Hydrockers Posted June 4, 2019 Report Posted June 4, 2019 ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ జరిగింది. దాదాపు 22 మంది ఐఏఎస్‌లకు స్థాన చలనం చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే సీఎంవోలో కీలక అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్‌లపై దృష్టి సారించింది. అధికారుల బదిలీ స్థానాలు ఈ విధంగా ఉన్నాయి.. ఏపీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి ఇంటర్‌విద్యాశాఖ కమిషనర్‌గా కాంతిలాల్ దండే జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా కన్నబాబుకు ఆదేశం పంచాయతీరాజ్ కమిషనర్‌గా గిరిజాశంకర్ రంజిత్‌బాషాను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశం రవాణాశాఖ కమిషనర్‌గా సీతారామాంజనేయులు సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్‌గా కె.హర్షవర్దన్ వ్యవసాయశాఖ కమిషనర్‌గా ప్రవీణ్‌కుమార్ సీఎం ఓఎస్‌డీగా జె.మురళి సీఆర్డీఏ అదనపు కమిషనర్‌గా కె.విజయ ఉద్యానశాఖ కమిషనర్‌గా చిరంజీవి చౌదరి ఉన్నతవిద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జేఎస్‌వీ ప్రసాద్ అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నీరబ్‌కుమార్ ప్రసాద్ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శిగా పూనం మాలకొండయ్య బీసీ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కరికాల వలెవన్ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శిగా కే.ఎస్.జవహర్‌రెడ్డి గృహనిర్మాణశాఖ ముఖ్య కార్యదర్శిగా జి.అనంతరాము యువజన సర్వీసుల ముఖ్య కార్యదర్శిగా కె.ప్రవీణ్‌కుమార్ జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా అజయ్ జైన్‌కు ఆదేశం జీఏడీ రాజకీయ ముఖ్య కార్యదర్శిగా ఆర్‌పి.సోసిడియా జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా కె.విజయానంద్‌కు ఆదేశం పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బి.రాజశేఖర్ ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శిగా ఎం.టి.కృష్ణబాబు మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా కె.దమయంతి సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శిగా ముకేష్‌కుమార్ మీనా జెన్‌కో, ఇంధనం, మౌలికవనరులశాఖ ఎండీగా బి.శ్రీధర్ Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.