Jump to content

Recommended Posts

Posted

ప్రభుత్వ జీఓ ప్రకారం, ఆ ప్రజావేదిక షెడ్డు నిర్మాణంకు అయిన ఖర్చు 90 లక్షలు. 

అందులో అమర్చిన హంగులకు అయ్యింది, మొత్తం కోటీ తొంభై ఒక్క లక్ష. 

దానిని ప్రతిపక్ష నాయకుడు లేఖ వ్రాసి అడిగితే, నచ్చక, ఎటూ సమాధానం ఇవ్వలేదు. 

అదో భూమి పైన పేర్చిన షెడ్డు అని తెలియక, అక్రమ నిర్మాణం అని చెప్పారు. 

తరువాత కలెక్టర్ల సమావేశానికి కావాలి అన్నారు. 

ప్రభుత్వం వాడుకొంటే అక్రమం సక్రమం అవుతుందా అని విమర్శలు వచ్చాయి. 

మల్లాది బార్లో కల్తీ మద్యం తాగి ఎలా  సచ్చారో తెలుసుకోడానికి, మళ్లీ అక్కడికి వెళ్లి గ్లాసులో ఎవరన్నా పోసుకొంటారా? 

ఈ అక్రమం చూడడానికే  ఈ సమావేశం పెట్టామని ఆవేశం తెచ్చుకొని, ఇదే ఆఖరి సమావేశం అని హీరో లెక్క కూల్చేయమని ఆదేశించారు.

విప్పుకోవాల్సిన ప్రభుత్వ షెడ్డు మీదికి జేసిబిలు పంపి కూల్చారు. పైగా పర్యవేక్షణ కోసం ప్రగల్భాలు పోయే కొందరు. 

10 కోట్లు ఖర్చుపెట్టేసారని అబద్ధాల ప్రచారం. 

తుక్కు మిగిలింది. షెడ్డు జీవోలు వెక్కిరిస్తున్నాయి. చంద్రబాబు కు సానుభూతి. 

అతిగా ఆవేశపడిన ఉన్మాదం మిగిల్చింది ఏంది? నదీ గర్భంలోకి షెడ్డు తాలూకూ పునాది రాళ్లు వున్నాయా అని ముందే ఆలోచించి వుంటే ఇంత అక్కసుతో అభాసుపాలు అయ్యేవారు కాదు.

ఇక్కడితో ఆగదు. ఈ ప్రతాపం తనకోసం తపస్సు చేసిన స్వామి ఆశ్రమం నుండి అమిత్ షా గారు భోజనానికి విడిది చేసే గంగరాజు గారి గెస్ట్ హౌస్ వరకు అక్రమ నిర్మాణాలు కాదా? ఏది నీ ప్రతాపం చూపు అని ఆంధ్రాలో దారిన పోయే వాడు కూడా అడుగుతూనే వుంటాడు.

వాటి జోలికి వెళ్లాలంటే వణుకు. రాజకీయ పునుగుగా మారబోయేది ఎవ్వరు?

Posted
13 minutes ago, Aryaa said:

Mari mee tdp valle 9 crores building padagottaru antunaru. 

Source pls

Posted
2 minutes ago, Bodi_lafangi said:

Source pls

Source ante watch the interviews of 

Buchaiah choudary 

devineni uma

kesineni Nani 

maganti murali

kodela shiva

dhullapalla narendra

Posted
2 hours ago, RameshKesari said:

Source ante watch the interviews of 

Buchaiah choudary 

devineni uma

kesineni Nani 

maganti murali

kodela shiva

dhullapalla narendra

You watch Sakshit channel assxxhole

Posted

మొదటిది చంద్రబాబు ప్రజల కోసం కట్టిన ప్రజా వేదిక (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) . ఖర్చు : ₹ 1.91 కోట్లు.

రెండవది కొత్త సీఎం తన కోసం కట్టించుకుంటున్న హెలిప్యాడ్ ఖర్చు : ₹ 1.89 కోట్లు.

