Vaampire Posted July 12, 2019 Report Posted July 12, 2019 27 minutes ago, TheBrahmabull said: Appu 2.61 lakh crores. Migithavi clear cheyyani pending bills. Technically appu kaadu kaani avi clear cheyyali Antey appu cheyyali Quote
Anta Assamey Posted July 12, 2019 Report Posted July 12, 2019 6 minutes ago, AndhraneedSCS said: DWACRA Loan Waiver 27,000 Crores annaru ga .. Adi ee year emi leda? Pettina loop hole teliyadu anukunta neeku .... Loan amount first kadite by Jan 2020 .... Taruvata Governement will give them back in 4 year instalments anta ... So divide by 4 Quote
AndhraneedSCS Posted July 12, 2019 Report Posted July 12, 2019 23 minutes ago, DaleSteyn1 said: Mee telugu desam bogamollaki dramalu aadi media lo graphics soopedithene khamma ga untadhi reality ki deggara ga unte yaada nachuthadhi.Artificial ga numbers hype chesi singapore ani dramalu aadale meeru baagupadaru janalu chepputho kottina 32,293.39 crore will be taken this year for loans. Not sure why blaming old Govt when they are doing exactly the same thing Quote
AndhraneedSCS Posted July 12, 2019 Report Posted July 12, 2019 3 minutes ago, Anta Assamey said: Pettina loop hole teliyadu anukunta neeku .... Loan amount first kadite by Jan 2020 .... Taruvata Governement will give them back in 4 year instalments anta ... So divide by 4 Jan 2020 lopu kattakapothe Govt waive cheyyada? Quote
Anta Assamey Posted July 12, 2019 Report Posted July 12, 2019 Just now, AndhraneedSCS said: Jan 2020 lopu kattakapothe Govt waive cheyyada? Adhi Dwakra vallake Inka clarity ledu ... Ma oka pinni vundi Dwakra group lo ... She told me ... 5 lakhs teesukunaru ... Everything will go away ... Quote
reality Posted July 12, 2019 Report Posted July 12, 2019 Raja Mouli Aakruthulu... Bahubali shooting delay ayinattu avvalsindhena next elections bring-back-babu ayyedaka? Quote
snoww Posted July 12, 2019 Author Report Posted July 12, 2019 2 hours ago, AndhraneedSCS said: Adedo Sakshi lo nunchi details veyyi bro సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా, అర్హులందరికీ సంక్షేమం అందేలా, అన్నదాతకు పెద్దపీట వేస్తూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూపాయలు 2 లక్షల 27 వేల 974 కోట్లతో బడ్జెట్‌ను సభకు సమర్పించారు. ఈ ఏడాదికిగాను ద్రవ్య లోటును రూ. 35వేల 260 కోట్లుగా, రెవెన్యూ లోటును రూ. 