Jump to content

Recommended Posts

Posted

ఈరోజు ప్రకాశం, అనంతపురం, కర్నూలు, విశాఖ, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రైతులు, మహిళలు సోమవారం చంద్రబాబు నివాసానికి తరలివచ్చారు. వర్షాభావ పరిస్థితుల్లో కూడా నీళ్లిచ్చినందువల్లే తమ భూముల్లో గత ఏడాది పంటలు చేతికి వచ్చాయని వారంతా అన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ పనులు ప్రారంభమైనా ఇంకా విత్తనాలు అందలేదంటూ రైతులు ఫిర్యాదు చేశారు. వారి సమస్యలన్నిటినీ విన్న చంద్రబాబు రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

64503670_2714229085257332_6535088346283164852885_2714229138590660_1678873514523764656126_2714229105257330_10987956395478

Posted

సోమవారం సాయంత్రం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశంపార్టీ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యుల సమావేశం జరిగింది. రైతు రుణమాఫీపై రాష్ట్రవ్యాప్తంగా రైతుల్లో నెలకొన్న ఆందోళనను సభ్యులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం గతంలో అందజేసిన 4వ, 5వ విడత కిస్తీలకు సంబంధించిన రైతు రుణమాఫీ అర్హత పత్రాలను ప్రస్తుత ప్రభుత్వం పరిగణించాల్సిన అవసరం లేదని వైసిపి నేతలు చేస్తున్న ప్రకటనలపై రైతులు కలవరపడుతున్న విషయాన్ని చెప్పారు. 
దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ... రైతు రుణమాఫీ అన్నది ఆన్ గోయింగ్ప్రాసెస్ అని, దానినేదో పార్టీ హామీ కింద జమకట్టి రైతులకు అన్యాయం చేయడం తగదని అన్నారు. వడ్డీతో సహా రైతులకు ఇవ్వాల్సిన 4వ, 5వ విడత మొత్తాలను వెంటనే చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. 
అన్నదాత సుఖీభవకు సంబంధించి 2వ కిస్తీ రూ.4,500కోట్లు కూడా రైతులకు అందజేస్తే ఈ ఖరీఫ్ లో పెట్టుబడులకు ఇబ్బందులు ఉండేవి కావన్నారు. రైతు భరోసా ఎటూ అక్టోబర్ 15నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించినందువల్ల ఈ ఖరీప్ కు ఉపయోగపడేలా అన్నదాత సుఖీభవ 2వ కిస్తీని కూడా రైతులకు అందజేయాలంటూ శాసన సభలో, శాసన మండలిలో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం చేయాల్సి వుందన్నారు.65020123_2714256828587891_4866922722099264466537_2714256838587890_2189834671238464263054_2714256991921208_88516699849175

Posted

CBN ki chepte em vastundi naa bongu ... Poi Chief Minister Jagan ki lekapote Agricultutal Minister Kannababu ni adagali kaani .. 33mtnj.gif

Posted

Poi Jagan ki cheppukunte em iana use

Babu gariki cheppukunte em vastadi

If Jagan response kakapote appudu bbaboru daggariki povachu ga

Yellow maya

Posted
Just now, Hydrockers said:

Poi Jagan ki cheppukunte em iana use

Babu gariki cheppukunte em vastadi

If Jagan response kakapote appudu bbaboru daggariki povachu ga

Yellow maya

inka babu eh ma CM vayyaaa

of36nq.jpg

Posted
14 minutes ago, psycopk said:

ఈరోజు ప్రకాశం, అనంతపురం, కర్నూలు, విశాఖ, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రైతులు, మహిళలు సోమవారం చంద్రబాబు నివాసానికి తరలివచ్చారు. వర్షాభావ పరిస్థితుల్లో కూడా నీళ్లిచ్చినందువల్లే తమ భూముల్లో గత ఏడాది పంటలు చేతికి వచ్చాయని వారంతా అన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ పనులు ప్రారంభమైనా ఇంకా విత్తనాలు అందలేదంటూ రైతులు ఫిర్యాదు చేశారు. వారి సమస్యలన్నిటినీ విన్న చంద్రబాబు రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

64503670_2714229085257332_6535088346283164852885_2714229138590660_1678873514523764656126_2714229105257330_10987956395478

Appudu PPT lu ippudu photograph lu. Kashtame inka levatam. 

