Jump to content

Jagan and KCR Every meeting ---> KCR debba Jagan Abba

Recommended Posts

Posted

ముఖ్యమంత్రు ల మీటింగ్ అంటేనే ఆంధ్రా జనం వనికిపోతున్నారు, తెలంగాణ జనం సంబరపడిపోతున్నారు !!??

మొదటి మీటింగ్

✍️ హైదరాబాద్ లోని ఆంధ్రుల ఆస్తులు తెలంగాణా కు ఇచ్చారు... ఆంధ్రులకు పరిహారం తెస్తామన్న సంగతి మరిచారు.

రెండవ మీటింగ్

✍️ గోదావరి నది పై కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు కట్టి ఆంధ్రాను ఎడారిగా మారుస్తున్నారని జలదీక్ష చేసి నిప్పులు చెరిగిన వైయస్. జగన్మోహన్ రెడ్డి గారు అదే ఎత్తిపోతల ప్రాజెక్టు ను ప్రారంభించారు.

మూడవ మీటింగ్

✍️ క్రిష్ణా ట్రిబ్యునల్, గోదావరి ట్రిబ్యునల్, బ్రీజేష్ కూమార్ ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారం ఆంధ్రా ప్రాంతానికి 70% నీళ్ల వాటా తెలంగాణ ప్రాంతానికి 30% నీళ్ల వాటా ఉంటే... ఇప్పుడు చెరి సగం నీళ్లు పంచుకుందాము... పంచాయతీ ఎందుకు అంటున్నారు.

మీకు ఎమైనా ఆర్థం అయ్యిందా?

Posted
42 minutes ago, Anta Assamey said:

Naku 70 niku 30 ankuntu kotladkuntu pothe projects kattaleru case lu untai clearances ravu dani valla 2 states ki loss adedo compromise aite iddariki best ade 2 CMs chestunnaru CMs  are not permanent so better they do something good for people 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...