Jump to content

Raitula atmahatyalu - AP News

Recommended Posts

Posted
Just now, RunRaajaRun123 said:

It’s Rajanna Rajyam very reasonable 

jai rajanna, jai jai CBN 

  • Replies 38
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • ariel

    15

  • TensionNahiLeneka

    10

  • snoww

    2

  • Unityunity2

    2

Top Posters In This Topic

Posted

ఉండవల్లిలో తాను అద్దెకు ఉంటున్న నివాసం గురించి చెప్పాల్సిందంతా చంద్రబాబు శాసనసభలో చెప్పారు. ప్రజలు విన్నారు. అయినప్పటికీ వైసీపీ నేతలు దీనిపై రచ్చ చేస్తూనే ఉన్నారు. అయ్యా! జగన్ గారూ! నిర్మించడం తెలియని మీకు కూల్చడమే ఇష్టమైన పని అనుకుంటే అదే చెయ్యండి. 
అయితే అంతకుముందు మీరు ఉంటున్న బంగళాలు. ప్యాలెస్ ల గురించి ప్రజలకు చెప్పండి. లోటస్ పాండ్ ఎవరి పేరు మీద ఉంది ? బెంగుళూరు ప్యాలెస్ ఎవరి పేరు మీద ఉంది ? ఇప్పుడు మీరు ఉండే తాడేపల్లి ప్యాలెస్ ఎవరి పేరు మీద ఉంది ? మీరు వందల కోట్లు పెట్టి కట్టుకుని, నివసిస్తున్న ఇళ్ళను కూడా, మీ పేరున కాని, మీ కుటుంబ సభ్యుల పేరు మీద కాని పెట్టలేని వాళ్ళు, మాకు నీతులు చెప్తారా? 11 కేసుల్లో బెయిల్ పొంది,16 నెలలు జైలులో ఉండి వచ్చిన వాళ్ళా చంద్రబాబును తప్పుపట్టేది?

Image may contain: 1 person, outdoor
Posted
1 minute ago, RunRaajaRun123 said:

It’s Rajanna Rajyam very reasonable 

AP janala expression @~`

Posted

తాము తప్పు చేసినా ఒప్పని, ఎదుటివాళ్ళు ఒప్పు చేసినా తప్పనే వితండ వాదన చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. ముఖ్యమంత్రి కుటుంబానికి కర్ణాటకలో సండూర్‌ పవర్‌ పేరుతో రెండు విద్యుత్‌ ప్లాంట్‌లు ఉన్నాయి. హైడల్‌ ప్రాజెక్టులో ఉత్పత్తయ్యే విద్యుత్‌కి 2005లో యూనిట్‌కి రూ.2.90 చొప్పున ధర ఖరారు చేస్తే తమకు యూనిట్‌కి రూ.4.16 ఇవ్వాలని ఈఆర్‌సీని అడిగి యూనిట్‌ ధర రూ.3.42కి పెంచుకున్నారు. పవన విద్యుత్‌కి యూనిట్‌కి రూ.5 చొప్పున ధర ఖరారు చేయించుకున్నారు. 
కానీ అదే జగన్ గారు ఏపీకి విద్యుత్తునిచ్చే సంస్థలు ఎక్కువకు అమ్ముతున్నాయంటూ రచ్చ చేస్తున్నారు. గత ప్రభుత్వ అవినీతివల్లే ఇలా జరిగిందంటూ అసత్య ప్రచారానికి దిగారు. అంతేకాదు. సదరు సంస్థలకు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే దుర్భుద్ధితో చేసిన ఈ పనికి చెంపపెట్టులా... ఈ నోటీసులపై ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. యూనిట్‌ ధర 4.50 నుంచి రూ.2.44కి తగ్గించాలని తమకు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై స్పందించిన గ్రీన్‌కో కంపెనీ ఈ ధరల నిర్ణయం రెగ్యులేటరీ పరిధిలోకి వస్తుందని, రాజస్తాన్‌లో రూ.2.44కి యూనిట్‌ ఇచ్చినంత మాత్రాన ఏపీలో అదే ధరకు ఇవ్వడం కుదరదని ట్రిబ్యునల్ కు నివేదించింది. దీంతో వైసీపీ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడాన్ని ట్రిబ్యునల్ తప్పుబట్టింది.

