SuryaBhai_itsabrand Posted June 19, 2019 Report Posted June 19, 2019 hes perfectly happy there..just not in limelight..don't believe these langa gossips Quote
kothavani Posted June 19, 2019 Report Posted June 19, 2019 గౌరవనీయులైన *, ముఖ్యమంత్రి వర్యులు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి, విషయం: గౌరవనీయులైన సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు గారిని మంత్రి హోదాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభించడానికి ఆహ్వానించుట గురించి... అయ్యా! త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో మీ నాయకత్వంలో చరిత్రలో నిలిచిపోయే ఎన్నో ప్రాజెక్టులు, పథకాలు రూపొందించారు. దీనిలో భాగంగా మన టాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి మీ మదిలో నుండి వచ్చినదే కాళేశ్వరం ప్రాజెక్ట్, ....... భారీ నీటి పారుదల శాఖ ను మీరు కేటాయించి తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల రంగాన్ని గౌరవ* హరీష్ రావు గారికి మీరు అప్పచెప్పిన గురుతర బాద్యత లను భుజాలపై వేసుకుని భారత దేశ చరిత్రలోనే అత్యంత వేగంగా రికార్డ్ స్థాయిలో పూర్తి చేసుకోవడానికి హరీష్ రావు గారు రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఓ శ్రమికుడి లాగా శ్రమించిన సంఘటనలు తెలంగాణ ప్రజలు మరిచిపోలేదు కావున, ఈ నెల 21 వ తేదీన మీరు తల పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవకార్యకమానికి మహారాష్ట్ర, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో పాటు మీ కుడి భుజం గా, ఆపద సమయాల్లో మీ వెన్నంటి నడిచిన కార్యకర్తగా,కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్మించడానికి మీరు చేసిన ఆలోచనలను తూచా తప్పకుండా పాటించి, మీ ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి శ్రమించిన వ్యక్తిగా గౌరవ హరీశ్ రావు గారికి నీటి పారుదల శాఖను కేటాయించి మంత్రి హోదాలో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించడానికి ఆహ్వానించాల్సిందిగా, నా యొక్క విన్నపము * మిత్రులారా హరిషన్న మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు మన కేసీఆర్ గారి దృష్టికి వెళ్లేంత వరకు షేర్ చెయ్యగలరు.......* Quote
Anta Assamey Posted June 19, 2019 Author Report Posted June 19, 2019 4 minutes ago, kothavani said: గౌరవనీయులైన *, ముఖ్యమంత్రి వర్యులు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి, విషయం: గౌరవనీయులైన సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు గారిని మంత్రి హోదాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభించడానికి ఆహ్వానించుట గురించి... అయ్యా! త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో మీ నాయకత్వంలో చరిత్రలో నిలిచిపోయే ఎన్నో ప్రాజెక్టులు, పథకాలు రూపొందించారు. దీనిలో భాగంగా మన టాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి మీ మదిలో నుండి వచ్చినదే కాళేశ్వరం ప్రాజెక్ట్, ....... భారీ నీటి పారుదల శాఖ ను మీరు కేటాయించి తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల రంగాన్ని గౌరవ* హరీష్ రావు గారికి మీరు అప్పచెప్పిన గురుతర బాద్యత లను భుజాలపై వేసుకుని భారత దేశ చరిత్రలోనే అత్యంత వేగంగా రికార్డ్ స్థాయిలో పూర్తి చేసుకోవడానికి హరీష్ రావు గారు రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఓ శ్రమికుడి లాగా శ్రమించిన సంఘటనలు తెలంగాణ ప్రజలు మరిచిపోలేదు కావున, ఈ నెల 21 వ తేదీన మీరు తల పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవకార్యకమానికి మహారాష్ట్ర, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో పాటు మీ కుడి భుజం గా, ఆపద సమయాల్లో మీ వెన్నంటి నడిచిన కార్యకర్తగా,కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్మించడానికి మీరు చేసిన ఆలోచనలను తూచా తప్పకుండా పాటించి, మీ ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి శ్రమించిన వ్యక్తిగా గౌరవ హరీశ్ రావు గారికి నీటి పారుదల శాఖను కేటాయించి మంత్రి హోదాలో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించడానికి ఆహ్వానించాల్సిందిగా, నా యొక్క విన్నపము * మిత్రులారా హరిషన్న మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు మన కేసీఆర్ గారి దృష్టికి వెళ్లేంత వరకు షేర్ చెయ్యగలరు.......* Enti Harish Rao ni pilavaleda asalu ... Quote
Chinna84 Posted June 19, 2019 Report Posted June 19, 2019 1 hour ago, bhaigan said: Hanumanthudu eppudu ayina Sri ramudu ki mosam chesada bhayya cheppu mari harish rao aa pani chesthadu ani meeru etla anukuntunaru ante ippudu KCR - Ramudu ?? Harish Rao - Hanumanthudu ?? Quote
argadorn Posted June 19, 2019 Report Posted June 19, 2019 2 hours ago, alpachinao said: Harish Rao alone sustain avagalada politics lo naku enduku not a self motivated person la avapadadu kcr seppindi sese nisani chala constituencies lo vadi avlla gelcharu people... 1 Quote
Chinna84 Posted June 19, 2019 Report Posted June 19, 2019 7 minutes ago, argadorn said: chala constituencies lo vadi avlla gelcharu people... Mass level lo low cadre mottham veedey baa manage chesedhi... and monna nizamabad lo KAvithakka vodipovatam kuda veedey kaaranam ani doubt naaku... Quote
kothavani Posted June 19, 2019 Report Posted June 19, 2019 20 minutes ago, Anta Assamey said: Enti Harish Rao ni pilavaleda asalu ... Yaa baaga G balisi kotukuntunadu Dora Harish anna ni pilvaledu, local siddipet talk anta dont know how far it is true, Kcr came to know that Harish anna was touch with national parties during election time when they were uncertain of the win , edi emina he deserves a invite for his contribution to kaleshwaram. I heard even in central Govt Nitin Gadkari, central cwc officers respect him a lot. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.