psycopk Posted June 4, 2019 Report Posted June 4, 2019 జగన్ అన్న, పిల్లి గుడ్డిది అయితే ఎలుక ఏదో చూపించిందంట! మన అధికారులే ఎలుకలు. వాళ్ళని నువ్వు గారాబం చేసేకొద్దీ మనకి జోల పాట పాడగల సమర్థులు. అప్పుడప్పుడు ఒక తడి తగిలిస్తా ఉండు. 😂 Quote
Kontekurradu Posted June 4, 2019 Report Posted June 4, 2019 He is Kavalkunta jagan reddy ani all Pulkas decided no 1 Quote
psycopk Posted June 4, 2019 Author Report Posted June 4, 2019 తిక్కలోడు తిరునాళ్ళకి వెళ్ళినట్టుందే యవ్వారం! పిల్లోడికి బరీగ బిర్యాని పెట్టి ఈలోపు చల్లగా ఆస్తుల పంపకం చేసుకున్నారు. మనోడు ఎర్రినవ్వులు నవ్వుకుంటా వెనక్కి వచ్చాడు! 😂😂 1 Quote
r2d2 Posted June 4, 2019 Report Posted June 4, 2019 unconfirmed reports say he will have his full fledged camp office in Hyderabad pretty soon.. Dora in full control... Quote
JambaKrantu Posted June 4, 2019 Report Posted June 4, 2019 3 minutes ago, psycopk said: జగన్ అన్న, పిల్లి గుడ్డిది అయితే ఎలుక ఏదో చూపించిందంట! మన అధికారులే ఎలుకలు. వాళ్ళని నువ్వు గారాబం చేసేకొద్దీ మనకి జోల పాట పాడగల సమర్థులు. అప్పుడప్పుడు ఒక తడి తగిలిస్తా ఉండు. 😂 Photo edaite enti man.. Jeetalu penchada leda aasha workers ki. Quote
Hydrockers Posted June 4, 2019 Report Posted June 4, 2019 4 minutes ago, psycopk said: జగన్ అన్న, పిల్లి గుడ్డిది అయితే ఎలుక ఏదో చూపించిందంట! మన అధికారులే ఎలుకలు. వాళ్ళని నువ్వు గారాబం చేసేకొద్దీ మనకి జోల పాట పాడగల సమర్థులు. అప్పుడప్పుడు ఒక తడి తగిలిస్తా ఉండు. 😂 Baa is it verified account ? Quote
Biskot2 Posted June 4, 2019 Report Posted June 4, 2019 3 minutes ago, Kontekurradu said: He is Kavalkunta jagan reddy ani all Pulkas decided no lol Quote
psycopk Posted June 4, 2019 Author Report Posted June 4, 2019 జగన్మోహన్ రెడ్డి కి విన్నవించుకుంటున్నది ఏమనగా.... చంద్రబాబు అప్పులు చేశారు, డబ్బులు ఉంటే పాలన బాగా చేయొచ్చు లాంటి పిల్ల మాటలు చెప్పకండి. రాష్ట్రం విడిపోయినప్పుడు పడిన భారం 1,48,743 కోట్లు..... అప్పు మీద ఈ 5 సంవత్సరాల వడ్డీ. 14,000 కోట్లు.... మన ప్రయాణం మొదలైన లోటు బడ్జెట్ 16,000 కోట్లు.. మొత్తం 1,78,743 కోట్లు బాబుగారు దిగిపోయిన సమయానికి 2,58,943 కోట్లు (ఇది జగన్ చెప్తున్న లెక్క) అంటే 2,58,943 విభజన అప్పు (1,78,743) బాబుగారు చేసింది 80,200 కోట్లు చేసిన ఆ అప్పు నుంచీ కానీ అభివృద్ది నుంచి కానీ ప్రజలకి ఇచ్చిన ఫలాలు.... 54 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు. 17.75 లక్షల రైతులకు 24,500 కోట్ల రుణమాఫీ. 94 లక్షల డ్వాక్రా మహిళలకు 10 +10 మొత్తం 20 వేలు పసుపు కుంకుమ 15.4 లక్షల ఎన్టీఆర్ గృహాలు. 50 వేల కోట్లతో అమరావతి పనులు 10 వేల కోట్లతో పోలవరం అందులో 6000 కోట్లు కేంద్రం నుంచీ వచ్చినా రాష్ట్రం బరిస్తున్న 4000 కోట్లు. 25,000+ కిలోమీటర్ల cc రోడ్లు. ఇంకా చాలా ఉన్నాయి. మీలాగా బాబు గారు పథకాల అమలుకు వంకలు పెట్టలేదు... మీరు అసలే మాట తప్పని, మడమ తిప్పని వారు కాబట్టి ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసి ఆంధ్రులకు మంచి పాలన అందిస్తారని కోరుకుంటూ... -#ఆంధ్రుడు. Quote
Hydrockers Posted June 4, 2019 Report Posted June 4, 2019 Dwakra vallaki 20k ichara ? Eppudu icharu baa Quote
psycopk Posted June 4, 2019 Author Report Posted June 4, 2019 ఓడిపోయాము అని బాధ లో చెప్పట్లేదు చంద్రబాబు గారిని ఓడించి తప్పు చేశారు ఆంధ్ర ప్రజలారా! అప్పులు తీర్చి రాష్ట్రాన్ని ముందుకు నడిపే సమర్థుడిని వదులుకున్నాం.. ఇప్పుడు మనం కోలుకోలేని దెబ్బ తినబోతున్నాం! Quote