Image may contain: 1 person, text
Posted

ఏ ఆవేశం వస్తే అసెంబ్లీలో ఈ ఎక్స్ ప్రెషన్ ఇచ్చారు అంబటి గారు

Image may contain: 1 person, text
 
People Comment - కడుపులొ వున్న అపానవాయువుని,జనాలకు తెలియనీయకుండా సౌండురాకుండ,స్లోగా వదిలే ఓ ఆసనం !! 
@3$%
Posted

వేలాది మంది విద్యార్థుల చదువులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వృత్తివిద్యా కోర్సులకు సంబంధించిన అన్ని అడ్మిషన్లు ఆగస్టు 31లోగా పూర్తి కావాలి. తరగతులు మొదలయ్యాక మలివిడత అడ్మిషన్లు కూడా ఉంటాయి కాబట్టి తొలి విడత అడ్మిషన్లు పూర్తయి సోమవారం (జూలై 15)లోగా ఇంజనీరింగ్‌ తరగతులు మొదలుకావాలి. కానీ ఇంతవరకు వెబ్‌ ఆప్షన్లు చేపట్టకపోవడంతో మొదటి సంవత్సరం తరగతులు ఎప్పటినుంచి ప్రారంభిస్తారో తెలియని అనిశ్చితి నెలకొంది. గత రెండేళ్లతో పోలిస్తే ప్రస్తుత విద్యా సంవత్సరపు అడ్మిషన్లు ఇప్పటికే నెలకు పైగా ఆలస్యమయ్యాయి.

2017లో ఎంసెట్‌-ఇంజనీరింగ్‌ ర్యాంకర్లకు జూన్‌ 25న సీట్లు కేటాయించారు. 29నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. 2018లో జూన్‌ 5న సీట్లు కేటాయించగా 12న తరగతులు ప్రారంభమయ్యాయి. కానీ ఈ ఏడాది ఇంకా సీట్ల కేటాయింపే జరగలేదు.

మరోవైపు ఫీజులు, రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇంజనీరింగ్‌ ట్యూషన్‌ ఫీజులకు సంబంధించి ఏఎఫ్‌ఆర్‌సీ ప్రతిపాదిత ఫీజులను ప్రభుత్వం ఆమోదించలేదు. గతంలో ఇంజనీరింగ్‌ కోర్సుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పరిమితిని చంద్రబాబు రూ.35వేల నుంచి రూ.45వేలకు పెంచారు. ఈ ప్రభుత్వం మాత్రం ప్రస్తుతానికి రూ.35వేలు రీయింబర్స్‌ చేస్తామని చెబుతుండటంతో గందరగోళం ఏర్పడింది. ఇప్పటికే పెద్దసంఖ్యలో ర్యాంకర్లు పొరుగు రాష్ట్రాలకు వలస పోతున్నారు.

Image may contain: 4 people, text
Posted

తమ విధులు సక్రమంగా నిర్వర్తించడమే ఆ పోలీసు అధికారులు చేసిన పాపం. గతంలో చిత్తూరు మేయర్‌ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్‌ హత్య కేసుకు సంబంధించి విచారణలో భాగంగా నగర పోలీసులు పలువురు అనుమానితులను విచారించారు. ఆ సమయంలో కేసు దర్యాప్తులో కీలకంగా పనిచేసిన వన్‌ టౌన్‌ సీఐ నిరంజన్‌కుమార్‌, వెస్ట్‌ రూరల్‌ సీఐ ఆదినారాయణలు విధి నిర్వహణలో భాగంగా చిత్తూరు వైసీపీ ముఖ్యనేత, జిల్లా స్థాయి బీసీ నేత బుల్లెట్‌ సురేష్‌ ను కూడా విచారించారు. దాంతో కక్షగట్టి వైసీపీ ప్రభుత్వం రాగానే అధికారులను ధూషించి, బెదిరింపులకు దిగాడు సురేష్. కుటుంబసభ్యులతో సహా అంతం చేస్తానని అనడంతో ప్రాణభయంతో ఎస్పీని కలసి ఆధారాలతో సహా బాధితులు ఫిర్యాదు చేశారు. 
జ'గన్'గారి రాజ్యంలో ఇలాంటి బుల్లెట్లు రెచ్చిపోతుంటే... సీఐ స్థాయి పోలీసు అధికారులకే రక్షణ లేదంటే ఇక సామాన్యుని పరిస్థితి ఏంటి?

