Biskot2 Posted July 31, 2019 Report Posted July 31, 2019 1 hour ago, Quickgun_murugan said: Live link eyyu kaka skytamil .net Quote
Biskot2 Posted July 31, 2019 Report Posted July 31, 2019 punarnavi... became fan of her. kasak undhi fafa Quote
snoww Posted July 31, 2019 Report Posted July 31, 2019 `బిగ్‌బాస్ 3`లో పవన్ అభిమాని.. ఈసారి ఆమె విన్నర్ అవుతుందా? Updated : 31-Jul-2019 : 21:07 సినిమాల్లో జనసేనాని పవన్‌కల్యాణ్‌కు ఉన్న క్రేజే వేరు. ఆయన ఇమేజ్ను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరికి ఆ అభిమానమే అండగా మారుతుంది. రెండో కోవకు చెందిన వారిలో శివ బాలాజీ ఒకరు. బిగ్‌బాస్ సీజన్ 1లో పవన్ అభిమాని అయిన శివ బాలాజీకి.. పవన్ అభిమానులు కొండంత అండగా నిలిచి ఆయన్ని బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిపిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 3లో మరో పవన్ కల్యాణ్ అభిమాని ఉండటం కొసమెరుపు. ఆమె ఎవరో కాదు.. ఆషూ రెడ్డి. డబ్ స్మాష్ వీడియోలతో పాపులారిటీ సంపాదించుకున్న ఆషు రెడ్డి చూడటానికి సమంతలా అనిపిస్తుంటుంది. ఆమెకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ కారణంగా ఆమె బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తాను పవన్‌కల్యాణ్‌కి వీరాభిమానని ఆషూ రెడ్డి చాలా సార్లు చెప్పుకున్నారు. పవన్‌కల్యాణ్‌తో కత్తి మహేశ్ వివాదం జరిగేటప్పుడు తన ఎదపై పవన్‌కల్యాణ్ అంటూ టాటూ వేయించుకుని ఆ ఫొటోను పోస్ట్ చేస్తూ `నేను కూడా పవన్ అని టాటూ వేయించుకున్నాను. అంటే ఆయనతో నాకు ఎఫైర్ ఉన్నట్లా?` అంటూ ప్రశ్నించింది. అప్పట్లో ఆషూ రెడ్డి చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆమెను సపోర్ట్ చేస్తున్నవారందరూ ఆ ఫొటోను షేర్ చేస్తున్నారు. మరి పవన్ అభిమానులు మరోసారి తమ అభిమాన హీరో అభిమానినే బిగ్‌బాస్ 3 విన్నర్‌ని చేస్తారేమో చూడాలి. Quote
snoww Posted July 31, 2019 Report Posted July 31, 2019 Just now, snoww said: `బిగ్‌బాస్ 3`లో పవన్ అభిమాని.. ఈసారి ఆమె విన్నర్ అవుతుందా? Updated : 31-Jul-2019 : 21:07 సినిమాల్లో జనసేనాని పవన్‌కల్యాణ్‌కు ఉన్న క్రేజే వేరు. ఆయన ఇమేజ్ను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరికి ఆ అభిమానమే అండగా మారుతుంది. రెండో కోవకు చెందిన వారిలో శివ బాలాజీ ఒకరు. బిగ్‌బాస్ సీజన్ 1లో పవన్ అభిమాని అయిన శివ బాలాజీకి.. పవన్ అభిమానులు కొండంత అండగా నిలిచి ఆయన్ని బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిపిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 3లో మరో పవన్ కల్యాణ్ అభిమాని ఉండటం కొసమెరుపు. ఆమె ఎవరో కాదు.. ఆషూ రెడ్డి. డబ్ స్మాష్ వీడియోలతో పాపులారిటీ సంపాదించుకున్న ఆషు రెడ్డి చూడటానికి సమంతలా అనిపిస్తుంటుంది. ఆమెకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ కారణంగా ఆమె బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తాను పవన్‌కల్యాణ్‌కి వీరాభిమానని ఆషూ రెడ్డి చాలా సార్లు చెప్పుకున్నారు. పవన్‌కల్యాణ్‌తో కత్తి మహేశ్ వివాదం జరిగేటప్పుడు తన ఎదపై పవన్‌కల్యాణ్ అంటూ టాటూ వేయించుకుని ఆ ఫొటోను పోస్ట్ చేస్తూ `నేను కూడా పవన్ అని టాటూ వేయించుకున్నాను. అంటే ఆయనతో నాకు ఎఫైర్ ఉన్నట్లా?` అంటూ ప్రశ్నించింది. అప్పట్లో ఆషూ రెడ్డి చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆమెను సపోర్ట్ చేస్తున్నవారందరూ ఆ ఫొటోను షేర్ చేస్తున్నారు. మరి పవన్ అభిమానులు మరోసారి తమ అభిమాన హీరో అభిమానినే బిగ్‌బాస్ 3 విన్నర్‌ని చేస్తారేమో చూడాలి. God PK fans , Deeply Disturbing Sam fans kalisaru antey war one side ee ani Boothu Kittu telling Quote
bhaigan Posted July 31, 2019 Report Posted July 31, 2019 Table meeda unaa tinna plate evaridi house theesi Baba Bhaskar dha Quote
andhra_alludu Posted July 31, 2019 Report Posted July 31, 2019 Idhi konchem over ye kaani thappettu ledhu manaki.... Quote
Amy99 Posted July 31, 2019 Report Posted July 31, 2019 Naaku vithika nachaledhu. Don't save her. 2 Quote
panipoori Posted July 31, 2019 Report Posted July 31, 2019 2 minutes ago, Amy99 said: Naaku vithika nachaledhu. Don't save her. Eee week potadi mostly... 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.