Jump to content

Recommended Posts

Posted

65395406_2740442829302624_30026788700516

1. ప్రత్యేక హోదా లేదు, రాదు అంటున్నా నోరెత్తి అడగలేని ప్రభుత్వం
2. అమరావతి రాజధాని పనులన్నీ నిలిపివేత 
3. నిలిచిపోయిన పోలవరం పనులు
4. పారదర్శకత అంటూనే నెల రోజుల్లోనే 30 రహస్య జీవోలు విడుదల
5. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఊసేలేదు 
6. రామాయపట్నం పోర్టు లేదు
7. హంద్రీనీవా గాలేరు-నగరి పనులు ఆపేశారు
8. వంశధార నాగావళి అనుసంధానం ఆగిపోయింది
9. వైకుంటపురం బ్యారేజ్ పనులు నిలిచిపోయాయి 
10. రైతులకు విత్తనాలు లేవు 
11. రాష్ట్రమంతా ఎడాపెడా కరెంటు కోతలు 
12. డెల్టా రైతుకు పట్టిసీమ నీళ్ళు లేవు 
13. రైతుకు రుణమాఫీ లేదు 
14. అన్నదాత సుఖీభవ రద్దు, రైతు భరోసా ఇప్పుడు కాదు. పెట్టుబడిలేక అల్లాడుతున్న రైతు 
15. డ్వాక్రా రుణాలు మహిళలే కట్టుకోవాలంట 
16. మూడు వేల రూపాయలు పింఛన్లలో కోత
17. పెన్షన్ వయసు 45 ఏళ్లు అని చెప్పి 60 ఏళ్లు చేశారు 
18. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నిలిపివేత
19. నిరుద్యోగులకు యువనేస్తం లేదు 
20. కాపులకు రిజర్వేషన్లు లేవు 
21. ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వారికి అమ్మఒడి లేదు
22. విజయవాడ- సింగపూర్ అంతర్జాతీయ సర్వీసులు నిలిపివేత 
23. ఇబ్రహీంపట్నం అమరావతి ఐకానిక్ బ్రిడ్జి పనులు ఆపేసారు 
24. ఇంటింటికీ కుళాయి ద్వారా నీళ్ళు పథకం ఆగిపోయింది 
25. ఉద్యోగులకు పెంచిన IR 27% లేదు
26. చౌకధరల దుకాణ వ్యవస్థకు, రేషన్ డీలర్ లకు వైసీపీ వాలంటీర్ల ముప్పు 
27. మహిళలకు కరువైన రక్షణ
28. నెరవేరని 'నెలరోజుల్లో సిపిఎస్ రద్దు' హామీ
29. రద్దయిన రంజాన్ తోఫా 
30. ఇతర రాష్ట్రాలకు తరలి పోతున్న హోలీ టెక్ ,రాజుపల్యంమిల్స్ వంటి బహుళ జాతి సంస్థలు

Posted

Pilla congi should realize that they have to wait for 58 months to fight again. Ippati nunchey negative campaigning start chesthey last lo ideas undavu.

Posted
1 hour ago, Ram51 said:

bolligaadu pothe kaani AP ki daridram podemo

Cbn savali ani korukuntav endhi sami. He has to experience for all the bad things he did in this janma 

Posted
1 hour ago, Ram51 said:

bolligaadu pothe kaani AP ki daridram podemo

Jaggu?

Posted
1 hour ago, Hitman said:

65669016_1515082535301396_51380620489905

avi food provide chestunnai ga kaneesam..

unlike someone building a Lavish Home and living luxurious life...

evad e gumpulo govindudu.

Posted
51 minutes ago, pootareku said:

Don’t fight both are corrupt. Meecaste feeling tagaleyya

Maavaadey ekkuva corrupt ani fighting vayya both sides

Posted
12 hours ago, Hitman said:

65395406_2740442829302624_30026788700516

1. ప్రత్యేక హోదా లేదు, రాదు అంటున్నా నోరెత్తి అడగలేని ప్రభుత్వం
2. అమరావతి రాజధాని పనులన్నీ నిలిపివేత 
3. నిలిచిపోయిన పోలవరం పనులు
4. పారదర్శకత అంటూనే నెల రోజుల్లోనే 30 రహస్య జీవోలు విడుదల
5. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఊసేలేదు 
6. రామాయపట్నం పోర్టు లేదు
7. హంద్రీనీవా గాలేరు-నగరి పనులు ఆపేశారు
8. వంశధార నాగావళి అనుసంధానం ఆగిపోయింది
9. వైకుంటపురం బ్యారేజ్ పనులు నిలిచిపోయాయి 
10. రైతులకు విత్తనాలు లేవు 
11. రాష్ట్రమంతా ఎడాపెడా కరెంటు కోతలు 
12. డెల్టా రైతుకు పట్టిసీమ నీళ్ళు లేవు 
13. రైతుకు రుణమాఫీ లేదు 
14. అన్నదాత సుఖీభవ రద్దు, రైతు భరోసా ఇప్పుడు కాదు. పెట్టుబడిలేక అల్లాడుతున్న రైతు 
15. డ్వాక్రా రుణాలు మహిళలే కట్టుకోవాలంట 
16. మూడు వేల రూపాయలు పింఛన్లలో కోత
17. పెన్షన్ వయసు 45 ఏళ్లు అని చెప్పి 60 ఏళ్లు చేశారు 
18. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నిలిపివేత
19. నిరుద్యోగులకు యువనేస్తం లేదు 
20. కాపులకు రిజర్వేషన్లు లేవు 
21. ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వారికి అమ్మఒడి లేదు
22. విజయవాడ- సింగపూర్ అంతర్జాతీయ సర్వీసులు నిలిపివేత 
23. ఇబ్రహీంపట్నం అమరావతి ఐకానిక్ బ్రిడ్జి పనులు ఆపేసారు 
24. ఇంటింటికీ కుళాయి ద్వారా నీళ్ళు పథకం ఆగిపోయింది 
25. ఉద్యోగులకు పెంచిన IR 27% లేదు
26. చౌకధరల దుకాణ వ్యవస్థకు, రేషన్ డీలర్ లకు వైసీపీ వాలంటీర్ల ముప్పు 
27. మహిళలకు కరువైన రక్షణ
28. నెరవేరని 'నెలరోజుల్లో సిపిఎస్ రద్దు' హామీ
29. రద్దయిన రంజాన్ తోఫా 
30. ఇతర రాష్ట్రాలకు తరలి పోతున్న హోలీ టెక్ ,రాజుపల్యంమిల్స్ వంటి బహుళ జాతి సంస్థలు

The pic speaks it all. Dopidi dharulania ministers Ap ni dochukuni pothunte cbn is helping them as they are his men. Jagun is taking ap away from that dopididharulu

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...