Image may contain: 3 people, people smiling, text
Posted
1 minute ago, ariel said:

వేలాది మంది విద్యార్థుల చదువులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వృత్తివిద్యా కోర్సులకు సంబంధించిన అన్ని అడ్మిషన్లు ఆగస్టు 31లోగా పూర్తి కావాలి. తరగతులు మొదలయ్యాక మలివిడత అడ్మిషన్లు కూడా ఉంటాయి కాబట్టి తొలి విడత అడ్మిషన్లు పూర్తయి సోమవారం (జూలై 15)లోగా ఇంజనీరింగ్‌ తరగతులు మొదలుకావాలి. కానీ ఇంతవరకు వెబ్‌ ఆప్షన్లు చేపట్టకపోవడంతో మొదటి సంవత్సరం తరగతులు ఎప్పటినుంచి ప్రారంభిస్తారో తెలియని అనిశ్చితి నెలకొంది. గత రెండేళ్లతో పోలిస్తే ప్రస్తుత విద్యా సంవత్సరపు అడ్మిషన్లు ఇప్పటికే నెలకు పైగా ఆలస్యమయ్యాయి.

2017లో ఎంసెట్‌-ఇంజనీరింగ్‌ ర్యాంకర్లకు జూన్‌ 25న సీట్లు కేటాయించారు. 29నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. 2018లో జూన్‌ 5న సీట్లు కేటాయించగా 12న తరగతులు ప్రారంభమయ్యాయి. కానీ ఈ ఏడాది ఇంకా సీట్ల కేటాయింపే జరగలేదు.

మరోవైపు ఫీజులు, రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇంజనీరింగ్‌ ట్యూషన్‌ ఫీజులకు సంబంధించి ఏఎఫ్‌ఆర్‌సీ ప్రతిపాదిత ఫీజులను ప్రభుత్వం ఆమోదించలేదు. గతంలో ఇంజనీరింగ్‌ కోర్సుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పరిమితిని చంద్రబాబు రూ.35వేల నుంచి రూ.45వేలకు పెంచారు. ఈ ప్రభుత్వం మాత్రం ప్రస్తుతానికి రూ.35వేలు రీయింబర్స్‌ చేస్తామని చెబుతుండటంతో గందరగోళం ఏర్పడింది. ఇప్పటికే పెద్దసంఖ్యలో ర్యాంకర్లు పొరుగు రాష్ట్రాలకు వలస పోతున్నారు.

Image may contain: 4 people, text

Rajanna rajyam needs only suvartja sabhalu

Posted

పాలన అంటే పులివెందుల పంచాయతీ కాదు. చేతకాకపోతే సమర్థులతో సంప్రదించి నేర్చుకోవాలి. తెదేపా అయిదేళ్ళ కాలంలో మిగులు విద్యుత్ ఇస్తే ఈ ప్రభుత్వం కోతలతో నరకం చూపిస్తోంది. భవిష్యత్తులో కరెంట్ ధరలు పెరగకుండా జాగ్రత్తలు వహించాము, కానీ ఈ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని కుదేలు చేస్తోంది.

విద్యుత్ పీపీఏల విషయంలో నాడు సరైన, ఖచ్చితమైన విధానంతో రాష్ట్రానికి లాభదాయంగా నిర్ణయాలు తీసుకున్నాం. పీపీఏలపై మా ప్రభుత్వ విధానాలని కేంద్రం, ఫిచ్ రేటింగ్ సంస్థలు వంటివి సంస్థలు సైతం ప్రశంసించాయి.

సాంప్రదాయేతర ఇంధన వనరుల కొనుగోలు ధరలు మొదట్లో ఎక్కువగా ఉన్నా క్రమంగా తగ్గాయి. మొదట్లో ఉన్న ధరలను ప్రభుత్వం ప్రస్తావిస్తూ సభను, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం అభాసుపాలవుతోంది

రాజధాని నెలకొంటే తమ భూముల ధరలు పెరుగుతాయని ఆశించి రైతులు 34వేల ఎకరాల భూమి ఇచ్చారు. ఇప్పుడు రాజధానిలో మిగులుగా ఉన్న 25 వేల ఎకరాలు ఎకరానికి 7, 8 కోట్లు విలువ కట్టినా 2లక్షల కోట్ల ఆస్తి ప్రభుత్వం చేతిలో ఉన్నట్లు కాదా? ఈ ప్రభుత్వం వల్ల ఇప్పుడక్కడ భూమి విలువ పడిపోయింది

Image result for sad telugu man gif

Posted
29 minutes ago, ariel said:

vere vishayalu kuda takkuvem kadu

ఇసుక కోసం 10 కిలోమీటర్ల మేర వాహనాలు  బారులు తీరేలా రాజన్న పాలన %$#$

Image may contain: text

Good crying bro, I am happy for you. People missed these crying from May 23rd. Good Job! 👏 

Posted
1 minute ago, Selfgoal said:

Good crying bro, I am happy for you. People missed these crying from May 23rd. Good Job! 👏 

crying ani jarugutunna news veste anaru vayya 

ne edupu post chuste antaru @3$%

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...