Jump to content

Recommended Posts

Posted
నీటి జలాల పంపకం, విభజన సమస్యలపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం ప్రారంభమైన సమావేశం ఇంకా కొనసాగుతోంది. ఏపీ నుంచి జగన్‌తోపాటు ఐదుగురు మంత్రులు, పెద్దిరెడ్డి, బాలినేని, పేర్నినాని, రాజేంద్రనాథ్ రెడ్డి, కన్నబాబు హాజరయ్యారు. తెలంగాణ నుంచి ఈటెల, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. అలాగే రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులు కూడా హాజరయ్యారు.
 
గోదావరి జలాలు శ్రీశైలంలోకి ఎత్తిపోతే రెండు రాష్ట్రాల సీఎంల చర్చల అజెండాగా నిలిచింది. ఈ విషయమై ఇప్పటికే ఇద్దరి మధ్య ఓ దఫా చర్చ జరిగింది. ఇందుకు కొనసాగింపుగానే శుక్రవారం భేటీ జరుగుతోంది. కృష్ణా జలాల పంపకం, విభజన సమస్యలు, విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల బదలాయింపు తదితర అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ఏటా 2,800 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయి. వాటిని దారిమళ్లించి సద్వినియోం చేసుకుని తెలుగు నేలను సస్యశ్యామలం చేయాలనే ఆలోచన రెండు రాష్ట్రాల ప్రభుత్వాల్లో ఉంది.
636973333257060386.jpg
  • Replies 43
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Paidithalli

    33

  • thammmudu

    3

  • r2d2

    2

  • cosmopolitan

    2

Popular Days

Posted

Andhra will become desert if this happens 

Asalu aaa lathkor irrigation minister gadu koda unnada eee meeting lo

Posted
Just now, Paidithalli said:

Naku kavalsindhi kuda adhe..  AP people not fit for development.. 

Posted

godavari water ni karnataka tho collaborate chesi almatti ki teesukelithe inkaa baaguntundhi. water entha etthulo vunte antha land ki use avvuddhi.

Posted

Elections ki full help chesadu kcr.now expecting returns

Sonia ni ela trap lo pettaro ippudu jagga dorakadu

Vadilekemi sambandam sea lo ki velle water

Posted

srisailam ki vaddu kani kasi lo kalapamanandi.daridaram vadultundi

Posted

Cbn tho friction taruvatha anni clearances ichadu kaleswaraM ki cloud

Posted

చంద్రబాబు గారు గోదావరి పెన్నా అనుసందానం ప్రాజెక్టు ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ భూభాగంలో నిర్మించే విధంగా ప్రణాళికలు రూపొందించారు దానివల్ల ఏ రాష్ట్రం తోనూ నీటి గొడవలు రావు ఎందుకంటే మనం గోదావరి నుంచి నేరుగా తీసుకువెళుతున్నాం మధ్యలో కృష్ణా నది లోకి నీళ్లు వెళ్ళవు
ఇది ఎలాగంటే కృష్ణా నది మీద ఒక వయా దక్ట్ కట్టి దాని ద్వారా గోదావరి నీళ్లు పెన్నా వరకు తీసుకు వెళ్ళవచ్చు దీనివల్ల ఇతర రాష్ట్రాలతో నీటిని పంచుకోవాల్సిన అవసరం ఉండదు

కానీ ఈరోజు కేసీఆర్ జగన్ సమక్షంలో జరిగిన చర్చల సారాంశం చూస్తే పూర్తిగా తెలంగాణలోనే నిర్మితమయ్యే ప్రాజెక్ట్ కి..
..ఆంధ్రప్రదేశ్ కూడా జనాభా ప్రాతిపదికన 58% భరించే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు

మూడు సంవత్సరాల క్రితం నాగార్జునసాగర్ మీద పోలీసులు కొట్లాడుకోవడం మనం చూశాం

శ్రీశైలంలో నీటిని మేము వాడుకుంటా విద్యుత్తు కావాలంటే మీకు ఫ్రీ గా ఇస్తామని ఆంధ్ర ప్రదేశ్ చెప్పినా కూడా..
... ఒప్పుకోకుండా శ్రీశైలం నీటిని రాయలసీమకు తీసుకెళ్లకుండా ఉండేవిధంగా ఆరోజు విద్యుత్ వాడకంతో శ్రీశైలం నీటిని ఖాళీ చేశారు

