Jump to content

Akbaruddin health deteroates

Recommended Posts

Posted

క్షీణించిన అక్బరుద్దీన్‌ ఆరోగ్యం

హైదరాబాద్‌: శాసనసభలో ఎంఐఎం పక్ష నేత, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అరోగ్యం క్షీణించినట్లు అయన కుటుంబసభ్యులకు సమాచారం అందింది. కొంతకాలం క్రితం మెరుగైన వైద్య చికిత్స కోసం అక్బరుద్దీన్ లండన్‌ వెళ్లారు. అక్కడ ఆయనకు చికిత్స కొనసాగుతుండగానే ఆరోగ్యం క్షీణించినట్లు మజ్లిస్‌ అధినేత, అయన సోదరుడు అసదుద్దీన్ ఒవైసీ శనివారం తెలిపారు. అక్బరుద్దీన్ కోలుకొని క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేయాలని అసద్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. రంజాన్ పండుగ తర్వాత శనివారం రాత్రి దారుసలాంలో నిర్వహించిన ఈద్‌ మిలాప్‌ కార్యక్రమంలో అసదుద్దీన్ మాట్లాడుతూ అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోగ్యం గురించి వివరించారు. కొన్నేళ్ల క్రితం చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్‌పై హత్యాయత్నం జరగడంతో అప్పటి నుంచి వైద్య చికిత్సలు పొందుతున్నారు.

  • Replies 37
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Android_Halwa

    7

  • MRI

    3

  • seal_breaker

    3

  • GucciGang

    3

Top Posters In This Topic

Posted
3 minutes ago, kakatiya said:

క్షీణించిన అక్బరుద్దీన్‌ ఆరోగ్యం

హైదరాబాద్‌: శాసనసభలో ఎంఐఎం పక్ష నేత, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అరోగ్యం క్షీణించినట్లు అయన కుటుంబసభ్యులకు సమాచారం అందింది. కొంతకాలం క్రితం మెరుగైన వైద్య చికిత్స కోసం అక్బరుద్దీన్ లండన్‌ వెళ్లారు. అక్కడ ఆయనకు చికిత్స కొనసాగుతుండగానే ఆరోగ్యం క్షీణించినట్లు మజ్లిస్‌ అధినేత, అయన సోదరుడు అసదుద్దీన్ ఒవైసీ శనివారం తెలిపారు. అక్బరుద్దీన్ కోలుకొని క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేయాలని అసద్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. రంజాన్ పండుగ తర్వాత శనివారం రాత్రి దారుసలాంలో నిర్వహించిన ఈద్‌ మిలాప్‌ కార్యక్రమంలో అసదుద్దీన్ మాట్లాడుతూ అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోగ్యం గురించి వివరించారు. కొన్నేళ్ల క్రితం చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్‌పై హత్యాయత్నం జరగడంతో అప్పటి నుంచి వైద్య చికిత్సలు పొందుతున్నారు.

idheppudu ayyindi??

Ee incident valla health paadainda??

Posted
1 minute ago, Edhokati said:

idheppudu ayyindi??

Ee incident valla health paadainda??

Bullet digindhi ga vaaa teleda

Posted
2 minutes ago, TOM_BHAYYA said:

Bullet digindhi ga vaaa teleda

no. 

news link unte veyyi bro

2 minutes ago, Kool_SRG said:

Oh what happened all of a sudden...

Posted
17 minutes ago, TOM_BHAYYA said:

Bullet digindhi ga vaaa teleda

Bullet ballayya Babu tappithe evvaru dincha leeru

Dinchina ys rajanna tappa evvaru save cheyyaleeru

vella prathayardulu katti dadi on his liver 

Posted
6 minutes ago, acuman said:

Bullet ballayya Babu tappithe evvaru dincha leeru

Dinchina ys rajanna tappa evvaru save cheyyaleeru

vella prathayardulu katti dadi on his liver 

bullet digindiley.. danni teeyaledu kooda.. kidney taggara vundi.. teestey legs padipotayi ani annaru appatlo..

Posted
9 minutes ago, MRI said:

bullet digindiley.. danni teeyaledu kooda.. kidney taggara vundi.. teestey legs padipotayi ani annaru appatlo..

kinfe tho kuda podicharu stomach lo multiple times  gunman gade anukunta

Posted
6 minutes ago, hunkyfunky said:

Attacker was ex party , Muslim and his old friend. If not, they would.have blamed Hindus

taravata edo chinna party petti tirigaadu kooda ley.. hindus antava.. vundedey kada.. 

Posted
3 hours ago, kakatiya said:

క్షీణించిన అక్బరుద్దీన్‌ ఆరోగ్యం

హైదరాబాద్‌: శాసనసభలో ఎంఐఎం పక్ష నేత, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అరోగ్యం క్షీణించినట్లు అయన కుటుంబసభ్యులకు సమాచారం అందింది. కొంతకాలం క్రితం మెరుగైన వైద్య చికిత్స కోసం అక్బరుద్దీన్ లండన్‌ వెళ్లారు. అక్కడ ఆయనకు చికిత్స కొనసాగుతుండగానే ఆరోగ్యం క్షీణించినట్లు మజ్లిస్‌ అధినేత, అయన సోదరుడు అసదుద్దీన్ ఒవైసీ శనివారం తెలిపారు. అక్బరుద్దీన్ కోలుకొని క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేయాలని అసద్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. రంజాన్ పండుగ తర్వాత శనివారం రాత్రి దారుసలాంలో నిర్వహించిన ఈద్‌ మిలాప్‌ కార్యక్రమంలో అసదుద్దీన్ మాట్లాడుతూ అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోగ్యం గురించి వివరించారు. కొన్నేళ్ల క్రితం చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్‌పై హత్యాయత్నం జరగడంతో అప్పటి నుంచి వైద్య చికిత్సలు పొందుతున్నారు.

chintachachina  pulupuchavadu veediki balupu chaavadu 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...