Popular Post ariel Posted July 11, 2019 Popular Post Report Posted July 11, 2019 ఈరోజు శాసన సభలో డ్రాట్ చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే అబద్దాలు చెప్పి ఛాలెంజ్ చేయడం చూశాం. కరవు గురించి మాట్లాడాలి, అదితప్ప అన్ని విషయాలు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీపై, వ్యక్తిగతంగా నాపై దాడి చేయడం, కించపరచడం చూశాం. 35ఏళ్లుగా ఎమ్మెల్యేగా నేను ఈ సభలో ఉన్నాను. ఇంత దుర్మార్గంగా, బాధాకరంగా వ్యవహరించడం చూడలేదు. ‘అక్కడ ప్రాజెక్టులు కడుతుంటే గాడిదలు కాస్తున్నారా’ అని ముఖ్యమంత్రి అంటారు... ‘దొబ్బేయండి’ అని మంత్రి అంటారు. ఇదేనా ముఖ్యమంత్రి స్థాయి, మంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడే తీరు. ఇదేనా వీరి హుందాతనం..? ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి సబ్జెక్టులపై క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. కనీసం విచక్షణ అయినా పాటించాలి. *పచ్చి అబద్దాలు చెప్పి ఛాలెంజ్ చేసే ముఖ్యమంత్రిని ఇప్పుడే చూస్తున్నాం* చెప్పేది అబద్దం, చేసేది ఛాలెంజ్..ఇంతకన్నా బరితెగింపు ఇంకేమైనా ఉందా..? రికార్డులు తెప్పిస్తా, మీరు రాజీనామా చేస్తారా అని సవాల్ చేస్తారు. రికార్డులతో నేను సభలోకి వస్తే అవకాశం ఇవ్వకుండా వాయిదా వేసుకుని పరారు కావడం చూశాం. *రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న వ్యక్తికి సున్నా వడ్డీ రుణాలు, లక్ష నుంచి 3లక్షల లోపు తీసుకున్నవారికి పావలా వడ్డీ వర్తిస్తుంది..* అసలు ఎవరికి సున్నా వడ్డీ వర్తిస్తుందో కూడా అవగాహన లేని ముఖ్యమంత్రి గురించి ఏం మాట్లాడాలి..? మార్చి 2016లో జరిగిన ఎస్ ఎల్ బిసి మీటింగ్ లో 2013-14నుంచి 2015-16 వరకు వడ్డీలేని రుణాల బకాయిలు ఎంత ఉన్నాయో లెక్క చూడటం, ప్రభుత్వం వాటిని క్లియర్ చేయడం జరిగింది. *మొత్తం రూ.415కోట్లు 2016లోనే విడుదల చేశాం* ఆ చెల్లింపుల్లో రబీ 2011నుంచి బకాయిలను కూడా క్లియర్ చేశాం. గతంలో సున్నావడ్డీ రుణాలు అనేది లేనే లేదు అని మాట్లాడారు. ఇది మేము పెట్టింది కాదు, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పెట్టిందని, మేము కూడా కొనసాగిస్తున్నామని రామానాయుడు చెప్పారు. సున్నా వడ్డీ రుణాలపై కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం జీవో ఆర్ టి నెం 639 తేది 27.04.2013న ఇచ్చిన జీవో ఇది. దీనిని కూడా సభలో అవకాశం ఇవ్వనందున మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారు అసలు వడ్డీలేని రుణాల పథకమే రాష్ట్రంలో లేదని, తానే దానిని ఇప్పుడు మొదలు పెట్టాలని డబ్బా కొట్టుకోవడం హాస్యాస్పదం. మే 2018లో కూడా వడ్డీలేని రుణాల పథకాన్ని 2018-19 ఏడాదికి కూడా కొనసాగిస్తున్నట్లు వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ మురళీధర్ రెడ్డి ఎస్ ఎల్ బిసికి, ఆప్కాబ్ కు సర్కులర్ ఇచ్చారు. సభలో అవకాశం ఇవ్వనందున ఇప్పుడు మీడియాకు విడుదల చేస్తున్నాం. *ఈ ముఖ్యమంత్రికి సబ్జెక్టు లేదు, నేర్చుకోవాలన్న ఆలోచన లేదు* కరవు వచ్చినప్పుడు రుణాలు రీషెడ్యూల్ చేయాలి, ఆమాత్రం కూడా టిడిపి ప్రభుత్వం చేయలేదంటారు. కరవు మండలాలు ప్రకటించగానే ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్ ఎల్ బిసి ఆటోమేటిక్ గా రీషెడ్యూల్ అవుతాయని కూడా తెలియదు. ఇవేమీ తెలియకుండానే నన్ను రాజీనామా చేస్తారా అని ఛాలెంజ్ చేస్తారు. మంత్రులతో, ఎమ్మెల్యేలతో తిట్టించడం, అవమానించడం చేస్తున్నారు. మేము ఇవ్వనట్లు, వాళ్లే ఇస్తున్నట్లు మమ్మల్ని అభినందించమని అంటారు. *గ్రామాలలో పొలిటికల్ టెర్రరిజం చేస్తున్నారు* పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. చట్టసభల్లో ఆధిపత్యం చలాయిస్తున్నారు. *నా అనుభవం అంత నీ వయసు లేదని అంటే దానిని కూడా తీసికట్టుగా మాట్లాడుతున్నారు* వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ మురళీధర్ రెడ్డి 20.05.2018న ఇచ్చిన సర్కులర్ లో సున్నా వడ్డీ రుణాల గురించి చెప్పాం. ఎస్ ఎల్ బిసి 2016మార్చి లో ఎంత వడ్డీలేని రుణాలు ఇచ్చామో స్పష్టంగా ఉంది సున్నా వడ్డీ రుణాలపై సభ సాక్షిగా పచ్చి అబద్దాలు చెప్పారు. *అబద్దాలు చెప్పి రాజీనామా చేస్తారా అని ఛాలెంజ్ చేసే ముఖ్యమంత్రిని ఇదే తొలిసారి చూస్తున్నాం* *2013-14 నుంచి 2018-19 వరకు పావలా వడ్డీ కింద రూ.25.14 కోట్లు ఇచ్చాం* *సున్నా వడ్డీ కింద రూ.979. 45కోట్లు చెల్లించాం.* *2017-18కు సంబంధించి రూ.507కోట్లు పెండింగ్ ఉంది. 2018-19 కు సంబంధించి ఇంకా క్లెయిమ్స్ రాలేదు.* వాస్తవాలు ఇలావుంటే, అబద్దాలు చెప్పి ఛాలెంజ్ చేయడం ఇదే తొలిసారి చూస్తున్నాం. ఇప్పుడు ఈ రికార్డులు మీడియా ద్వారా విడుదల చేస్తున్నాం. *మరి మీరు రాజీనామా చేస్తారా..? రాజీనామా చేయకపోతే కనీసం ప్రజలకు క్షమాపణ చెప్పండి..* *ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీ నుంచి పారిపోవడం ఎప్పుడన్నా చూశామా..?* అడ్డంగా దొరికారు, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో దొరికిపోయారు. దొంగ ఛాలెంజ్ లు చేసి ఆఘమేఘాల మీద అర్ధంతరంగా అడ్జర్న్ చేసుకుని పోయారు. అబద్దాలు చెప్పడం ఆయనకు అలవాటుగా మారింది మీ నారా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి 1 2 Quote
ariel Posted July 11, 2019 Author Report Posted July 11, 2019 veedu chuste emo itla abaddalu matladi challenges cheyadam ysrcp social media chuste emo chandra babu naidu meda akrosam chupinchadam malli okka fact/statistics kuda post cheyaru emotion to katha ennallu nadustadi 1 Quote
ariel Posted July 11, 2019 Author Report Posted July 11, 2019 రాజ్యసభలో గురువారం సాధారణ బడ్జెట్‌పై జరిగిన చర్చలో పాల్గొని ప్రభుత్వానికి కొన్ని ముఖ్య సూచనలు చేస్తున్న వైయస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు. -- YSRCP social Media official account enta mukhya soochanalu dani gurinchi em matter undadu 1 Quote