1778 కోట్లుగా బుగ్గన అంచనా వేశారు. రాష్ట్ర జనాభాలో 60శాతంపైగా ఉన్న రైతులు, వ్యవసాయ సంబంధిత కుటుంబాలకు ఆర్థిక మంత్రి బడ్జెట్లో పెద్దపీట వేశారు. రైతులకు వరాలు కురిపిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అన్నదాతకు అండ, చదువులకు అమ్మఒడి, యువతకు చేయూత, గ్రామాలకు సచివాలయాలు, వైద్యానికి ఆరోగ్యశ్రీ, పరిశ్రమలకు ప్రాధాన్యం, అర్హులందరికీ పింఛన్, దశల వారీగా మద్యపాన నిషేధం, అందరికీ గృహ వసతి, కల్యాణానికి కానుకలు ఇలా మెరుగైన పాలన అందిస్తామన్న హామీని మంత్రి బుగ్గన బడ్జెట్ ద్వారా నెరవేర్చారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో తొలిసారిగా రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా.. అటు శాసనమండలిలో రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఏపీ బడ్జెట్ అప్డేట్స్.. హైలెట్స్ ఇవి.. హైలెట్స్: 2019-20 ఏపీ మొత్తం బడ్జెట్: రూ. 2,27,974 కోట్లు ద్రవ్యలోటు: రూ. 35,260 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 1,778 అన్నదాతలకు అండ.. అన్నదాతలకు అన్నివిధాలుగా అండగా నిలిచింది ప్రభుత్వం. 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి గమనించిన అంశాలను దృష్టిలో పెట్టుకుని పలు పథకాలను ప్రకటించింది. రైతన్నలకు పెద్ద పీట వేస్తూ.. సాగును సంతోషంగా నిర్వహించేలా కేటాయింపులు చేసింది. వైఎస్సార్ రైతు భరోసాకు రూ. 8750 కోట్లు కేటాయిస్తూ.. 15 లక్షలమంది కౌలు రైతులకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంది. పంట మీద కౌలు రైతులు రుణాలు పొందేందుకు అవకాశం ఇస్తూనే... మెరుగైన ఫలితాలకు భరోసా ఇచ్చింది. 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌కు రూ. 4,525 కోట్లు కేటాయించింది. ధరల స్థిరీకరణ నిధికి 3 వేల కోట్లు, విపత్తు నిర్వహణ నిధికి 2 వేల కోట్లు, వైఎస్సార్ బీమా యోజన కింద రైతుల పంటల బీమా కోసం కట్టే ప్రీమియం కోసం 1163 కోట్లు, ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ 475 కోట్లు కేటాయించింది. వైఎస్సార్ రైతు భరోసా కింద ఉచిత బోర్లకు 200 కోట్లు, విత్తనాల సరఫరాకు 200 కోట్లు కేటాయించింది. ఇంకా మరిన్ని ఇతర పథకాల ద్వారా సాగు పూర్తిగా లాభదాయకమన్న ఆశాభావాన్ని బడ్జెట్ ద్వారా తీసుకొచ్చింది ప్రభుత్వం. రైతు సంక్షేమానికి చేసిన కేటాయింపులివే: రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత రైతు సంక్షేమం: ధరల స్థిరీకరణ నిధికి రూ. 3వేల కోట్లు ప్రకృతి విపత్తుల నివారణ నిధికి రూ. 2002 కోట్లు వైఎస్సార్ రైతు భరోసాకు రూ. 8750 కోట్లు రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌కు రూ. 4525 కోట్లు వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 20,677 కోట్లు గ్రామీణాభివృద్ధికి రూ. 29,329 కోట్లు సాగునీరు, వరద నివారణకు రూ. 13,139 కోట్లు వైఎస్సార్ రైతు బీమాకు రూ. 1163 కోట్లు ఆక్వా రైతుల విద్యుత్ సబ్సిడీకి రూ. 475 కోట్లు రైతుల ఉచిత బోర్లకు రూ. 200 కోట్లు రైతులకు విత్తనాల పంపిణీ చేసేందుకు రూ. 200 కోట్లు (చదవండి : రైతులపై వరాలు కురిపించిన ఏపీ బడ్జెట్) (చదవండి : రైతులు, కౌలు రైతులకు ‘భరోసా’) గ్రామ వాలంటీర్లకూ కేటాయింపులు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు బడ్జెట్లో ఆర్థికమంత్రి ప్రత్యేక కేటాయింపులు జరిపారు. ఆ కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి... గ్రామ వాలంటీర్లకు రూ. 720 కోట్లు గ్రామ సచివాలయ నిర్వహణకు రూ. 700 కోట్లు మున్సిపల్ వార్డు వాలంటీర్లకు రూ. 