pittagoda Posted July 20, 2019 Report Posted July 20, 2019 Bodi cheseda?? The World Bank said on Friday it had withdrawn $300 million of funding for a new capital in the south Indian state of Andhra Pradesh after the central government dropped support for the project. The Beijing-backed Asian Infrastructure Investment Bank (AIIB), that was due to finance $200 million of the project, then said it was reviewing its involvement. The two banks were due to provide the lion's share of the $715 million cost of critical funding for transport, sanitation and water supply. The World Bank's withdrawal was reported by Indian media on Thursday but the federal government's involvement in that decision has not been previously disclosed, nor had the AIIB's plans for a review. Prime Minister Narendra Modi laid the foundation stone for the project in 2015, but he and Naidu fell out after Naidu's party broke from Modi's ruling coalition last year. "The government of India has withdrawn its request to the World Bank for financing the proposed Amaravati Sustainable Infrastructure and Institutional Development Project," Sudip Mozumder, a New Delhi-based spokesman for the bank, told Reuters. "The World Bank’s Board of Executive Directors has been informed that the proposed project is no longer under preparation following the government’s decision." AIIB spokeswoman Laurel Ostfield told Reuters in Beijing that it was aware the World Bank has dropped the project from its investment pipeline. "Our investment committee will be discussing our involvement in the project early next week," he said. Quote
LordOfMud Posted July 20, 2019 Report Posted July 20, 2019 World Bank pulls funding for new state capital in India after Delhi drops support By Alasdair Pal, Reuters Fri, Jul 19 7:45 AM EDT Quote
MuPaGuNa Posted July 20, 2019 Report Posted July 20, 2019 ప్రపంచ బ్యాంకు ఋణం - అసలు ఏం జరిగింది ? ఈనాడు రామోజీ ఏమి రాశాడో ఒకసారి చూడండి ! - రాజధాని నిర్మాణానికి చంద్రబాబు ప్రపంచ బ్యాంకు లోన్ అప్లై చేసాడు . - చంద్రబాబు అన్యాయం చేసాడని గ్రీన్ ట్రిబ్యునల్ పెట్టిన షరతులు కూడా పాటించకుండా రైతులకి అన్యాయం చేస్తున్నాడని కొంతమంది రైతులు ప్రపంచ బ్యాంకు కి పిటిషన్ పెట్టుకొన్నారు . - రైతుల పిటిషన్ అనుసరించి ప్రపంచ బ్యాంకు ఇప్పటికే రెండు సార్లు రాజధానిలో పర్యటించి రైతులు డిమాండ్లకు తగ్గట్లుగా చాలా మార్పులు చేయాలని చంద్రబాబు ప్రభుత్వానికి సూచనలు చేసింది . - ఇప్పుడు ప్రపంచ బ్యాంకు గత ఐదేళ్లుగా ఈ ప్రాజెక్టులో ఏంజరుగుతుందో తెలుసుకోవటానికి పూర్తి స్థాయి ఇన్స్పెక్షన్ బృందాన్ని పంపటానికి కేంద్రానికి ఉత్తరం రాసింది . - దానితో కేంద్రం రంగంలోకి దిగి ఇప్పుడు ప్రపంచ బ్యాంకు పూర్తి స్థాయిలో ఇన్స్పెక్షన్ జరిగితే చంద్రబాబు చేసిన కుంభకోణాలన్నీ బయటపడి దేశం పరువు పోతుందని .. తద్వారా దేశంలో ప్రపంచ బ్యాంకు సహాయంతో నడిచే అనేక ప్రాజెక్టులు మీద ఎంక్వయిరీ చేయాలని ప్రపంచ బ్యాంకు పట్టుబట్టే అవకాశం ఉందని .. అందుకే ప్రపంచ బ్యాంకు ఇన్స్పెక్షన్ కి ఒప్పుకోవద్దని ఈనాటి జగన్ అన్న ప్రభుత్వానికి కేంద్రమంతి నిర్మలా సీతారామన్ ఉత్తరం రాసింది . - ప్రపంచ బ్యాంకుకి బదులుగా కేంద్రమే ఏదో ఒకరూపంలో ఆ డబ్బులు సమకూరుస్తామని హామీ ఇచ్చింది . - దానితో ప్రపంచ బ్యాంకు ఇన్స్పెక్షన్ కి బ్రేక్ పడింది . అందుకే ప్రపంచ బ్యాంకు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకొంటున్నట్లు వెబ్సైటులో రాసింది . -- ఇదీ స్థూలంగా జరిగిన విషయం . ** ఇన్స్పెక్షన్ చేస్తే చంద్రబాబు చేసిన వెధవ పనులతో దేశం పరువుపోతదని .. దాని ప్రభావం దేశవ్యాప్తంగా ప్రపంచ బ్యాంకు సహకారంతో నడుస్తున్న అనేక ప్రాజెక్టులపై పడుతుందని కేంద్రమే ఇన్స్పెక్షన్ అడ్డుకున్నది *** ఈనాడు రామోజీ చచ్చే ముందు ఏమనుకున్నాడో ఏమో మరి ఉన్నది ఉన్నట్లు రాసాడు . దీనికి బూతూకృష్ణ పెట్టిన హెడ్లైన్ - జగన్ కి షాక్ ! చంద్రబాబు లాంటి వెధవలకి ఓటు వేసినందుకు సిగ్గుపడాలని ప్రపంచం మొత్తం కోడై కూస్తుంది .. దానికి ఉదాహరణే ప్రపంచ బ్యాంకు వ్యవహారం .. పచ్చ మాఫియాకి ఇంకా సిగ్గురాదు , దానిని ఇంకా సమర్ధించే మేధావులుకి ఒక నమస్కారం ! FB lo post Quote
pandemkodi Posted July 20, 2019 Report Posted July 20, 2019 Pls share eenadu screenshot .. very hard to believe based on thatha history Quote
Nalla_Balu Posted July 20, 2019 Report Posted July 20, 2019 No authenticity. Fake fakodi. Must be a Teddy source. Quote
user789 Posted July 20, 2019 Report Posted July 20, 2019 Fake Nakka caught. #AP trust # lost. jaggu to regain. Quote
snoww Posted July 20, 2019 Report Posted July 20, 2019 ‘అమరావతి రుణం’ మరో ప్రాజెక్టుకు! 300 మిలియన్ డాలర్ల రుణం ఇస్తాం అవసరమైతే సాయాన్ని మరింత పెంచుతాం ప్రాధామ్యాలను నిర్ణయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంకు సమాచారం నవరత్నాలకు చేయూత అందిస్తాం ప్రజల జీవన ప్రమాణాలను పెంచే పథకాలకు సాయపడతామన్న బ్యాంకు గత సర్కారు నిబంధనలను ఉల్లంఘించటం వల్లే రుణంపై వెనక్కి తగ్గిన వైనం అమరావతి రహదారుల టెండర్లలో అక్రమాలపై తనిఖీ బృందాలతో ఆరా సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి రుణం మంజూరు నుంచి తాము వైదొలిగినప్పటికీ ఇతర ఏ పట్టణ ప్రాజెక్టుకైనా సరే రుణం మంజూరు చేస్తామని, ప్రాధామ్యాల ఆధారంగా దీనిపై నిర్ణయించుకోవాలని ప్రపంచ బ్యాంకు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. మరో ప్రాజెక్టును సూచిస్తే 300 మిలియన్ డాలర్ల రుణాన్ని అందిస్తామని ప్రపంచ బ్యాంకు