Jump to content

okkadni dhinchadaniki enni kutralu chesarayyaa

Recommended Posts

Posted

ఈ ఒక్కడిని దించటానికి...

జగన్ తో మోడీ మంతనాలు.
పీఎంఓ లో మోడీతో విజయ సాయి మంతనాలు 
ముద్రగడతో జగన్ మంతనాలు 
మోత్కుపల్లితో ముద్రగడ మంతనాలు
మోత్కుపల్లిని కలవడానికి వెళ్ళి మీడియాను చూసి వెనుదిరిగిన విజయసాయి (ఫోన్లో మంతనాలు) 
ఐవైఆర్ తో ముద్రగడ మంతనాలు 
అమిత్ షా తో రమణ దీక్షితుల మంతనాలు
రాజ్ నాథ్ తో రమణ దీక్షితుల మంతనాలు 
రమణ దీక్షితులతో జగన్ మంతనాలు 
ఐవైఆర్ రమణ దీక్షితుల రహస్య మంతనాలు 
ఉండవల్లి జగన్ ల రహస్య మంతనాలు 
ఐవైఆర్ ఉండవల్లి ల రహస్య మంతనాలు 
పవన్ కిషన్ రెడ్డి ల హోటల్ మంతనాలు 
పవన్ కిషన్ లతో వైకాపా నేతల హోటల్ మంతనాలు 
జనసేనకు భాజపా అధికార ప్రతినిధులు
జనసేనకు భాజపా ప్రచార, వ్యూహకర్తలు 
బ్రదర్ అనీల్ తో ఆర్జీవీ మంతనాలు 
వైకాపా నేతలతో ఆర్జీవీ మంతనాలు 
శ్రీ రెడ్డితో ఆర్జీవీ మంతనాలు 
పవన్ శ్రీ రెడ్డిల నాటకీయ పరిణామాలు 
కన్నాతో ముద్రగడ మంతనాలు 
జగన్ తో కన్నా మంతనాలు 
నితిన్ గడ్కారీతో పురంధేశ్వరి మంతనాలు 
ఆర్ క్రిష్నయ్య తో పురంధేశ్వరి మంతనాలు 
చిరంజీవి ముద్రగడ మంతనాలు 
ముద్రగడ సోము వీర్రాజు మంతనాలు 
కిర్లంపూడిలో ముద్రగడతో జనసేన టీం మంతనాలు 
ముద్రగడతో మోహన్ బాబు మంతనాలు 
మోహన్ బాబు జగన్ ల మంతనాలు 
జగన్ తో పోసాని ప్రుధ్విల మంతనాలు 
గాలి జగన్ ల మంతనాలు
సిబిఐ, ఐటి, ఈడీ దాడులు
ప్రశాంత్ కిషోర్ విష ప్రచారం...

మోడీ, అమిత్ షా, కేసీఆర్, జగన్, పవన్, విజయ సాయి, కన్నా, రఘువీరా, ముద్రగడ, చిరంజీవి, సోము వీర్రాజు, జీవీఎల్, మురళీధర్, రాం మాధవ్, పురంధేశ్వరి, అంబటి, నాని, రోజా, చెవిరెడ్డి, వాసిరెడ్డి, ఉండవల్లి, మోత్కుపల్లి, ఐవైఆర్, రమణ దీక్షితులు, పోసాని, పృధ్వి, విష్నువర్ధన్ రెడ్డి, రఘురాం, హరి బాబు, మధు, కొమ్మినేని, అమర్ ఎట్సెట్రా ఎట్సెట్రా.. రోజులో వీళ్ళల్లో సగం మంది వివిధ చానళ్ళలో విషం చిమ్మడం. దొంగే దొంగా అన్నట్లు పచ్చ మీడియా అనడం.

ఇన్ని గూడుపుటాణీలు, కుతంత్రాలు ఆ ఒక్కణ్ణి దించడానికా ? పని పూర్తయ్యిందిగా, కడుపు మంట చల్లార్చుకోండి..

Posted
1 minute ago, perugu_vada said:

@futureofandhra uncle .. indhulo entha nijam undi antaav ? Anthaa nijame antava leda ?

Vasuki bellam relationship anthaa nijam anta

Posted
2 hours ago, Paidithalli said:

ఈ ఒక్కడిని దించటానికి...