280 కోట్లు మున్సిపల్ సచివాలయాలకు రూ. 180 కోట్లు సబ్సిడీ బియ్యం పథకానికి రూ. మూడువేల కోట్లు ఏపీ పౌరసరఫరాలకు సాయం కింద రూ. 384 కోట్లు బలహీన వర్గాల ఆడపడుచుకు కల్యాణ కానుక బీసీలకు కల్యాణ కానుక కింద రూ. 300 కోట్లు ఎస్సీలకు కల్యాణ కానుక కింద రూ. 200 కోట్లు ఎస్టీ గిరిపుత్రికల కల్యాణ కానుక కింద రూ. 45 కోట్లు మైనారిటీ సంక్షేమం కింద షాదీ తోఫాకు రూ. 100 కోట్లు కులాంతర వివాహ పథకానికి రూ. 36 కోట్లు ఆశా వర్కర్లకు అండదండ బడ్జెట్లో ఆశావర్కర్లకు ప్రభుత్వం అండగా నిలిచింది ఆశావర్కర్ల కోసం రూ. బడ్జెట్లో రూ. 455.85 కోట్లు కేటాయింపు ఆశావర్కర్ల వేతనాన్ని రూ. 10వేలకు పెంచుతున్నట్టు సీఎం వైఎస్ జగన్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకానికి రూ. 1740 కోట్లు ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 1500 కోట్లు మెడికల్ భవనాల నిర్మాణానికి రూ. 68 కోట్లు వైఎస్సార్ గిరిజన వైద్య కళాశాలలకు రూ. 66 కోట్లు గురజాల ప్రభుత్వ కళాశాలకు రూ. 66 కోట్లు విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలకు రూ. 66 కోట్లు శ్రీకాకుళం జిల్లా పలాస కిడ్నీ పరిశోధన కేంద్రానికి రూ. 50 కోట్లు రాష్ట్ర క్యాన్సర్ నివారణ ఆస్పత్రికి రూ. 43 కోట్లు మత్స్యకారులకు చేయూత మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చేందుకు రూ. 100 కోట్లు జెట్టీలు, హార్బర్ల అభివృద్ధికి రూ. 100 కోట్లు మత్స్యకారుల బోట్లకు సబ్సిడీ ఇచ్చేందుకు రూ. 100 కోట్లు మత్స్యసంపద అభివృద్ధికి రూ. 60 కోట్లు ఎస్సీ మత్స్యకారుల సంక్షేమానికి రూ. 50 కోట్లు సంక్షేమ రంగానికి వెన్నుదన్ను సంక్షేమ రంగానికి రూ. 14,142 కోట్లు వృద్ధులు, వితంతువుల పెన్షన్‌కు రూ. 12,801 కోట్లు ఆశా వర్కర్లకు రూ. 455.85 కోట్లు డ్వాక్రా మహిళల వడ్డీ లేని రుణాలకు రూ. 1140 కోట్లు పట్టణ స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలకు రూ. 648 కోట్లు వైఎస్సార్ గృహ వసతి పథకానికి రూ. ఐదువేల కోట్లు దళితుల అభివృద్ధికి రూ. 15వేల కోట్లు గిరిజనుల అభివృద్ధికి రూ. 4988 కోట్లు వెనుకబడిన వర్గాల (బీసీ) అభివృద్ధికి రూ. 1561 కోట్లు దివ్యాంగుల పెన్షన్లకు రూ. 2133.62 కోట్లు ఒంటరి మహిళల పెన్షన్లకు రూ. 300 కోట్లు మైనారిటీల అభివృద్ధికి రూ. 952 కోట్లు అగ్రిగోల్డ్ బాధితులకు రూ. 1,150 కోట్లు కాపు సంక్షేమానికి రూ. 2వేల కోట్లు ఆటో డ్రైవర్ల సంక్షేమానికి రూ. 400 కోట్లు నాయి బ్రాహ్మణులు, రజకులు, టైలర్ల సంక్షేమానికి రూ. 300 కోట్లు చేనేత కార్మికుల సంక్షేమానికి రూ. 200 కోట్లు ధార్మిక సంస్థల అభివృద్ధికి రూ. 234 కోట్లు బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌కు రూ. 100 కోట్లు న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్‌కు రూ. 100 కోట్లు కొత్తగా ప్రాక్టీస్ పెట్టుకునే లాయర్ల సంక్షేమానికి రూ. 10 కోట్లు (చదవండి : వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి భారీ కేటాయింపులు) విద్యారంగానికి అగ్రతాంబూలం విద్యారంగానికి మొత్తంగా రూ. 32,618.46 కోట్లు ఉన్నత విద్యకు రూ. 3,021.63 కోట్లు మధ్యమిక విద్యకు రూ. 