Jump to content

Jagan Return Gifts - AP lo jala dopidi


Recommended Posts

Posted

చంద్రబాబు గారు గోదావరి పెన్నా అనుసందానం ప్రాజెక్టు ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ భూభాగంలో నిర్మించే విధంగా ప్రణాళికలు రూపొందించారు దానివల్ల ఏ రాష్ట్రం తోనూ నీటి గొడవలు రావు ఎందుకంటే మనం గోదావరి నుంచి నేరుగా తీసుకువెళుతున్నాం మధ్యలో కృష్ణా నది లోకి నీళ్లు వెళ్ళవు
ఇది ఎలాగంటే కృష్ణా నది మీద ఒక వయా దక్ట్ కట్టి దాని ద్వారా గోదావరి నీళ్లు పెన్నా వరకు తీసుకు వెళ్ళవచ్చు దీనివల్ల ఇతర రాష్ట్రాలతో నీటిని పంచుకోవాల్సిన అవసరం ఉండదు

కానీ ఈరోజు కేసీఆర్ జగన్ సమక్షంలో జరిగిన చర్చల సారాంశం చూస్తే పూర్తిగా తెలంగాణలోనే నిర్మితమయ్యే ప్రాజెక్ట్ కి..
..ఆంధ్రప్రదేశ్ కూడా జనాభా ప్రాతిపదికన 58% భరించే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు

మూడు సంవత్సరాల క్రితం నాగార్జునసాగర్ మీద పోలీసులు కొట్లాడుకోవడం మనం చూశాం

శ్రీశైలంలో నీటిని మేము వాడుకుంటా విద్యుత్తు కావాలంటే మీకు ఫ్రీ గా ఇస్తామని ఆంధ్ర ప్రదేశ్ చెప్పినా కూడా..
... ఒప్పుకోకుండా శ్రీశైలం నీటిని రాయలసీమకు తీసుకెళ్లకుండా ఉండేవిధంగా ఆరోజు విద్యుత్ వాడకంతో శ్రీశైలం నీటిని ఖాళీ చేశారు

అలాంటి తెలంగాణ ప్రభుత్వాన్ని నమ్మి పూర్తిగా తెలంగాణ లో నిర్మితమవుతున్న ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఖర్చులు భరించాలి.
.. అంతేకాకుండా గోదావరి నీటిని కృష్ణా లో కలపడం వల్ల ఖర్చు పెరగడంతో పాటు ఇతర రాష్ట్రాలతో నీటిని పంచుకోవాల్సి ఉంటుంది దాని వల్ల పై నుంచి శ్రీశైలం డ్యామ్ కి వచ్చే నీటి లభ్యత పూర్తిగా నిలిచిపోతుంది. అంటే దాదాపు 100 టీఎంసీల నీరు మనకు ఎలాంటి ఖర్చు లేకుండా శ్రీశైలం నుంచి వస్తుంది
.. ఇలా కాకుండా గోదావరి నీటిని శ్రీశైలం వరకు తరలిస్తే దానివల్ల మనకు తీవ్ర నష్టం జరుగుతుంది ప్రతి ఎకరాకు దాదాపు 40 వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ప్రణాళికలో పూర్తిగా కుట్రకోణం ఉన్నది అన్నది వాస్తవం.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పుకోకూడదు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణతో కలిసి ముందుకు వెళ్లే పక్షంలో ప్రజలందరూ దీనిపైన పోరాడాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ దీనిపై న్యాయపోరాటం కూడా సిద్ధం కావాల్సి ఉంటుంది.
పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో నిర్మితమయ్యే విధంగా ప్రాజెక్టు రూపొందించి దానికి తెలంగాణ ప్రభుత్వం ఖర్చు భరిస్తుందా అని అడగాలి. కేసీఆర్ వాలకం చూస్తుంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నట్టు ఉంది ఇలాంటి వాటిని మొగ్గలోనే తుంచేయాలి ఉంది.
కేసీఆర్ కుట్రలో భాగంగానే జగన్ ముఖ్యమంత్రి అవ్వగానే ఆంధ్రప్రదేశ్లోని అన్ని నీటిపారుదల ప్రాజెక్టులను రద్దు చేశారు పోలవరం నిలిపివేశారు వైకుంఠపురం బ్యారేజీ పనులను నిలిపివేశారు. పనులలో ఏదైనా అక్రమాలు జరుగుంటే ముందు విచారణ చేసి ఆ తర్వాత పనులు నిలిపి ఉండవచ్చు కానీ ఎలాంటి విచారణ ..
.. లేకుండా ఏకపక్షంగా అన్ని నీటిపారుదల ప్రాజెక్టులను రద్దు చేయడం చూస్తుంటే కె సి ఆర్ కుట్ర కనిపిస్తోంది.
జగన్ తన సొంత అక్రమాస్తులను తెలంగాణలో కాపాడుకోవడం కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారు ఇది ఎట్టి పరిస్థితుల్లోను సహించకూడదు.
ప్రజలందరూ దీని పైన అవగాహన పెంచుకుని వెంటనే దీనికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. మన రాజధాని అభివృద్ధికి ఎలాంటి సహాయ సహకారాలు అందించని కేసీఆర్ ఇవాళ నేను ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తాను అని ప్రగల్భాలు పలుకుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే తెలంగాణకే నష్టం అందుకే ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధిని ని అడ్డుకోవాలని కెసిఆర్ కుట్రలు చేస్తున్నారు.

%$#$

Posted
18 minutes ago, ariel said:

emappa jaganappa AP ni santham munchudamani decide ayinattunnavga *&*

Nuvvu cbn ni Garu ani first sentence lo Anna taruvatha migutha info chadavadam dhandaga. Mana casette yaha ho. Cbn jayaho Kamarao jayaho loki jayaho

  • Haha 1
Posted
3 minutes ago, ariel said:

okka chance ani CM post iste ela untundo chupistunna jagan bl@st

Kamarao ki Telugu prajalu chance iste kula gajji antichi cheppu debbbala tho sachadu

Posted
1 minute ago, RameshKesari said:

Nuvvu cbn ni Garu ani first sentence lo Anna taruvatha migutha info chadavadam dhandaga. Mana casette yaha ho. Cbn jayaho Kamarao jayaho loki jayaho

 

1 minute ago, RameshKesari said:

Kamarao ki Telugu prajalu chance iste kula gajji antichi cheppu debbbala tho sachadu

nelanti fake fakodia to matalu kuda dandaga .. ne crying nuv continue chey

Posted

పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో నిర్మితమయ్యే విధంగా ప్రాజెక్టు రూపొందించి దానికి తెలంగాణ ప్రభుత్వం ఖర్చు భరిస్తుందా అని అడగాలి

jagan saar grand ga swearing in ceremony chesi crores tagaleyadam kattinchina building ni demolish cheyadam kadu ra CM post ante ..itta adigi eduvu *&*

Posted
4 minutes ago, ariel said:

ravali jagan kavali jagan Image result for telugu jp gifs

Yes cbn vaste inko 9 crores petti inko rekula shed vesevadu

Posted
6 minutes ago, ariel said:

ravali jagan kavali jagan Image result for telugu jp gifs

Nri middi Auntyla song dance pls

Posted
Just now, JambaKrantu said:

Era ariel fichi fulka vacha.. 

Answer lekapote ilanti boothule matladukovali balisina jaffa *&*

Posted

ee thread tho matter nijam aithe 2yrs lopu aadini tarmi tarmi kodataaru

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...