Jump to content

BB3 aipoindi- winner rahul &runner sreemukhi..marala BB4 lo kaluddam

Recommended Posts

Posted
1 hour ago, Chinna84 said:

Idhi dheniki ba...kanthri dhi baaga, dhaanni chusthuntune virakthi kodutundhi..

Same feeling .. Ee week idi eliminate avuthe bagundu

Posted
13 minutes ago, kidney said:

66332383_2128932950733079_88355683367348

botox surgeries vikantinchinattu unnayi  her face looks  swelled after bitten by bees Related image

  • Haha 2
Posted
9 hours ago, mustang302 said:

Me sanganiki gurthimpu vachindhi ga finally..!

Donkey 🦓 

Posted

శ్రీముఖిది చాడీలు చెప్పే మనస్తత్వం.. అక్కా అక్కా అంటూ వెన్నుపోటు పొడిచారు: హేమ

Tue, Jul 30, 2019, 06:02 PM
tnews-e7a8fa3424526a8b3ac355bcb89821b06a
  • శ్రీముఖిది కన్నింగ్ క్యారెక్టర్
  • మంచిదాన్ని అనిపించుకునేందుకు తాపత్రయం
  • వ్యతిరేకంగా ఉంటే బయటకు పంపించే మనస్తత్వం
  • నాగార్జున చాలా నచ్చారు

బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక నటి హేమ, యాంకర్ శ్రీముఖిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శ్రీముఖిది కన్నింగ్ క్యారెక్టరే కాకుండా, చాడీలు చెప్పే మనస్తత్వమని హేమ తెలిపింది. అందరిలో తాను మంచిదాన్ని అనిపించుకునేందుకు తాపత్రయ పడుతుందని, తనకు ఎవరైనా వ్యతిరేకంగా ఉంటే, వాళ్లను బయటకు బయటకు పంపించాలనే మనస్తత్వమని హేమ ఆరోపించింది. హౌస్‌మేట్స్ అంతా తనను అక్కా అక్కా అంటూ వెన్నుపోటు పొడిచారని తెలిపింది. 

బిగ్‌బాస్ హౌస్‌లో తనకేమీ అర్థం కాలేదని, ఏమీ ప్రారంభించకుండానే బయటకు వచ్చానని, మళ్లీ వెళ్లే అవకాశం వస్తే అప్పుడు ఆలోచిస్తానని హేమ పేర్కొంది. బిగ్‌బాస్ హౌస్, కంటెస్టెంట్లతో పాటు నాగార్జున మరీ నచ్చారని హేమ తెలిపింది. తనను కిచెన్ టీమ్‌లో వేశారని, కిచెన్‌లోకి ఎవరూ రావొద్దని, తనకు సలహాలు ఇవ్వొద్దని చెప్పానని హేమ తెలిపింది. తాను హౌస్ నుంచి బయటకు వచ్చినపుడు ఏడవలేదని, మీడియా అంత సమయం కూడా ఇవ్వలేదని చమత్కరించింది. తన బలం, బలహీనత మీడియాయేనని, ఏడవాలని అనిపిస్తే మీడియా ఎదుటే ఏడుస్తానని ఓ ప్రశ్నకు సమాధానంగా హేమ తెలిపింది

https://www.ap7am.com/flash-news-658106-telugu.html

Posted
1 minute ago, timmy said:

edo pedda dayaa pepasi mari..title nade ani intlo chepi ochindi ankunta papam..unade vaaram...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...