జగన్ తో మోడీ మంతనాలు.
పీఎంఓ లో మోడీతో విజయ సాయి మంతనాలు 
ముద్రగడతో జగన్ మంతనాలు 
మోత్కుపల్లితో ముద్రగడ మంతనాలు
మోత్కుపల్లిని కలవడానికి వెళ్ళి మీడియాను చూసి వెనుదిరిగిన విజయసాయి (ఫోన్లో మంతనాలు) 
ఐవైఆర్ తో ముద్రగడ మంతనాలు 
అమిత్ షా తో రమణ దీక్షితుల మంతనాలు
రాజ్ నాథ్ తో రమణ దీక్షితుల మంతనాలు 
రమణ దీక్షితులతో జగన్ మంతనాలు 
ఐవైఆర్ రమణ దీక్షితుల రహస్య మంతనాలు 
ఉండవల్లి జగన్ ల రహస్య మంతనాలు 
ఐవైఆర్ ఉండవల్లి ల రహస్య మంతనాలు 
పవన్ కిషన్ రెడ్డి ల హోటల్ మంతనాలు 
పవన్ కిషన్ లతో వైకాపా నేతల హోటల్ మంతనాలు 
జనసేనకు భాజపా అధికార ప్రతినిధులు
జనసేనకు భాజపా ప్రచార, వ్యూహకర్తలు 
బ్రదర్ అనీల్ తో ఆర్జీవీ మంతనాలు 
వైకాపా నేతలతో ఆర్జీవీ మంతనాలు 
శ్రీ రెడ్డితో ఆర్జీవీ మంతనాలు 
పవన్ శ్రీ రెడ్డిల నాటకీయ పరిణామాలు 
కన్నాతో ముద్రగడ మంతనాలు 
జగన్ తో కన్నా మంతనాలు 
నితిన్ గడ్కారీతో పురంధేశ్వరి మంతనాలు 
ఆర్ క్రిష్నయ్య తో పురంధేశ్వరి మంతనాలు 
చిరంజీవి ముద్రగడ మంతనాలు 
ముద్రగడ సోము వీర్రాజు మంతనాలు 
కిర్లంపూడిలో ముద్రగడతో జనసేన టీం మంతనాలు 
ముద్రగడతో మోహన్ బాబు మంతనాలు 
మోహన్ బాబు జగన్ ల మంతనాలు 
జగన్ తో పోసాని ప్రుధ్విల మంతనాలు 
గాలి జగన్ ల మంతనాలు
సిబిఐ, ఐటి, ఈడీ దాడులు
ప్రశాంత్ కిషోర్ విష ప్రచారం...

మోడీ, అమిత్ షా, కేసీఆర్, జగన్, పవన్, విజయ సాయి, కన్నా, రఘువీరా, ముద్రగడ, చిరంజీవి, సోము వీర్రాజు, జీవీఎల్, మురళీధర్, రాం మాధవ్, పురంధేశ్వరి, అంబటి, నాని, రోజా, చెవిరెడ్డి, వాసిరెడ్డి, ఉండవల్లి, మోత్కుపల్లి, ఐవైఆర్, రమణ దీక్షితులు, పోసాని, పృధ్వి, విష్నువర్ధన్ రెడ్డి, రఘురాం, హరి బాబు, మధు, కొమ్మినేని, అమర్ ఎట్సెట్రా ఎట్సెట్రా.. రోజులో వీళ్ళల్లో సగం మంది వివిధ చానళ్ళలో విషం చిమ్మడం. దొంగే దొంగా అన్నట్లు పచ్చ మీడియా అనడం.

ఇన్ని గూడుపుటాణీలు, కుతంత్రాలు ఆ ఒక్కణ్ణి దించడానికా ? పని పూర్తయ్యిందిగా, కడుపు మంట చల్లార్చుకోండి..

ivanni janaalu nammutaaro ledo kaani.. CBN velli Rahul Gandi gaadidi cheekadam matram public ga choosaru..that is the final fact

  • Upvote 1
Posted
14 minutes ago, soodhilodaaram said:

ivanni janaalu nammutaaro ledo kaani.. CBN velli Rahul Gandi gaadidi cheekadam matram public ga choosaru..that is the final fact

Congress ki kuda adhi bokka pettindhi tg elections Lo 

Posted
3 minutes ago, Paidithalli said:

Congress ki kuda adhi bokka pettindhi tg elections Lo 

when a good guy goes and befriends an idiot..people talk about loss to good guy not the loss to idiot

alliance with congress no matter what was a colossal mistake CBN did, he couldn't recover from there

his thought of 'rastra prayojanala koraku pakistan to koda chetuku kaluputaanu'  ni public compliment la teesukuntaaru anukunna CBN..fact is 'power kosam pakistan to koda chetuku kaluputaadu' loki perception vellindi

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...