snoww Posted June 28, 2019 Author Report Posted June 28, 2019 బ్రేకింగ్ : చంద్రబాబు నివాసానికి సీఆర్డీఏ అధికారి.. నోటీసులు జారీ 28-06-2019 09:26:40 అమరావతి: ఉండవల్లిలోని ప్రజావేదికను నిబంధనలను తుంగలో తొక్కి అక్రమంగా, అవినీతిగా నిర్మించారంటూ దాన్ని కూల్చివేయాలంటూ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆ భవనాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేయడం జరిగింది. అక్రమ కట్టడాలపై వైఎస్ జగన్ దృష్టిసారించారు. అయితే ఆ అక్రమ కట్టడాల జాబితాలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న భవనం కూడా ఉన్నట్లు తేలింది. దీంతో చంద్రబాబుకు నోటీసులు జారీ చేసేందుకు కరకట్టలోని ఆయన నివాసానికి సీఆర్డీఏ అధికారులు చేరుకున్నారు. నోటీసులు జారీ చేసేందుకు సీఆర్డీఏ అసిస్టెంట్ డైరెక్టర్ నరేందర్ రెడ్డి.. బాబు నివాసానికి కాసేపటి క్రితం చేరుకుని నోటీసులు ఇచ్చారు. ఇళ్లు ఖాళీ చేయించి పడగొట్టాలని లేనిపక్షంలో ప్రభుత్వమే కూల్చివేస్తుందని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని సీఆర్డీఏ అధికారులు ఆదేశించారు. నోటీసులకు వివరణ ఇవ్వకపోతే భవనాలు తొలగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ అతిథి గృహాన్ని.. 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం తన నివాసం మార్చుకుని.. జడ్ ప్లస్ కేటగిరి భద్రతకు అనుకూలంగా మార్పులు చేర్పులు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. శుక్రవారం ఉదయం నుంచి కరకట్టపై అక్రమంగా భనాలు నిర్మించిన వారికి సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇస్తున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతం.. కరకట్టకు మధ్యలో నిర్మించిన అనేక అక్రమ కట్టడాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో గురువారం సాయంత్రం నుంచి కట్టడాల ఎప్పుడు నిర్మించారు..? ఎన్నిరోజులు అనుమతి ఉంది..? కోర్టు పరిధిలో వివాదాలు ఉన్నాయా..? అనే అంశంపై నిశితంగా చర్చించి నోటీసులు పర్వం ప్రారంభించారు. మొత్తం 50 కట్టడాలు అక్రమంగా నిర్మించినట్లు అధికారులు గుర్తించారని ఇవాళ నోటీసులు జారీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. Quote
pandemkodi Posted June 28, 2019 Report Posted June 28, 2019 Only Lingam house aa or gokaraju ki kuda na Quote
alpha_beta Posted June 28, 2019 Report Posted June 28, 2019 1 minute ago, pandemkodi said: Only Lingam house aa or gokaraju ki kuda na all నివాసానికి బయటవైపు గోడకు లింగమనేని రమేష్ పేరుతో అధికారులు నోటీసులు అంటించారు. చంద్రబాబు నివాసంతోపాటు 28 భవనాలకు నోటీసులు ఇచ్చారు. చట్టపరమైన అనుమతి పొందకుండా మొదటి అంతస్తు గదులు, భవన నిర్మాణం చేపట్టారని సీఆర్డీఏ సెక్షన్ 115(1)&115(2) కింద నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని, సంజాయిషీ సరిగ్గా లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇలాంటి నిర్మాణాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. అక్రమ కట్టడమైన ప్రజావేదికను ఆయన ఆదేశాల మేరకు ఇప్పటికే తొలగించారు. Quote
pandemkodi Posted June 28, 2019 Report Posted June 28, 2019 2 minutes ago, alpha_beta said: all నివాసానికి బయటవైపు గోడకు లింగమనేని రమేష్ పేరుతో అధికారులు నోటీసులు అంటించారు. చంద్రబాబు నివాసంతోపాటు 28 భవనాలకు నోటీసులు ఇచ్చారు. చట్టపరమైన అనుమతి పొందకుండా మొదటి అంతస్తు గదులు, భవన నిర్మాణం చేపట్టారని సీఆర్డీఏ సెక్షన్ 115(1)&115(2) కింద నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని, సంజాయిషీ సరిగ్గా లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇలాంటి నిర్మాణాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. అక్రమ కట్టడమైన ప్రజావేదికను ఆయన ఆదేశాల మేరకు ఇప్పటికే తొలగించారు. That’s good Quote
reality Posted June 28, 2019 Report Posted June 28, 2019 Nee illu kulchadamendayya!! Get ready @Paidithalli 1 Quote
Sagar_andhra Posted June 28, 2019 Report Posted June 28, 2019 mostly kams and rajus ki estates unnai aa area lo,its a sweet warning to all first lo 2 buildings padakodithe andharu musukoni vastharu enka Quote
snoww Posted June 28, 2019 Author Report Posted June 28, 2019 3 minutes ago, Sagar_andhra said: mostly kams and rajus ki estates unnai aa area lo,its a sweet warning to all first lo 2 buildings padakodithe andharu musukoni vastharu enka court ki veltharu owners. demolition is not that easy. But still a big headache for owners. Quote
Android_Halwa Posted June 28, 2019 Report Posted June 28, 2019 As usual, illu kattindi lingamaneni gadu kabatti adu irukutadu, sendrababu as usual escape... Illu kuda private possession lo vundi, poi stay order techukuntadu etlaina... Quote
boeing747 Posted June 28, 2019 Report Posted June 28, 2019 51 minutes ago, snoww said: court ki veltharu owners. demolition is not that easy. But still a big headache for owners. Suitcases eltai from these owners Quote
johnydanylee Posted June 28, 2019 Report Posted June 28, 2019 Dora emi cheyalekapoyadu... https://m.gulte.com/news/34929/KCR-Opposed-YSR-Targeting-Ramoji https://www.thehansindia.com/posts/index/Telangana/2015-01-02/Nagarjuna-wooing-KCR/124159 Quote
alpha_beta Posted June 28, 2019 Report Posted June 28, 2019 rey musali nakka, chesindhi l@foot pani, dignity ga vere deggara legal house ki po anntunna jaffas. Rofl comments Sudheer Poluri1 hour ago CRDA చట్టం చేసింది మీరే, మళ్లీ CRDA capacity ఏంటి అని అడుగుతున్నారు. రాజధాని లో ప్రతి కట్టడము కూడా CRDA పరిధిలో నే ఉంటుంది. అందుకే CRDA వాళ్లు notice ఇచ్చారు. ఆ స్థలం పంచాయతీ పరిధిలోకి వస్తుంది అని అన్నారు, మరి అక్కడ land cost పంచాయతీ లెక్కల ప్రకారం ఉందా. ఈ మొత్తం ఎపిసోడ్ లో టిడిపి నాయకులు చేసే argument చాలా silly గా ఉంది. Better vacate and maintain dignity. Loude ka baaalll Mee dopidi aaaparaa Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.