ariel Posted July 11, 2019 Author Report Posted July 11, 2019 గ్రామ వాలంటీర్ల పోస్ట్ ల ఎంపిక నిలిపివేయాలంటూ.. హైకోర్ట్ లో కేసు వేయించిన చంద్రబాబు.... గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు తెలుగుదేశం వ్యక్తులతో ఈ కేసు వేయించారు.... చంద్రబాబు ప్రభుత్వంలో అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఈ కేసును టేకప్ చేశాడు. ఇదేనా చంద్రబాబు 40 సంవత్సరాల రాజకీయం? ఒక వైపు తన పాలనలో చదువుకున్న వారిని నిరుద్యోగ బృతి పేరుతో 5 సంవత్సరాలు మోసం చేశాడు...ఇప్పుడు జగన్ నిరుద్యోగ యువతకు మేలు చేకూర్చే విధంగా గ్రామ వాలంతీర్లగా ఉద్యోగావకాశాలు కల్పిస్తుంటే...ఇలా నీచంగా వాటిని చెడగొడుతూ కొర్టుకి ఎక్కాడు చంద్రబాబు.అసలు బాబుది మనిషి పుట్టుకేనా? idi ocfficial account lo post chese lanuguage ena asalu? aapadu anukundam edo oka reason to vestaru petition dani gurinchi em undadu ..daniki malli jaffa manda CBN edo chesadu ani oogipovadam 1 Quote
ariel Posted July 11, 2019 Author Report Posted July 11, 2019 #ఆంధ్ర #అప్పు 3.62లక్షల కోట్లు- ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన ప్రభుత్వం -- YSRCP social media 1 Quote
Hydrockers Posted July 11, 2019 Report Posted July 11, 2019 Sare kani last week thread lo nuvvu enduku paripoyav ? Quote
JambaKrantu Posted July 11, 2019 Report Posted July 11, 2019 4 minutes ago, Hydrockers said: Sare kani last week thread lo nuvvu enduku paripoyav ? Aadante kutlu vippaka malli vastadu.. 1 Quote
ariel Posted July 11, 2019 Author Report Posted July 11, 2019 Sakshi lo tappudu tadikala news laga official statements kuda alane istaru entra nayana A sakshit paper daridranni ante chudakunda vadileyochu ..Govt ni ela tappinchukuntaru vayya inka AP lo janalu Govt em cheppina cross check cheukovala endi 1 Quote
AndhraneedSCS Posted July 11, 2019 Report Posted July 11, 2019 Ippudu Jagan interest free loans amount penchuthada for credit? leda? Quote
JohnSnow Posted July 11, 2019 Report Posted July 11, 2019 3 Just now, AndhraneedSCS said: Ippudu Jagan interest free loans amount penchuthada for credit? leda? City parks ni rename chesi YSR name lu pettadam lantivi chesthadu Quote
RameshKesari Posted July 11, 2019 Report Posted July 11, 2019 15 minutes ago, Hydrockers said: Sare kani last week thread lo nuvvu enduku paripoyav ? May 23 kutlu viparata Kani malli Jagun ni chusi bleeding start ayyindi. Went back to viceroy hospital for taking care of them. He is back after 23 stitches 1 Quote
Aryaa Posted July 11, 2019 Report Posted July 11, 2019 Ademo kani vadu unna ganta sepu CBN gadiki minute ki oka kuttu padettu engutunnadu lol 😂 1 Quote
RameshKesari Posted July 11, 2019 Report Posted July 11, 2019 Just now, Aryaa said: Ademo kani vadu unna ganta sepu CBN gadiki minute ki oka kuttu padettu engutunnadu lol 😂 So the total discussion time was 151 minutes 1 Quote
ariel Posted July 11, 2019 Author Report Posted July 11, 2019 25 minutes ago, Hydrockers said: Sare kani last week thread lo nuvvu enduku paripoyav ? thread post chesi matladu 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.