Posted
51 minutes ago, psycopk said:

సోమవారం సాయంత్రం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశంపార్టీ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యుల సమావేశం జరిగింది. రైతు రుణమాఫీపై రాష్ట్రవ్యాప్తంగా రైతుల్లో నెలకొన్న ఆందోళనను సభ్యులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం గతంలో అందజేసిన 4వ, 5వ విడత కిస్తీలకు సంబంధించిన రైతు రుణమాఫీ అర్హత పత్రాలను ప్రస్తుత ప్రభుత్వం పరిగణించాల్సిన అవసరం లేదని వైసిపి నేతలు చేస్తున్న ప్రకటనలపై రైతులు కలవరపడుతున్న విషయాన్ని చెప్పారు. 
దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ... రైతు రుణమాఫీ అన్నది ఆన్ గోయింగ్ప్రాసెస్ అని, దానినేదో పార్టీ హామీ కింద జమకట్టి రైతులకు అన్యాయం చేయడం తగదని అన్నారు. వడ్డీతో సహా రైతులకు ఇవ్వాల్సిన 4వ, 5వ విడత మొత్తాలను వెంటనే చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. 
అన్నదాత సుఖీభవకు సంబంధించి 2వ కిస్తీ రూ.4,500కోట్లు కూడా రైతులకు అందజేస్తే ఈ ఖరీఫ్ లో పెట్టుబడులకు ఇబ్బందులు ఉండేవి కావన్నారు. రైతు భరోసా ఎటూ అక్టోబర్ 15నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించినందువల్ల ఈ ఖరీప్ కు ఉపయోగపడేలా అన్నదాత సుఖీభవ 2వ కిస్తీని కూడా రైతులకు అందజేయాలంటూ శాసన సభలో, శాసన మండలిలో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం చేయాల్సి వుందన్నారు.65020123_2714256828587891_4866922722099264466537_2714256838587890_2189834671238464263054_2714256991921208_88516699849175

10% interest tho pay chestam ani oka cheque/Bond  icharu anukunta ga

Dannini tesukunni court ki vellalemo

Posted
54 minutes ago, psycopk said:

ఈరోజు ప్రకాశం, అనంతపురం, కర్నూలు, విశాఖ, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రైతులు, మహిళలు సోమవారం చంద్రబాబు నివాసానికి తరలివచ్చారు. వర్షాభావ పరిస్థితుల్లో కూడా నీళ్లిచ్చినందువల్లే తమ భూముల్లో గత ఏడాది పంటలు చేతికి వచ్చాయని వారంతా అన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ పనులు ప్రారంభమైనా ఇంకా విత్తనాలు అందలేదంటూ రైతులు ఫిర్యాదు చేశారు. వారి సమస్యలన్నిటినీ విన్న చంద్రబాబు రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

64503670_2714229085257332_6535088346283164852885_2714229138590660_1678873514523764656126_2714229105257330_10987956395478

Inka monsoons raledu ga 

Posted

nakka seeds kuda ettukoni poyadu ani already sakshi media lo vacchindhi already

pilla congress kutra_-_

Posted

@11

Monsoon to pick up in Aug-Sept, says IMD official

India is likely to get good rainfall in August and September, O. P. Sreejith, a senior official of the state-run India Meteorological Department

Posted

Govt setup ainde June lo..

already existing offices nunchi Seeds techukovali..

akkada availability lekapote Govt official or Agriculture minstry ki vellali..

anni vadilesi Babu deggar pote...babu Heritage lo seeds panchutada endi..

what is this @psycopk  media gimmick news ani teliyadam le..?

Posted
21 minutes ago, ammu_paalu said:

ippudu next 5 years ilanti odharpulu choodaala?

per person entha pay chesthunnaaru ayyaaa?

Jagan Anna janam madhyaloki pothey baboru jananney intiki pilipinchukuntunnaru itta aithey kastam ey

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...