kakatiya Posted July 18, 2019 Report Share Posted July 18, 2019 రూ.లక్ష డాలర్ల వేతనంతో కొలువు ట్రిపుల్ ఐటీ పూర్వ విద్యార్థి ప్రతిభ నూజివీడు ట్రిపుల్ఐటీ పూర్వ విద్యార్థి, మైలవరం మండలం వెల్వడం గ్రామానికి చెందిన కుంటముక్కల శివరామకృష్ణ గూగుల్‌లో రూ.లక్ష డాలర్ల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు. అతను చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. వెల్వడానికి చెందిన లకిరెడ్డి హనిమిరెడ్డి దంపతులు అతనిని విద్యలో ప్రోత్సహించడంతో ఈ ఘనత సాధించాడు. నూజివీడు: శివ వెల్వడంలోని లకిరెడ్డి పాపులమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి చదివి 564 మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. నూజివీడు ట్రిపుల్‌ఐటీలో సీటు సాధించాడు. ఆరేళ్లు ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ చదివాడు. 9.27 గ్రేడ్ పాయింట్లతో 2014లో బీటెక్ పూర్తి చేశాడు. పీయూసీ దశలోనే సాంకేతికతపై ఆసక్తితో పైథాన్ అనే ప్రోగ్రామింగ్ భాష, కోడింగ్ ప్రపంచానికి దగ్గరయ్యాడు. బీటెక్ డిగ్రీతో పాటు సీఎస్ఈ విభాగంలో మైనర్ డిగ్రీ కూడా పొందాడు. ఎలక్ట్రానిక్స్, డేటా బేస్, డేటా స్ట్రక్చర్, మేనేజ్మెంట్ సిస్టం, అల్గోరిథమ్స్, రోబోటిక్స్ వంటి అంశాల్లో పట్టు సాధించాడు. అదే సంవత్సరం నూజివీడు క్యాంపస్‌లో నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో టీసీఎస్‌లో ఉద్యోగం సాధించాడు. అందులో రెండున్నరేళ్లు ఉద్యోగం చేశాడు. టీసీఎస్‌కు అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో గల సీఎంయూ (కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం)తో అవగాహన ఒప్పందం ఉంది. ఈమేరకు సీఎంయూ వనరులను ఉపయోగించుకుంటూ ప్రపంచ స్థాయి ప్రోగ్రామర్‌గా గుర్తింపు పొందాడు. సీఎంయూలో ఎంఎస్ చేస్తూ 2019లో 3.6/4 గ్రేడ్ మార్కులతో పట్టా అందుకున్నాడు. అనంతరం శివ తన ప్రతిభతో గూగుల్‌లో రూ.లక్ష డాలర్ల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు. నాసా ఇంజినీర్లతో కలసి అంకుర సంస్థ కోసం కూడా పని చేస్తున్నాడు. ట్రిపుల్ఐటీ డైరెక్టర్ ఆచార్య డి. సూర్యచంద్రరావు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అతనిని అభినందించారు. అందరి ప్రోత్సాహంతోనే: శివరామకృష్ణ తల్లిదండ్రులు లేని నన్ను సొంత బిడ్డగా ఆదరించి లకిరెడ్డి హనిమిరెడ్డి దంపతులు విద్యలో ప్రోత్సహించారు. సీఎంయూలో చదివే అవకాశం రావడం నా అదృష్టం. డాక్టర్ డీబీ పాఠక్, సాఫ్ట్వేర్ డొమైన్ ఆచార్య జియాజాంగ్ల మార్గదర్శకం నా ఉన్నతికి దోహదపడింది. Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted July 18, 2019 Report Share Posted July 18, 2019 Quote ఆరేళ్లు ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ చదివాడు. idem degree. IIIT lo btech 6 years aa Quote Link to comment Share on other sites More sharing options...
kingcasanova Posted July 18, 2019 Report Share Posted July 18, 2019 5 hours ago, snoww said: idem degree. IIIT lo btech 6 years aa kinda malli CSE lo minor degree chesaadu antunnaaru, asalinthaku veedem chadavaalanukunnaadu veeedem chadivaadu? Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted July 18, 2019 Report Share Posted July 18, 2019 5 hours ago, snoww said: idem degree. IIIT lo btech 6 years aa IIIT lo b.tech + M.tech combo course lu untai ga 5 or 6 years Quote Link to comment Share on other sites More sharing options...
r2d2 Posted July 18, 2019 Report Share Posted July 18, 2019 పీయూసీ దశలోనే Reporter gaadu evado inka 70s lone vunnattunnaadu... Quote Link to comment Share on other sites More sharing options...
former Posted July 18, 2019 Report Share Posted July 18, 2019 He worked very hard eventhough he lost his parents. Kudos to him. But ee paper valla athi kakapothe 100K regular pay ee kada Cali lo Quote Link to comment Share on other sites More sharing options...
mustang302 Posted July 18, 2019 Report Share Posted July 18, 2019 Enti $100k ki article aa? Quote Link to comment Share on other sites More sharing options...
Aryaa Posted July 18, 2019 Report Share Posted July 18, 2019 Denebba paid article la unde Quote Link to comment Share on other sites More sharing options...
r2d2 Posted July 18, 2019 Report Share Posted July 18, 2019 2 minutes ago, Aryaa said: Denebba paid article la unde sponsored by Lakkireddys... Quote Link to comment Share on other sites More sharing options...
Rajugadu Posted July 18, 2019 Report Share Posted July 18, 2019 Ahh salary ekkada bacha gadiki kuda vastundi kada Quote Link to comment Share on other sites More sharing options...
soldier Posted July 18, 2019 Report Share Posted July 18, 2019 News paper rasinodu bcom physics anukunta Quote Link to comment Share on other sites More sharing options...
Ram51 Posted July 18, 2019 Report Share Posted July 18, 2019 poddunne ilanti depressing newslendhehe Quote Link to comment Share on other sites More sharing options...
JANASENA Posted July 18, 2019 Report Share Posted July 18, 2019 100K ne ga daniki intha hungama ? Quote Link to comment Share on other sites More sharing options...
nokia123 Posted July 18, 2019 Report Share Posted July 18, 2019 100k in Cali ki IIIT tho pani emundhi? Ye bokadiya university lo sadivina anthe vscchedhi kadha Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.