21,612.30 కోట్లు అమ్మఒడి పథకానికి రూ. 6,455 కోట్లు పాఠశాలల మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 1,500 కోట్లు మధ్యాహ్న భోజన పథకానికి రూ. 1,077 కోట్లు పాఠశాలల నిర్వహణ గ్రాంటుకు రూ. 160 కోట్లు కేటాయింపుల తీరూతెన్నులివి.. విద్యుత్ రంగానికి రూ. 6861.03 కోట్లు వైద్య రంగానికి రూ. 11,399 కోట్లు గృహ నిర్మాణానికి రూ. 3,617కోట్లు రెవెన్యూ శాఖకు రూ. 9496.93 కోట్లు ప్రణాళిక విభాగానికి రూ. 1439.55 కోట్లు ఏపీఎస్ ఆర్టీసీకి రూ. 1000 కోట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 31,654.75 కోట్లు కడప స్టీల్‌ప్లాంట్‌కు రూ. 250 కోట్లు ఏపీఐఐసీకి రూ. 360 కోట్లు రాజధానిలో మౌలిక సదుపాయాలకు రూ. 500 కోట్లు ముఖ్యమంత్రి అభివృద్ధి నిధికి రూ. 500 కోట్లు ముఖ్యమంత్రికి సమస్యలు చెప్పుకునే కాల్ సెంటర్‌కు రూ. 73.33 కోట్లు విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణానికి రూ. 200 కోట్లు రాష్ట్రంలో కొత్త రైల్వే నిర్మాణాల్లో రాష్ట్ర వాటా రూ. 185 కోట్లు అమరావతి-అనంతపురం జాతీయ రహదారికి రూ. 100 కోట్లు మంగళగిరిని మోడల్ పట్టణంగా అభివృద్ధి చేసేందుకు రూ. 50 కోట్లు కడప యాన్యూటీ ప్రాజెక్టులకు రూ. 120 కోట్లు స్మార్ట్‌సిటీస్ నిర్మాణం కోసం రూ. 150 అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ రూ. 446.77 కోట్లు పౌరసరఫరాల శాఖకు రూ. 4429.43 కోట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధికి రూ. 6587 కోట్లు ఆర్థిక రంగానికి రూ.46,858 కోట్లు ఆ ఫలాలను పక్కదారి పట్టించారా? గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థ రెండంకెల వృద్ధిరేటు సాధించిందని ప్రచారం చేశారా? అది వాస్తవమా? కాదా? అన్నది పరిశీలిస్తున్నాం నిజంగా రెండంకెల వృద్ధి జరిగితే ఆ ఫలాలను పక్కదారి పట్టించారా? విలాసాలకు, అనవసర ఖర్చులకు ఆదాయాన్ని దారి మళ్లించారా? రెండంకెల వృద్ధి నమోదైతే.. అన్నదాతల ఆకలి చావులు ఎందుకు చోటుచేసుకున్నాయి? దయనీయమైన ఆర్థిక వ్యవస్థను వారసత్వంగా ఇచ్చారు! అత్యంత దయనీయమైన ఆర్థిక వ్యవస్థను మా ప్రభుత్వం వారసత్వంగా పొందింది విభజన సమయంలో రూ. 1,30,654 కోట్లుగా ఉన్న అవశేష రాష్ట్ర రుణం (ఇందులో ప్రభుత్వ రుణం రూ. 97,124 కోట్లు కాగా, ప్రజాపద్ద రూ. 33,530కోట్లు) 2018-19నాటికి రూ. 2,58,928 కోట్లకు (ఇందులో ప్రభుత్వ రుణం రూ. 1,92,820 కోట్లు కాగా, ప్రజాపద్ద రూ. 66,108 కోట్లు) చేరుకుంది. అంతేకాకుండా వివిధ సంస్థల ద్వారా రూ. 10వేల కోట్లు రుణం తీసుకొని గత ప్రభుత్వం దారి మళ్లించింది. దీనికి అదనంగా రూ. 18వేల కోట్ల విలువైన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అంతేకాకుండా గత ఫిబ్రవరిలో సమర్పించిన 2019-20 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లోని వాగ్దానాలను నెరవేర్చడానికి రూ. 45వేల కోట్ల వనరుల అంతరం ఉన్నది మహాత్ముడి లక్ష్యసాధన దిశగా అడుగులు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి ఇది తొలి బడ్జెట్ తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాన్ని ఇచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటాను మా ప్రభుత్వ విజన్ సాకారం చేసే దిశగా బడ్జెట్ రూపకల్పన జరిగింది రాష్ట్రాభివృద్ధే మా ప్రభుత్వ లక్ష్యం..