Jump to content

India vs Pakisthan ....Idi oka matche na?

Recommended Posts

Posted

ఇమ్రాన్ ఖాన్ . రమీజ్ రాజా . జావేద్ మియాందాద్ ! వసీం అక్రమ్ ! వాకర్ యూనుస్ ! Abdul qadir! ద్యేవుడా ! ఒక్కొక్కరు గండరగండళ్ళు ! అసలు వాళ్ళ క్రికెట్ స్కిల్స్ పక్కన పెట్టండి ! వాళ్ళ బాడీ లాంగ్వేజ్ .. వసీం అక్రమ్ మన వికెట్ తీసిన వెంటనే పరుగెత్తే విధానం ! జావేద్ మియాందాద్ సూటి పోటీ మాటలు ! అన్నింటికీ మించి ఓడిపోయే స్థితి లో వున్నా ప్లేయర్స్ కి స్ఫూర్తి నిచ్చి ఇమ్రాన్ ఆడే విధానం!

రక్తం సలసలా కాగిపోయ్యేది . మ్యాచ్ గెలిస్తే ఇక ఆ రోజు పండగే ! ఓడితే రెండు రోజులు దిగులు ! అన్నం దిగేది కాదు !

అదండీ మ్యాచ్ లు ! ఇప్పుడు pakistan టీం కూడా ఒక టీమా? క్లబ్ క్రికెట్ ఆడుకునే మొఖాలు !

ఇలా చెప్పడమంటే మన ప్లేయర్స్ గొప్పతనం తగ్గించడం కాదండీ! సూపర్ గా ఆడారు ! హిప్ హిప్ hurray !

Posted
1 minute ago, whatsapp said:

endi ippudu vallani vachi adamantara chary garu....

Posted
2 hours ago, whatsapp said:

ఇమ్రాన్ ఖాన్ . రమీజ్ రాజా . జావేద్ మియాందాద్ ! వసీం అక్రమ్ ! వాకర్ యూనుస్ ! Abdul qadir! ద్యేవుడా ! ఒక్కొక్కరు గండరగండళ్ళు ! అసలు వాళ్ళ క్రికెట్ స్కిల్స్ పక్కన పెట్టండి ! వాళ్ళ బాడీ లాంగ్వేజ్ .. వసీం అక్రమ్ మన వికెట్ తీసిన వెంటనే పరుగెత్తే విధానం ! జావేద్ మియాందాద్ సూటి పోటీ మాటలు ! అన్నింటికీ మించి ఓడిపోయే స్థితి లో వున్నా ప్లేయర్స్ కి స్ఫూర్తి నిచ్చి ఇమ్రాన్ ఆడే విధానం!

రక్తం సలసలా కాగిపోయ్యేది . మ్యాచ్ గెలిస్తే ఇక ఆ రోజు పండగే ! ఓడితే రెండు రోజులు దిగులు ! అన్నం దిగేది కాదు !

అదండీ మ్యాచ్ లు ! ఇప్పుడు pakistan టీం కూడా ఒక టీమా? క్లబ్ క్రికెట్ ఆడుకునే మొఖాలు !

ఇలా చెప్పడమంటే మన ప్లేయర్స్ గొప్పతనం తగ్గించడం కాదండీ! సూపర్ గా ఆడారు ! హిప్ హిప్ hurray !

Chepparu le sodhi 

Babar Azam was master class .. Pak has good bench players vallani vadilesi Shoaib malik lanti musali na yalla ki iste ittane untadi

  • Haha 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...