psycopk Posted June 20, 2019 Report Posted June 20, 2019 నా అధ్యక్షతన ఎటువంటి పార్లమెంటరీ పార్టీ సమావేశము జరగలేదు. ఎవురు పార్టీ మారిన అది పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వస్తుంది. తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల సంక్షేమం, ఆత్మగౌరవం కోసం ఆవిర్భవించిన పార్టీ. మొన్న జరిగిన ఎలక్షన్ లో దాదాపు 40 శాతం ఓటర్లు మరియు కోట్లమంది అభిమానులు, అంకితభావముతో పనిచేసే కార్యకర్తలు కలిగి ఉన్న పార్టీ. ఇప్పుడు మన ముందు వున్నది రాజకీయాలు కానే కాదు. రాష్ట్రానికి ఇస్తామని చెప్పిన ప్రత్యేక హోదా, విభజన చట్టంలో ఉంచిన అన్ని అంశాలు అములు మన ముందు ఉన్న సమస్యలు. వాటి పరష్కారమే మా ధ్యేయం. Quote
bhaigan Posted June 20, 2019 Report Posted June 20, 2019 aa gundu saley gadu natakalu adindi chalu Quote
Undavalli Posted June 20, 2019 Report Posted June 20, 2019 పార్టీ జెండా పీకుడు మహోత్సవం ఎప్పుడు అని నన్ను వాట్సాప్లో అడగమంటున్నారు 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.