ప్రతిపాదించినట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అవసరమైతే సాయాన్ని మరింత పెంచుతామని కూడా హామీ ఇచ్చింది. అమరావతి ప్రాజెక్టుకు రుణం మంజూరు నుంచి తప్పుకోవడంపై ప్రపంచ బ్యాంకు అధికారులు ఈమేరకు స్పందించినట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలకు చేయూత అందిస్తామని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే పథకాలకు సాయం అందిస్తామని ప్రపంచబ్యాంకు వర్గాలు పేర్కొన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రుణం రాకముందే రోడ్ల టెండర్లా? అమరావతి ప్రాజెక్టుకు రుణం మంజూరు నుంచి ప్రపంచ బ్యాంకు వైదొలగడానికి చంద్రబాబు సర్కారు వైఫల్యాలతోపాటు బ్యాంకు నియమ నిబంధనలను ఉల్లంఘించడమే ప్రధాన కారణాలు. ప్రపంచ బ్యాంకు రుణం మంజూరు చేయకముందే గత సర్కారు రహదారుల పనులకు టెండర్లను ఆహ్వానించడమే కాకుండా ఖరారు కూడా చేసింది. అనంతరం టెండర్ల వివరాలను పరిశీలించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఇందులో కాంట్రాక్టు సంస్థలు కుమ్మక్కు అయినట్లు స్పష్టం అవుతోందని, దీనిపై వివరణ ఇవ్వాలని సీఆర్డీఏను కోరారు. ఈ నేపథ్యంలో ల్యాండ్ పూలింగ్‌లో అక్రమాలు, వ్యవసాయ భూములను పెద్ద ఎత్తున సేకరించి ఇతర అవసరాలకు వినియోగించడం, రైతు కూలీలు జీవనోపాధి కోల్పోవడం, పర్యావరణ విపత్తులు, రాజధానిలో కృష్ణా నది వరదల ప్రభావం తదితర అంశాలపై ప్రపంచ బ్యాంకు క్షేత్రస్థాయి తనిఖీలను నిర్వహించడంతో పాటు విచారణ జరిపించింది. చంద్రబాబు సర్కారు వాస్తవాలను కప్పిపుచ్చినట్లు గుర్తించిన ప్రపంచ బ్యాంకు తనిఖీల కోసం బృందాన్ని అమరావతికి పంపింది. రుణం మంజూరు కూడా కాకముందే ప్రపంచ బ్యాంకు బృందం అమరావతి ప్రాజెక్టుపై విచారణ చేయడం పట్ల కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం విస్మయం వ్యక్తం చేసింది. తనిఖీల తరువాతే బ్యాంకు నిర్ణయం.. – రాజధాని అమరావతి ప్రాజెక్టుకు రుణం కోరుతూ 2016 అక్టోబరు 8న చంద్రబాబు సర్కారు కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగానికి ప్రతిపాదనలు పంపింది. 2017 జూన్ 12న ఈ ప్రతిపాదన రిజిస్టర్ అయింది. – మొత్తం ప్రాజెక్టు విలువ 715 మిలియన్ అమెరికన్ డాలర్లు కాగా దీని విలువ మన రూపాయల్లో ఇంచుమించు రూ.5 వేల కోట్లు. – ఇందులో వరల్డ్ బ్యాంకు వాటా రూ.2100 కోట్లు, ఏసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు వాటా రూ.1,400 కోట్లు కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటా రూ.1500 కోట్లు. – ప్రపంచ బ్యాంకు నుంచి రుణం మంజూరు కాకముందే 2017–2018లో రాజధానిలో రహదారి నిర్మాణ పనులను హడావుడిగా కాంట్రాక్టర్లకు అప్పగించేశారు. – 92 కిలోమీటర్ల మేర రోడ్లు వేయడానికి రూ.1,872 కోట్లు, ముంపు నివారణకు కాలువలు, రిజర్వాయర్ పేరిట రూ. 