snoww Posted June 20, 2019 Report Posted June 20, 2019 నాపై కేసుల్లేవ్..! " విభజన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను. దేశానికి, రాష్ట్రానికి సేవ చేయడానికే బీజేపీలో చేరాను. టీడీపీని వీడడం బాధగా ఉంది. ఎన్డీఏలో మూడున్నరేళ్లు మోదీతో కలిసి పనిచేశాను. భారత్‌కు మోదీ సరైన నాయకుడు అని భావించాం. ఎన్నికల్లో దేశం మూడ్ స్పష్టంగా తెలిసింది. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం. నాకు రాజకీయ గురువు చంద్రబాబే. ఆయనను ఎప్పుడూ గౌరవిస్తాం. టీడీపీ మళ్లీ నిలదొక్కుకోవాలని కోరుకుంటున్నాను. బీజేపీలోకి నేను ఎవరినీ ఆహ్వానించను. నాపై కేసులు లేవు, కేవలం అభియోగాలే ఉన్నాయి. ఎన్డీఏలో మూడున్నరేళ్లు మోదీతో కలిసి పనిచేశాను. ఎన్నికల్లో దేశం మూడ్ స్పష్టంగా తెలిసింది. కష్టకాలంలో టీడీపీకి అండగా ఉన్నాను. 2004 నుంచి టీడీపీ కోసం పనిచేశాను" అని సుజనాచౌదరి చెప్పుకొచ్చారు. Quote
snoww Posted June 20, 2019 Author Report Posted June 20, 2019 veedu next congress power loki vasthey next day anduloki jump avuthadu anukunta Quote
snoww Posted June 20, 2019 Author Report Posted June 20, 2019 ప్రత్యేక హోదాపై ఎంపీ సుజనా సంచలన వ్యాఖ్యలు 20-06-2019 21:09:05 న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభ ఎంపీ సుజనాచౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని సుజనాచౌదరి స్పష్టం చేశారు. దేశానికి, రాష్ట్రానికి సేవ చేయడానికే బీజేపీలో చేరినట్లు రాజ్యసభ ఎంపీ సుజనాచౌదరి స్పష్టం చేశారు. టీడీపీని వీడడం బాధగా ఉందని, ఎన్డీఏలో మూడున్నరేళ్లు మోదీతో కలిసి పనిచేశానని సుజనాచౌదరి అన్నారు. భారత్‌కు మోదీ సరైన నాయకుడు అని భావించామని, ఎన్నికల్లో దేశం మూడ్ స్పష్టంగా తెలిసిందన్నారు. కొన్ని కారణాల వల్ల ప్యాకేజీ తీసుకోలేకపోయామని, తనకు రాజకీయ గురువు చంద్రబాబే అని సుజనాచౌదరి పేర్కొన్నారు. ఆయనను ఎప్పుడూ గౌరవిస్తామని, టీడీపీ మళ్లీ నిలదొక్కుకోవాలని కోరుకుంటున్నానని సుజనాచౌదరి తెలిపారు. బీజేపీలోకి నేను ఎవరినీ ఆహ్వానించనని, నాపై కేసులు లేవు, కేవలం అభియోగాలే ఉన్నాయని సుజనాచౌదరి స్పష్టం చేశారు. Quote
bhaigan Posted June 20, 2019 Report Posted June 20, 2019 Just now, snoww said: ప్రత్యేక హోదాపై ఎంపీ సుజనా సంచలన వ్యాఖ్యలు 20-06-2019 21:09:05 న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభ ఎంపీ సుజనాచౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని సుజనాచౌదరి స్పష్టం చేశారు. దేశానికి, రాష్ట్రానికి సేవ చేయడానికే బీజేపీలో చేరినట్లు రాజ్యసభ ఎంపీ సుజనాచౌదరి స్పష్టం చేశారు. టీడీపీని వీడడం బాధగా ఉందని, ఎన్డీఏలో మూడున్నరేళ్లు మోదీతో కలిసి పనిచేశానని సుజనాచౌదరి అన్నారు. భారత్‌కు మోదీ సరైన నాయకుడు అని భావించామని, ఎన్నికల్లో దేశం మూడ్ స్పష్టంగా తెలిసిందన్నారు. కొన్ని కారణాల వల్ల ప్యాకేజీ తీసుకోలేకపోయామని, తనకు రాజకీయ గురువు చంద్రబాబే అని సుజనాచౌదరి పేర్కొన్నారు. ఆయనను ఎప్పుడూ గౌరవిస్తామని, టీడీపీ మళ్లీ నిలదొక్కుకోవాలని కోరుకుంటున్నానని సుజనాచౌదరి తెలిపారు. బీజేపీలోకి నేను ఎవరినీ ఆహ్వానించనని, నాపై కేసులు లేవు, కేవలం అభియోగాలే ఉన్నాయని సుజనాచౌదరి స్పష్టం చేశారు. According to Operation Garuda this A hole's are giving real vennupotu to special category status in AP Quote
Kool_SRG Posted June 20, 2019 Report Posted June 20, 2019 7 minutes ago, snoww said: నాపై కేసులు లేవు, కేవలం అభియోగాలే ఉన్నాయి. ఎన్డీఏలో మూడున్నరేళ్లు మోదీతో కలిసి పనిచేశాను. ఎన్నికల్లో దేశం మూడ్ స్పష్టంగా తెలిసింది. కష్టకాలంలో టీడీపీకి అండగా ఉన్నాను. 2004 నుంచి టీడీపీ కోసం పనిచేశాను" అని సుజనాచౌదరి చెప్పుకొచ్చారు. Yes you are Certified 99.99% Pure kadigina muthyam Quote
bhaigan Posted June 20, 2019 Report Posted June 20, 2019 Just now, Kool_SRG said: Yes you are Certified 99.99% Pure kadigina muthyam Quote
bhaigan Posted June 20, 2019 Report Posted June 20, 2019 5 minutes ago, Hector8 said: ivanni okappudu ippudu kavu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.