గించమని హుకుం చేశావు.. ◆ ప్రకృతిపై విజయం సాధించా అన్నావు. ◆ సముద్రానికి గోడకట్టి తీరాన్ని కాపాడతా అన్నావు . ◆ ఎవ్రీ రెండు గంటలకు లెట్రిన్ ఫోటోలు డాష్బోర్ లో పెట్టావు. ◆ ప్రజల సంతృప్తస్థాయిని 98.32 శాతానికి పెంచావు. ◆ సోమవారాన్ని పోలవారంగా మార్చావు. ◆ పోలవరం కుడి కాలువను పట్టిసీమ నది అన్నావు. ◆ జలహారతి అంటూ నీళ్లు లేకపోయినా హడావిడి చేశావు. ◆ జల ఫిరంగులు అంటూ ట్యాంకర్లలో నీళ్లను పోసి పంటలను కాపాడాను అన్నావు. ◆ కరువుసీమలో జలకళ నింపాను అన్నావు ◆ నేను వేసిన రోడ్లమీద నడుస్తూ, నేనిచ్చిన పింఛన్ తీసుకొంటూ నాకే ఓట్లేయరా ఎంత ధైర్యం అన్నావు. ◆ టీడీపీ కి ఓటు వేయనివాళ్లు అభివృద్ధి నిరోధకులు అన్నావు. . ◆ ఇన్ని సేసిన నువ్వు ఇక్కడుండాల్సినోడివి కాదు బాబయ్యా. అమ్రికా లో ట్రంపయ్య కి నీ సలహాలు కావాలని పడిగాపులు పడుతున్నాడు . .... అందుకే బాబయ్యా జనాలు నిన్ను మెడబట్టి గెంటేశారు... నువ్వోడిపోవడమేంది బాబయ్యా, జనాలే నిన్ను కుళ్లబోడిచి కొలుకోకుండా చేస్తేనూ.. . ..... ఇక నాకు ఓపికలేదు బాబయ్యా.. నీకు దండం బెడతా నన్నొదిలెయ్ బాబయ్యా.. . ◆ ఇట్లా సెప్పుకొంటూ పోతే మరో రెండ్రోజుల ఇక్కడే ఉండేలా ఉంది.. ఆపక్క జగనబ్బాయి నాకు మూడువేల రూపాయలు ఇత్తాఅన్నాడు... . ...... ఇంకోపారి ఇలా డబ్బులిచ్చి ఓదార్పు కార్యక్రమాలు జేస్తే తిత్తితీస్తా.. jaffa baabu aadi lone bokka pettadu kada...3000 ఇత్తాఅన్నాడు... ...2250 ఇచ్చాడు ... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.