snoww Posted June 4, 2019 Report Posted June 4, 2019 9 minutes ago, psycopk said: జగన్మోహన్ రెడ్డి కి విన్నవించుకుంటున్నది ఏమనగా.... చంద్రబాబు అప్పులు చేశారు, డబ్బులు ఉంటే పాలన బాగా చేయొచ్చు లాంటి పిల్ల మాటలు చెప్పకండి. రాష్ట్రం విడిపోయినప్పుడు పడిన భారం 1,48,743 కోట్లు..... అప్పు మీద ఈ 5 సంవత్సరాల వడ్డీ. 14,000 కోట్లు.... మన ప్రయాణం మొదలైన లోటు బడ్జెట్ 16,000 కోట్లు.. మొత్తం 1,78,743 కోట్లు బాబుగారు దిగిపోయిన సమయానికి 2,58,943 కోట్లు (ఇది జగన్ చెప్తున్న లెక్క) అంటే 2,58,943 విభజన అప్పు (1,78,743) బాబుగారు చేసింది 80,200 కోట్లు చేసిన ఆ అప్పు నుంచీ కానీ అభివృద్ది నుంచి కానీ ప్రజలకి ఇచ్చిన ఫలాలు.... 54 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు. 17.75 లక్షల రైతులకు 24,500 కోట్ల రుణమాఫీ. 94 లక్షల డ్వాక్రా మహిళలకు 10 +10 మొత్తం 20 వేలు పసుపు కుంకుమ 15.4 లక్షల ఎన్టీఆర్ గృహాలు. 50 వేల కోట్లతో అమరావతి పనులు 10 వేల కోట్లతో పోలవరం అందులో 6000 కోట్లు కేంద్రం నుంచీ వచ్చినా రాష్ట్రం బరిస్తున్న 4000 కోట్లు. 25,000+ కిలోమీటర్ల cc రోడ్లు. ఇంకా చాలా ఉన్నాయి. మీలాగా బాబు గారు పథకాల అమలుకు వంకలు పెట్టలేదు... మీరు అసలే మాట తప్పని, మడమ తిప్పని వారు కాబట్టి ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసి ఆంధ్రులకు మంచి పాలన అందిస్తారని కోరుకుంటూ... -#ఆంధ్రుడు. 400 crores polavaram tours 100 crores Amaravati tours 100 crores dharma porata deeksha 5 years Himalaya Premium mineral water bottles for Sendraal saar and chinna bob. Quote
Bitcoin_Baba3 Posted June 4, 2019 Report Posted June 4, 2019 Monna dhaka TDP bhajana ilane chesav, janalu ummesaru party meedha valla supporters meedha. Ippudu jaggadi meedha negative posts eyyadaniki nadum bigincharu malli ummestharu. Sigga sarama thuduchuku bathikeyyadam alavatu ayeenattu undhi baaga Quote
psycopk Posted June 4, 2019 Author Report Posted June 4, 2019 14 minutes ago, JambaKrantu said: Photo edaite enti man.. Jeetalu penchada leda aasha workers ki. Quote
sattipandu Posted June 4, 2019 Report Posted June 4, 2019 STFU and eat shitt for 5 yrs leader ni kaadanukunnanduku manchi shaaasthi jaruguthundhi ap people ki ani antunna @psycopk Quote
psycopk Posted June 4, 2019 Author Report Posted June 4, 2019 పోలవరం నిర్మాణం భాధ్యతల నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పుకుంటుంది. నిలిచిపోయిన అమరావతి నిర్మాణ పనులు. తెలంగాణ లో ఏపీ ప్రభుత్వానికి చెందిన ఉమ్మడి ఆస్తులు, ...... బాబుగారు ఇవన్నీ ముందే హెచ్చరించి, నేను శాశ్వతం కాదు ,రాష్ట్రం శాశ్వతం దయచేసి మీ పిల్లల భవిష్యత్తు అలోచించి ఓటేయమని ప్రచారం లొ తలవంచి మరీ అడిగారు ... బాబు గారిని ఓడించా మనుకొనే కొందరు మేధావులకి ఇప్పటికయినా తెలిసిందా, బాబుగారు 5 ఇయర్స్ గా ఎంత పోరాడారో మీ ఆస్తులు మీకు మిగల్చడానికి .. ఓడిపోయింది బాబుగారు కాదు మీ ఆంధ్రుల భవిశ్యత్తు , మీ పిల్లల భవిష్యత్తు . ఇది ఆరంభం ఇకముందు జరగబోయేది చాలా ఉంది.... తెలంగాణ ఆంధ్రకివ్వాల్సిన వేలకోట్లు మాఫీచేయటం, ఆంధ్ర కరెంటు వాడుకుని ఆంధ్రకివ్వాల్సిన కోట్లు మాఫీచేయటం, మచిలీపట్నం పోర్టు కెసిఆర్ కి దారాదత్తం . ఆంధ్ర మీదుగా ఆపోర్టుల నుంచీ వైజాగ్ , చెన్నయ్ నుంచీ తీసుకుపోయే వాటికి ఆంద్రలో tax కట్టాల్సిన అవసరం లెకుండా GO ఇవ్వటం ... రాజధాని మారుస్తమంటూ భయపెట్టి , మల్లీ తెలంగాణలో రియల్ ఎస్టేట్ పుంజుకొనేలాచేయటం . ఇక మిగిలింది..... దగాపడిన ఓఆంధ్రుడా !ఎవడో చెప్పిన కల్లబొల్లి మాటలు నమ్మి నీ భావితరాల ఆశల్ని,మీ చిన్నారుల భవిష్యత్తుని కాల రాశావు కదయ్య....... 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.