నవరత్నాలకు పెద్ద పీట వేస్తున్నాం మ్యానిఫెస్టోలో ప్రకటించిన ప్రతి అంశాన్నీ అమలు చేస్తాం పేదల కన్నీటిని తుడిచేదిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ప్రతి గ్రామానికి తాగునీరు అందిస్తాం కృష్ణా ఆయకట్టును స్థిరీకరిస్తాం సాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తాం ఉత్తరాంధ్రలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు త్వరగా పూర్తి చేస్తాం ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కాంట్రాక్టుల్లోనూ పారదర్శకత పాటిస్తాం అవినీతి రహిత పాలనే మా లక్ష్యం సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిని నిరోధించేందుకు జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటుచేశాం గోదావరి నీళ్లను శ్రీశైలానికి తీసుకురావడం మా లక్ష్యం ప్రజారవాణా వ్యవస్థను ఎకో ఫ్రెండ్లీగా మారుస్తాం జీఎస్డీపీలో రెవెన్యూలోటు సుమారు 0.17శాతం Quote
snoww Posted July 12, 2019 Author Report Posted July 12, 2019 India's first Raft Foundation meeda Worlds tallest secretariat kattataaniki budget lo dabbulu ivvaka povatam endayya Quote
guduraju Posted July 12, 2019 Report Posted July 12, 2019 6 minutes ago, snoww said: India's first Raft Foundation meeda Worlds tallest secretariat kattataaniki budget lo dabbulu ivvaka povatam endayya Wait 5 years AP becomes Bihar next Nagaland Quote
AndhraneedSCS Posted July 12, 2019 Report Posted July 12, 2019 last 5 years growth lekapthe రూ. 2,27,974 కోట్లు budget ekkada nundi vachindi? Quote
ariel Posted July 12, 2019 Report Posted July 12, 2019 15 minutes ago, guduraju said: Wait 5 years AP becomes Bihar next Nagaland Quote
ariel Posted July 12, 2019 Report Posted July 12, 2019 11 minutes ago, AndhraneedSCS said: last 5 years growth lekapthe రూ. 2,27,974 కోట్లు budget ekkada nundi vachindi? alanti lekkalu matladakudadu CBN e antha chesadu jaffas music estart other communities ni enni rojulu ilanti emotion to nadipistaro Quote
snoww Posted July 12, 2019 Author Report Posted July 12, 2019 34 minutes ago, guduraju said: Wait 5 years AP becomes Bihar next Nagaland Nuvvu Amaravati ni Singapore ni sesthe Jagan vachi daani Nagaland seyyatam endayya Quote
boeing747 Posted July 12, 2019 Report Posted July 12, 2019 4 hours ago, TheBrahmabull said: vottakaya gallanadaru finance ministers.. lol buggana gadu mandu kotti lekkalu esuntardu or maybe A2 gadu esuntadu lekkalu Quote
snoww Posted July 12, 2019 Author Report Posted July 12, 2019 @tacobell fan vuncle. inside news enti. Budget lo soosthe only 500 crores allot ayyayi Amaravati ki . Central budget lo kooda em ledu. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.