అలాంటి తెలంగాణ ప్రభుత్వాన్ని నమ్మి పూర్తిగా తెలంగాణ లో నిర్మితమవుతున్న ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఖర్చులు భరించాలి.
.. అంతేకాకుండా గోదావరి నీటిని కృష్ణా లో కలపడం వల్ల ఖర్చు పెరగడంతో పాటు ఇతర రాష్ట్రాలతో నీటిని పంచుకోవాల్సి ఉంటుంది దాని వల్ల పై నుంచి శ్రీశైలం డ్యామ్ కి వచ్చే నీటి లభ్యత పూర్తిగా నిలిచిపోతుంది. అంటే దాదాపు 100 టీఎంసీల నీరు మనకు ఎలాంటి ఖర్చు లేకుండా శ్రీశైలం నుంచి వస్తుంది
.. ఇలా కాకుండా గోదావరి నీటిని శ్రీశైలం వరకు తరలిస్తే దానివల్ల మనకు తీవ్ర నష్టం జరుగుతుంది ప్రతి ఎకరాకు దాదాపు 40 వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ప్రణాళికలో పూర్తిగా కుట్రకోణం ఉన్నది అన్నది వాస్తవం.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పుకోకూడదు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణతో కలిసి ముందుకు వెళ్లే పక్షంలో ప్రజలందరూ దీనిపైన పోరాడాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ దీనిపై న్యాయపోరాటం కూడా సిద్ధం కావాల్సి ఉంటుంది.
పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో నిర్మితమయ్యే విధంగా ప్రాజెక్టు రూపొందించి దానికి తెలంగాణ ప్రభుత్వం ఖర్చు భరిస్తుందా అని అడగాలి. కేసీఆర్ వాలకం చూస్తుంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నట్టు ఉంది ఇలాంటి వాటిని మొగ్గలోనే తుంచేయాలి ఉంది.
కేసీఆర్ కుట్రలో భాగంగానే జగన్ ముఖ్యమంత్రి అవ్వగానే ఆంధ్రప్రదేశ్లోని అన్ని నీటిపారుదల ప్రాజెక్టులను రద్దు చేశారు పోలవరం నిలిపివేశారు వైకుంఠపురం బ్యారేజీ పనులను నిలిపివేశారు. పనులలో ఏదైనా అక్రమాలు జరుగుంటే ముందు విచారణ చేసి ఆ తర్వాత పనులు నిలిపి ఉండవచ్చు కానీ ఎలాంటి విచారణ ..
.. లేకుండా ఏకపక్షంగా అన్ని నీటిపారుదల ప్రాజెక్టులను రద్దు చేయడం చూస్తుంటే కె సి ఆర్ కుట్ర కనిపిస్తోంది.
జగన్ తన సొంత అక్రమాస్తులను తెలంగాణలో కాపాడుకోవడం కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారు ఇది ఎట్టి పరిస్థితుల్లోను సహించకూడదు.
ప్రజలందరూ దీని పైన అవగాహన పెంచుకుని వెంటనే దీనికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. మన రాజధాని అభివృద్ధికి ఎలాంటి సహాయ సహకారాలు అందించని కేసీఆర్ ఇవాళ నేను ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తాను అని ప్రగల్భాలు పలుకుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే తెలంగాణకే నష్టం అందుకే ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధిని ని అడ్డుకోవాలని కెసిఆర్ కుట్రలు చేస్తున్నారు.

దీనిని తెలుగుదేశం పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలి.

TG ki bagaaa use while Andhra Pradesh will be at loss

Srisailam is way above Sagar, so water share for TG will become more and pathetic is Andhra govt dabbulu pedithe TG ki ekkuva benefit avuddi based on KCR model hiw he works asalu ela nammutham

below post has some details, when we have chance to build on our iwn in our state asalu pakkanidithe link enti vadi gurinchi telisi koda 

Posted

Kukka thoka pattukoni Godavari Ni eedinatte vadini nammithe....

Posted

D-JrYWnWkAAoy8U.jpgWhat a sad day for Andhra Pradesh Polavaram haters&Telangana proposed Godavari lift model(which covers 400 km in Telangana and 400 m lifts) is accepted by Jagan without any basics * 100% canal in T * Ap looses Krishna share * 100% project work in T * AP pays power bil to T

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...