Jump to content

Lokesh Sir


Recommended Posts

Posted

ఒక రెండు విషయాల్లో .. He didn't agree with us .. అలాగే వాటికి ఆయన చెప్పిన రీజన్స్ మాకూ నచ్చలా .. ఎవరి అభిప్రాయం వాళ్లది ..

అలాగే ఇప్పుడు ఇబ్బంది పడుతున్న కార్యకర్తలని కలవటం విషయంలో ఆయన చెబుతున్న మాట రీజనబుల్ గానే ఉంది అనుకుంటా .. Not sure..

‘Already ఘర్షణ వాతావరణం ఉంది .. ఇప్పుడు immediate గా అక్కడికి అందరం వెళితే .. ఎవరన్నా రెచ్చగొట్టే విధంగా మాటాడితే .. రెండు వైపుల కార్యకర్తలూ ఇబ్బందుల పాలవతారు అనేది పార్టీ అభిప్రాయం.. అందుకనే ఇక్కడ మీరే చూస్తున్నారు .. ఈ టీం అన్ని సంఘటనలు మరియు వారికి అందాల్సిన న్యాయసాయం, ఇతరత్రా సాయాల గురించి Work చేస్తన్నారు .. అలాగే సమస్యాత్మక ప్రాంతాల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు '

ఇక ఇంకో రెండు విషయాలకి ఆయన సమాధానం

' Definitely we are going to implement these.. కాకపోతే మూడు నెలలు Time ఇవ్వండి .. ఖచ్చితంగా ఇవే కాదు .. ఇంకా better implementations మీరు చూస్తారు '

ఇక బాబు గారు ..

ఆయన్ని ఇది వరలో .. అదికారంలో ఉన్నప్పుడే కాదు ..ప్రతిపక్షంలో కూడా చాలా సార్లు కలిసి మాటాడాను .. అప్పట్లో ఆయనలో ప్రతిసారీ Fighter కనిపించేవాడు ..

ఈసారి ఆ Fighter లో బాద కూడా ఎక్కువగా కనిపిస్తంది .. అది ఓటమి తాలూకూ బాద మాత్రమే అయితే కాదు .. మెయిన్ గా State గురించి ఆయన బాద

 

Mana Gangadhar bro kalisaru Lokesh ni

Posted

నేను అదే అనుకుంటాను ఎప్పుడూ ఆయన బాధ ఓటమి గురించి కాదు రాష్ట్రం గురించి అని. అయన ఈ రాష్ట్రాన్ని, జనాలను ఎంతగా ప్రేమించి ఉండకపోతే పార్టీని కూడా పక్కనబెట్టి రాష్ట్రం కోసం కష్టపడతారు. 😢😢

Posted

చంద్రబాబు నాయుడు గారు పడ్డా పడుతున్నా కష్టాల్లో మనం పడేవీ పడుతున్నవీ, పడుతున్నామని అనుకుంటున్నవీ చిన్న వెంట్రుక ముక్కలతో సమానం.

ఆయన అధికారం లోకి వచ్చినప్పుడు పరిస్తితి ఎలా ఉంది, ఆయన దిగిపోయేటప్పటికి పరిస్తితి ఎలా ఉంది ఆయన ఎంత కష్టపడితే దీన్ని ఒక దారికి తెచ్చారు. ఆ దారిలోకి తేవడానికి ఆయన్ని అడుగడుగునా అడ్డుకున్న శక్తులెన్ని, వాళ్లకి లోపల నించీ బయట నించీ కూడా ఎంత మంది సహకారమందించారు.

అవును ఆయన అన్నీ నేనే చేసాను అని చెప్పుకున్నారు, చెప్పుకుంటారు కూడా చేసారు కాబట్టి చెప్పుకుంటారు. ఒక రాష్ట్రం మొత్తం దర్జాగా తిని కూర్చోవడానికి కావాల్సిన ఆదాయం వచ్చేలాగా ఒక సిటీనె డెవలప్ చేసి ఇచ్చిన మనిషి చెప్పుకో కూడదా. ముష్టి మన ఇంట్లో మన పిల్లలకి మన డబ్బులతో ఏదన్నా కొనిస్తే ఎంతో గర్వంగా ఫీల్ అవుతామే ఆయన ఇంత మంది జీవితాలు బాగు చేసారు ఆయనకి కాకపోతే ఇంకెవరికి ఉంది ఆ అర్హత చెప్పుకోవడానికి. ఇంకొక సారి ఎవరన్నా ఆయన చెప్తూ ఉంటాడూ అన్నారంటే మర్యాదగా ఉండదు జాగ్రత్త.

ఆయన చెయ్యాల్సినవి చేస్తూ ఆయన వెనకాల ఆయన్ని ఫాలో అయ్యి మిగతా వాళ్ళు చేస్తారని ఆయన అనుకున్నారు, అది తప్పవుతుందా, వాళ్లకి పేరు రాదు కాబట్టి వాళ్లు చెయ్యలేదు అన్నది శుద్ధ తప్పు వాదన. మీరు చేసే పని చెయ్యండి పేరు అదే వస్తుంది, అంతే కానీ ఏం చేసినా క్రెడిట్ ఆయనకే కదా పోయేది అన్నట్టు ఉండడం వల్ల ఇప్పుడు చూడండి ఏమైందో.

అందరూ వాళ్ళు చెయ్యాల్సిన పనులు సరిగ్గా చేసుంటే ఇవాళ మనం ఇలాంటి పోస్టులు పెట్టుకుంటూ ఏడుస్తూ కూర్చోవాల్సిన అవసరం వచ్చేది కాదు.

ఇప్పుడైనా కనీసం ఆయనకి మేమున్నాము అని దన్నుగా నిలబడండి అంతే కానీ అందరిలాగా ఆయన మీద మీరు కూడా ఒక రాయి వెయ్యకండి అది ఎదుటి పక్షం వాళ్ళు బాగానే చేస్తున్నరు ఆయన అభిమానులమని చెప్పుకునే మనం చెయ్యక్కర్లేదు.

Posted
6 hours ago, SilentStriker said:

నేను అదే అనుకుంటాను ఎప్పుడూ ఆయన బాధ ఓటమి గురించి కాదు రాష్ట్రం గురించి అని. అయన ఈ రాష్ట్రాన్ని, జనాలను ఎంతగా ప్రేమించి ఉండకపోతే పార్టీని కూడా పక్కనబెట్టి రాష్ట్రం కోసం కష్టపడతారు. 😢😢

&F&.&F&.&F&.

Posted

ఆయన్ని ఇది వరలో .. అదికారంలో ఉన్నప్పుడే కాదు ..ప్రతిపక్షంలో కూడా చాలా సార్లు కలిసి మాటాడాను .. అప్పట్లో ఆయనలో ప్రతిసారీ Fighter కనిపించేవాడు ..

ఈసారి ఆ Fighter లో బాద కూడా ఎక్కువగా కనిపిస్తంది .. అది ఓటమి తాలూకూ బాద మాత్రమే అయితే కాదు .. మెయిన్ గా State గురించి ఆయన బాద

 

:giggle::giggle::giggle:

Posted

is it nfdb? Adhoka vintha prapancham ani vinnanu maree ee range lo anukoledhu@3$%

Posted

aapandira babu..ila over action chese ..minginchukunnaru

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...