947 కోట్ల విలువైన పనులు అప్పగించారు. – టీడీపీ ప్రభుత్వం అప్పగించిన వాటిల్లో 7 పనులు రెట్రోయాక్టివ్ ఫైనాన్సింగ్ విధానానికి విరుద్ధంగా ఉన్నాయని ప్రపంచబ్యాంకు అభ్యంతరం తెలిపింది. అయినా సరే చంద్రబాబు సర్కారు దీన్ని పట్టించుకోకుండా చాలా పనులు కాంట్రాక్టర్లకు కట్టబెట్టింది. – రాజధాని ప్రాంతంలో చంద్రబాబు సర్కారు తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడుతోందని, అన్ని రకాల చట్టాలను ఉల్లంఘిస్తోందని ప్రపంచ బ్యాంకుకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఇలా ఫిర్యాదు చేసిన వారిలో గత సర్కారు బాధితులు, రైతులు, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలున్నారు. – దీనిపై వాస్తవాలను నిర్థారించుకునేందుకు ప్రపంచ బ్యాంకుకు చెందిన ఐఏఎం, ఇండిపెండెంట్ అకౌంటబులిటీ మెకానిజం 2017 సెప్టెంబరు 13 నుంచి 17 వరకు రాజధాని ప్రాంతంలో పర్యటించింది. అమరావతి ప్రాజెక్టు డిజైన్, పర్యావరణం, రాజధానిలో నివసిస్తున్న బడుగు, బలహీనవర్గాల స్థితిగతుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న అంశాలపై పరిశీలన, తనిఖీలు జరిపింది. తొలుత 2017 సెప్టెంబరు 27న నివేదిక ఇవ్వగా అనంతరం అదే ఏడాది నవంబర్ 27న సవరించింది. ఆ తరువాత 2018 జూన్ 26న మరోసారి సవరించగా చివరగా ఈ ఏడాది మార్చి 29న నివేదికను ఖరారు చేసింది. – ప్రపంచబ్యాంకుకు చెందిన ఐదు విభిన్న బృందాలు తమకు అందిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి భారీగా సమాచారాన్ని సేకరించాయి. ఇందులో ఇద్దరు ప్రతినిధులు చాలా ఘాటుగా ప్రపంచబ్యాంకుకు నివేదిక ఇచ్చారు. రాజధాని రైతులు జీవనోపాధి కోల్పోతున్నారని, కౌలు రైతులను పట్టించుకోలేదని, నిరుద్యోగాన్ని సృష్టించారని, వ్యవసాయం దెబ్బతిందని, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని సృష్టించారని, పర్యావరణం మీద తీవ్రమైన ప్రభావం చూపుతోందని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, తనిఖీ బృందాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. వీటిపై సరైన వివరణలు కూడా ఇవ్వలేదు. దీంతో పూర్తిస్థాయి బృందంతో విచారణ చేయాలని తనిఖీ బృందం ప్రపంచబ్యాంకుకు సిఫార్సు చేసింది. ప్రాజెక్టు మంజూరు కాకముందే ఇలాంటి విచారణకు ఆదేశించడం గతంలో దేశంలో ఎప్పుడూ, ఎక్కడా జరగకపోవడం గమనార్హం. Quote
snoww Posted July 20, 2019 Report Posted July 20, 2019 Quote – 92 కిలోమీటర్ల మేర రోడ్లు వేయడానికి రూ.1,872 కోట్లు, monna evaro pilla congress pans racha sesaru, jagan kilo meter ki 5 crores spend seyyatam endi ani Quote
Vaampire Posted July 21, 2019 Report Posted July 21, 2019 2 hours ago, pandemkodi said: Pls share eenadu screenshot .. very hard to believe based on thatha history +1 eenadu odu aa article rayadam impossible Quote
Android_Halwa Posted July 21, 2019 Report Posted July 21, 2019 Indian government need to be a gurantator for this loan and this has been twice rejected in 2015 and 2016... Still CBN has went ahead and applied for the loan which is nothing less than being stupid. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.