మూడవది కొత్త సీఎం తన ఇంటికి దారిలో రోడ్డు వెడల్పు చేయించుకుంటున్న ఖర్చు : ₹ 5 కోట్లు.

Posted

if praja vedika was built under 1c, please help me by providing the details of the builder. i would like to construct a house with them.

actual gaa same builder ki secreteriat katte pani motham icheyochu.. 10c lo finish chesthadu

Posted
On 6/27/2019 at 8:06 PM, Bodi_lafangi said:

ప్రభుత్వ జీఓ ప్రకారం, ఆ ప్రజావేదిక షెడ్డు నిర్మాణంకు అయిన ఖర్చు 90 లక్షలు. 

అందులో అమర్చిన హంగులకు అయ్యింది, మొత్తం కోటీ తొంభై ఒక్క లక్ష. 

దానిని ప్రతిపక్ష నాయకుడు లేఖ వ్రాసి అడిగితే, నచ్చక, ఎటూ సమాధానం ఇవ్వలేదు. 

అదో భూమి పైన పేర్చిన షెడ్డు అని తెలియక, అక్రమ నిర్మాణం అని చెప్పారు. 

తరువాత కలెక్టర్ల సమావేశానికి కావాలి అన్నారు. 

ప్రభుత్వం వాడుకొంటే అక్రమం సక్రమం అవుతుందా అని విమర్శలు వచ్చాయి. 

మల్లాది బార్లో కల్తీ మద్యం తాగి ఎలా  సచ్చారో తెలుసుకోడానికి, మళ్లీ అక్కడికి వెళ్లి గ్లాసులో ఎవరన్నా పోసుకొంటారా? 

ఈ అక్రమం చూడడానికే  ఈ సమావేశం పెట్టామని ఆవేశం తెచ్చుకొని, ఇదే ఆఖరి సమావేశం అని హీరో లెక్క కూల్చేయమని ఆదేశించారు.

విప్పుకోవాల్సిన ప్రభుత్వ షెడ్డు మీదికి జేసిబిలు పంపి కూల్చారు. పైగా పర్యవేక్షణ కోసం ప్రగల్భాలు పోయే కొందరు. 

10 కోట్లు ఖర్చుపెట్టేసారని అబద్ధాల ప్రచారం. 

తుక్కు మిగిలింది. షెడ్డు జీవోలు వెక్కిరిస్తున్నాయి. చంద్రబాబు కు సానుభూతి. 

అతిగా ఆవేశపడిన ఉన్మాదం మిగిల్చింది ఏంది? నదీ గర్భంలోకి షెడ్డు తాలూకూ పునాది రాళ్లు వున్నాయా అని ముందే ఆలోచించి వుంటే ఇంత అక్కసుతో అభాసుపాలు అయ్యేవారు కాదు.

ఇక్కడితో ఆగదు. ఈ ప్రతాపం తనకోసం తపస్సు చేసిన స్వామి ఆశ్రమం నుండి అమిత్ షా గారు భోజనానికి విడిది చేసే గంగరాజు గారి గెస్ట్ హౌస్ వరకు అక్రమ నిర్మాణాలు కాదా? ఏది నీ ప్రతాపం చూపు అని ఆంధ్రాలో దారిన పోయే వాడు కూడా అడుగుతూనే వుంటాడు.

వాటి జోలికి వెళ్లాలంటే వణుకు. రాజకీయ పునుగుగా మారబోయేది ఎవ్వరు?

first nuvvu cheppe daniki source ivvu

  • Haha 1
Posted
On 6/27/2019 at 7:33 PM, Bodi_lafangi said:

Source pls

Pilla Congress fans ee antunnaru 9 crores building ani

Posted
8 minutes ago, snoww said:

Pilla Congress fans ee antunnaru 9 crores building ani

@3$%

Posted
9 minutes ago, snoww said:

Pilla Congress fans ee antunnaru 9 crores building ani

Brahmi Brahmi ne bhayya

Tamil lo vadi velu Telugu lo Brahmi eppatiki untaru end ae undadu

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...